08-12-2023, 11:30 AM
(06-12-2023, 12:39 PM)ITACHI639 Wrote: Update #28అప్డేట్ చాల బాగుంది
టూరుకి వెళ్లిన తర్వాతి రోజు సెలవు ఇచ్చారు. రోజంతా ఎదో ఒకటి చేసుకుంటూ ఇంట్లో పనుల్లో మునిగింది గీత. సెలవు రోజు మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంది కదా తనకి, ఇక తిన్నాక పరుపులో కూర్చొని వెనక్కి ఒరిగింది, అప్పుడే నిన్న శ్రీ తో జరిగింది గుర్తు వచ్చింది.
Thanks