Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
ఐర్పోట్ కి వెళ్ళాక ఫ్లైట్ ఎక్కాము, కూర్చున్న తరువాత మహిత నన్ను అడిగింది, నిన్ను చూస్తుంటే లాస్య మీద అంత ప్రేమ కనపడటం లేదు అని, ఎందుకు అలా అన్నావు అన్నాను, ఏమి లేదు అనిపించింది అంది, అలా ఏమీ లేదు, నాకు ఇష్టం ఉంది తన మీద, అది ప్రేమ అవునో కాదో తెలియదు, తను చూపించే ప్రేమ ఇష్టం నాకు, నా గురించి ఆలోచించడం ఇష్టం, ఆ ఇష్టాన్ని ఇష్టడుతున్నాను నేను, అయినా నువ్వే అన్నావు కదా లాస్య చాలా మంచిది అని, నేను కూడా చాలా మంది అమ్మాయిలని చూసాను, వాళ్ళకి ఏది తక్కువ అయితే అది పొందడానికి ఏమైనా చేస్తారు, కానీ లాస్య అలా కాదు, అన్నీ ఉన్నా చాలా సింపుల్ గా ఉంటుంది, అసలు నాకు ఈ రోజు తెలిసింది ఇంత రిచ్ అని, కానీ నాతో బస్ లో వచ్చింది, అసలు ఇబ్బంది పడలేదు, తనే వంట చేసింది నాకు, తన ప్రతి విషయం నాకు నచ్చింది, తను డబ్బులు ఉన్నా లేకున్నా హ్యాపీగా ఉంటుంది, తనని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు అన్నాను, మహిత అవును తను చాల మంచిది, డబ్బు అనే గర్వం అసలు లేదు, తను నమ్ముతుంది నువ్వు తనని బాగా చూసుకుంటాడు అని, ఆ నమ్మకం వాళ్ళ నాన్న కి కూడా కావాలి అంటే నువ్వు సక్సెస్ అయ్యి చూపించాలి అంది, ట్రై చేస్తాను, కానీ నాకు బిజినెస్ లో ఏమీ తెలియదు అన్నాను, నేను చెప్తాను రేపటి నుంచి కానీ నాకు ఒక భయం ఉంది అంది, ఏంటి అన్నాను, ఇప్పుడు నువ్వు నేను కలిసి పని చేయాలి, విశాల్ కి చెప్పాలి, విశాల్ ఏమో నిన్ను మిత్ర బాయ్ ప్రెండ్ అనుకుంటూ ఉన్నాడు, విశాల్ కి లాస్య తెలుసు ఒకసారి నేనే పరిచయం చేశాను నా ఫ్రెండ్ అని, ఇపుడు నిన్ను లాస్య బాయ్ ప్రెండ్ అనే పరిచయం చేయాలి కదా అంది, అది నేను చూసుకుంటాను అన్నాను, అది నీ హెడ్ ఏక్, నేను అయితే లాస్య బాయ్ ప్రెండ్ అనే పరిచయం చేస్తాను అంది, సరే కానీ లాస్య కి చెప్పకు అన్నాను, చెప్పను అంది, థాంక్స్ అన్నాను, తను ఇక రేపు ఉదయం ఫోన్ చేస్తాను, అన్నీ అరెంజ్ చేసి అంది, నేను నా ఫ్లాట్ నుంచి వస్తాను అన్నాను, నువ్వు కంపెనీ కి బాస్ ఇపుడు, నీకు వాల్యూ ఉండాలి అంటే కొన్ని మెయింటైన్ చేయాలి అంది, సరే అన్నాను, బెంగళూర్ రీచ్ అయ్యాక తను నన్ను ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళింది, నేను ఇంటికి వెళ్ళాను, మిత్ర కి చెప్పాలి విశాల్ గురించి సెట్ చేయాలి అని, అమృత కి చెప్పాలి, ఇల్లు ఖాళీ చేస్తున్న అని, ఎలా అని అనుకుంటూ ఉన్నాను, ఫస్ట్ మిత్ర కీ ఫోన్ చేసి, అర్జెంట్ గా రమ్మని చెప్పాను, ఎందుకు అంది, ఫస్ట్ రా చాలా అర్జెంట్ అన్నాను, సరే అంది, అమృత కి ఫోన్ చేస్తే కట్ చేసి మెసేజ్ చేసింది, వాళ్ళ ఆయనతో సినిమా కి వెళ్ళాను అని, రాత్రి వచ్చాక మెసేజ్ చేయమని చెప్పాను, టెన్షన్ పెరుగుతూ ఉంది, ఇలా కాదు అని బయటకి వెళ్లి మందు తెచ్చుకున్న, వచ్చేటపుడు వాచ్మెన్ కి చెప్పాను, రేపు ఇల్లు ఖాళీ చేస్తున్న, రెంట్ కి ఎవరికి అయినా ఇవ్వు అని, సరే అన్నాడు, ఇక ఇంట్లో కూర్చుని మందు తాగుతూ లాస్య కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను, తను చెప్పింది వాళ్ళ నాన్నకి నేను నచ్చాను అని, ఏమి చూసాడు అన్నాను, నువ్వు ప్రతి విషయం లో క్లారిటీగా ఉన్నావు అంట, ఫస్ట్ ఒక పని చేసే ముందు దాని వల్ల వచ్చే నష్టం చూసి తరువాత లాభం చూస్తావు అంట కదా, అదే మొదటి లక్షణం అంట బిజినెస్ మ్యాన్ కి, నీది కాని మీద నువ్వు ఆశ పడవు అంట, ఏది అయినా తెలియకపోతే తెలుసుకుంటావు అంట, అందుకే మా నాన్న కి నీ మీద నమ్మకం కలిగింది అంది, ఉన్న గంట లో ఇంత తెలుసుకున్నాడు మీ నాన్న అన్నాను, అందుకే కదా ఆయన సక్సెస్ అయ్యాడు అంది, అలా మాట్లాడుతూ ఉన్నాను, రాత్రి 11 గంటలకు మిత్ర వచ్చింది, ఏంటి అంత అర్జెంట్ గా రమ్మన్నావు అంది, విషయం అంతా చెప్పాను, అసలు నువ్వు లవ్ లో ఉన్నావు అని నాకు ఎప్పుడూ చెప్పలేదు అంది, టైమ్ వచ్చినపుడు చెప్పాలి అనుకున్న, ఇప్పుడు వచ్చింది అన్నాను, విశాల్ కి చెప్పాలి నువ్వే అన్నాను, సరే నువ్వు కూల్ గా ఉండు, నేను ఆలోచిస్తాను అంది, తను ఒక పెగ్ తాగి ఆలోచిస్తూ నేను ఇప్పుడే సెట్ చేస్తాను అంది, ఫోన్ తీసుకుని విశాల్ కి ఫోన్ చేసి వాడు మిత్ర కి ఇచ్చిన ఫ్లాట్ కి రమ్మని పిలిచింది, వాడు సరే అన్నాడు, మిత్ర పద పోదామని అంది, ఏమి చెప్తావు అన్నాను, నువ్వు టెన్షన్ పడకు అని తీసుకు వెళ్ళింది, అప్పటికే అక్కడ విశాల్ ఉన్నాడు, ముగ్గురం ఫ్లాట్ లోకి వెళ్ళాము, విశాల్ తో మిత్ర కార్తీక్ నా బాయ్ ఫ్రెండ్ కాదు, క్లోజ్ ఫ్రెండ్, నువ్వు నన్ను ఫ్లర్ట్ చేస్తుంటే బాయ్ ప్రెండ్ ఉన్నాడు అంటే వదిలేస్తావు అని అలా చెప్పాను అంది, దానికి వాడు కార్తీక్ నీకు బాయ్ ప్రెండ్ అయితే ఏంటి కాకుంటే ఏంటి అన్నాడు, నేను చెప్తాను అని మొత్తం చెప్పాను, అవునా అని వాడు మహిత కి ఫోన్ చేసాడు, మహిత చెప్పాక వాడు నాతో నాకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నారు అన్నాడు, ఎప్పుడు అయినా సడెన్ గా మీరు లాస్య తో నన్ను చూసి, తప్పుగా అనుకుంటారు అని చెప్తున్న అన్నాను, వాడు నవ్వుతూ అలా ఏమి లేదు, మొదటి రోజు మీ ఇద్దరినీ చూసినప్పుడే అనుకున్న, ఇద్దరి మధ్య అంత బాండ్ లేదు అని, నేను తనతో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలేదు మీ దగ్గర నుంచి, అప్పుడే అనుకున్న, మళ్ళీ నా గెస్ కరెక్ట్ అయింది అన్నాడు, థాంక్స్ అన్నాను, నీకు ఇస్తున్న కంపెనీ ఎంత వరస్ట్ సిట్యుయేషన్ లో ఉందో తెలుసా అన్నాడు, తెలియదు అన్నాను, నేను మహిత మూడు నెలలు ట్రై చేశాము కొత్త కొత్త ప్రయోగాలతో, ఒక్కటి సక్సెస్ అవ్వలేదు కానీ అల్ ది బెస్ట్ అన్నాడు, థాంక్స్ అన్నాను, ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడు, లేవు అన్నాను, సరే అయితే వెళ్లనా, ఈ టైమ్ లో చేస్తే ఏదో ఎమర్జెన్సీ అనుకున్నాను అన్నాడు, సారి అన్నాను, పర్లేదు డ్రాప్ చేయాలా అన్నాడు, నేను తనని డ్రాప్ చేసి వెళ్తాను అని చెప్పాను, సరే అయితే మిత్ర రేపు సాయంత్రం పార్టీ ఉంది రావాలి అన్నాడు, సరే అంది మిత్ర, ఇక వాడు వెళ్ళాక మేము ఫ్లాట్ కి వెళ్ళాము, ఫ్లాట్ కి వెళ్ళాక మిత్ర మీద పడి ఫుల్ గా సెక్స్ చేశాను,  తన మీద పడుకుని ముద్దు పెడుతూ ఉంటే, తను కార్తీక్ నీకు ఒకటి చెప్పాలి అంది, చెప్పు అన్నాను, నిన్న నాకు మా ఆఫీస్ లో ఒకడు ప్రపోజ్ చేశాడు, రెండు నెలల నుంచి చూస్తున్న వాడిని, చాలా మంచోడు, నిన్న సాయంత్రం విశాల్ తో వెళ్ళాను కదా, తిరిగి వచ్చే అప్పుడు కనిపించాడు, మళ్ళీ ప్రపోజ్ చేశాడు, నేను వద్దు అనే అన్నాను, అయినా వినలేదు, అప్పుడు చెప్పాను నాకు పెళ్లి అయ్యి డివోర్స్ కూడా అయింది అని, కానీ వాడు నన్ను చాలా ఇష్టపడుతున్నాడు అని అర్థం అయింది, నీ గతం నాకు తెలియదు, నాకు తెలిసింది నాకు నచ్చింది నీ కాన్ఫిడెన్స్, ఆఫీస్ లో బాస్ తో ప్రాబ్లెమ్ అవుతుంది అని వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నావు అది నీ ధైర్యం అని చెప్పాడు, నువ్వు ఏమి అన్నావు అన్నాను, నేను అది అంతా కుదరదు, మీ ఇంట్లో ఒప్పుకోరు అన్నాను, వాడేమో వాళ్ళని ఒప్పించే చేసుకుంటాను అన్నాడు అంది, మరి నీ ఎక్స్ సంగతి ఏంటి అన్నాను, వాడికి ఇప్పటికీ నాతో సెక్స్ తప్ప ఎలాంటి ఇష్టం లేదు, నేను అవాయిడ్ చేయడం వల్ల ఊరికి వెళ్ళిపోయాడు అంది, తొందర పడకుండా చూసుకుంటే మంచిది అన్నాను, నీకు ఒకటి చెప్పనా నిన్న రాత్రి డ్రాప్ చేశాక బుగ్గ మీద ముద్దు పెట్టాడు, ఆ ముద్దు లో కూడా నాకు ప్రేమ కనిపించింది కానీ కామం కనపడలేదు, నువ్వు ఏమీ అనుకోను అంటే ఒకటి చెప్తాను, నువ్వు నాతో సెక్స్ చేసే టైమ్ లో కూడా నీ నుంచి కామం తప్ప ప్రేమ కనపడలేదు అంది, అలా కాదు సారి అన్నాను, అదంతా కాదు కానీ ఈ రోజు మధ్యాహ్నం వాడు కాల్ చేసి వాళ్ళ అమ్మ నాన్న లతో మాట్లాడించాడు, సోమవారం వస్తున్నారు వాళ్ళు, అందుకే నేను నా కొలీగ్ ఫ్లాట్ కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్న అంది, నన్ను వదిలి వెళ్తావా అన్నాను, అర్థం చేసుకో, నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా వస్తాను అంది, మనం బాగా అడిక్ట్ అయ్యాము కదా అన్నాను, అవును కానీ కంట్రోల్ లో ఉండాలి అంది, ఏంటో మేడం కి ఇంత తెలివి వచ్చింది అన్నాను, నాకు ఫస్ట్ నుంచి ఉంది, నీ మీద నాకు ఒక స్పెషల్ ఇంటరెస్ట్ అందుకే నువ్వు నా మీద పడగానే వద్దు అనలేను అంది, మరి విశాల్ విషయం ఎలా హ్యాండిల్ చేస్తావు అన్నాను, విశాల్ పెద్ద విషయం కాదు, నెలకి ఒకసారో రెండుసార్లో అంతే కదా, నా మీద కోరిక తీరగానే ఇంకో మంచి ఫిగర్ వచ్చినా తన వెనుక తిరుగుతాడు, నేను చూసుకుంటాను అంది, మరి నన్ను చూసుకోవా అన్నాను, చెప్పాను కదా నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా వస్తాను అని అంది, సరే అని పడుకున్నాము. ఉదయం లేచి తనతో సెక్స్ చేశాను, అది ఎందుకో లాస్ట్ టైమ్ అనిపించింది నాకు, కానీ తను సెటిల్ అవుతే మంచిది కదా అనుకున్న, తన లగేజ్ ప్యాక్ చేశాను, తను హగ్ చేసుకుని మిస్ యూ అంది, నేను కూడా అన్నాను, తనని క్యాబ్ ఎక్కించి ఫ్లాట్ కి వచ్చాను, అమృత కి చెప్పాలి ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాను, రాత్రి మెసేజ్ కూడా చేయలేదు నేను మిత్ర తో బిజీగా ఉండటం వల్ల అసలు గుర్తు లేదు, ఆదివారం కాబట్టి నాన్ వెజ్ కోసం బయటకి వెళ్తాడు, టైమ్ చూసి లోపలకి వెళ్ళాలి అని వాళ్ళ డోర్ నే చూస్తున్న, ఆయన బయటకి వెళ్ళగానే కొంత సేపు ఉండి అమృత ఇంటి తలుపు కొట్టాను, తను తలుపు తీయగానే లాక్ చేసి తనని హగ్ చేసుకున్న, తను మా ఆయన వస్తాడు అంది, అమృత పడి నిమిషాలు అన్నాను, తొందరగా చెప్పు అంది, నేను ఫ్లాట్ ఖాళీ చేస్తున్న అన్నాను, అవునా ఎప్పుడు అంది, ఆ సమాధానం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకు అని బాధతో అంటుంది అనుకున్న, నేను వెళ్లిపోతే నీకు బాధగా ఉండదా అన్నాను, ఎందుకు బాధ, నువ్వు నా నుంచి సెక్స్ ఒకటే ఎక్స్పెక్ట్ చేసావు, నన్ను ఏమి ఇష్టపడలేదు కదా అన్నాను, అలా కాదు అమృత కొంచెం కూడా బాధ లేదా, నాకు అయితే చాలా బాధగా ఉంది అన్నాను, నీకు బాధ ఎందుకు సెక్స్ మిస్ అవుతుంది అని కదా అంది, నువ్వు కూడా కనీసం నాతో సెక్స్ అయినా మిస్ కావా అన్నాను, నువ్వు పరిచయం అవ్వకముందు ఎలా ఉన్నానో ఇక నుంచి అలానే ఉంటాను, ఇదేనా చెప్పేది ఇంకా ఏమైనా ఉందా అంది, ఏమీ లేదు బై అని చెప్పి వచ్చేసాను, అమృత ఏంటి అంత లైట్ తీసుకుంది అనిపించింది, జీవితంలో వయసు లో కోరికలు ఉంటాయి అవి తీరగానే వేరే కోరికలు వస్తాయి, వాటి కోసం పరితపిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు అని ఒక ఫేస్ బుక్ కోట్ గుర్తు వచ్చింది, నేను ఇక స్నానం చేసి టిఫిన్ చేసుకుంటూ ఉండగా మహిత ఫోన్ చేసి 12 గంటలకి నీకు సెండ్ చేసిన లొకేషన్ కి రమ్మని చెప్పింది, సరే అన్నాను 
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 09-12-2023, 06:55 PM



Users browsing this thread: 6 Guest(s)