Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
#13
రాత్రి ఎనిమిది గంటలకు అమృత మొగుడు వచ్చి మేడ మీదకు రమ్మన్నాడు, నేను రెడీ అయ్యి వెళ్ళాను, ఫ్లాట్ కి ఒకరు చొప్పున అందరూ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మొదటిసారి అందరినీ కలిశాను, పరిచయం చేసుకున్నాం, నాకు తెలిసింది నేను ఒక్కడినే బ్యాచిలర్ అని, మందు ఇచ్చారు నేను ఎప్పుడైనా తాగేవాడిని కానీ పెద్దగా అలవాటు లేదు, అందరూ ఫోర్స్ చేస్తే ఒక బీర్ తీసుకున్న, తాగేసి తినేసి అంతా ఎవరి ఫ్లాట్ కి వాళ్ళు వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్తుంటే అమృత మొగుడు కొంచెం సహాయం చేస్తారా గిఫ్ట్స్ ఇంట్లో పెట్టడానికి అన్నాడు, సరే అని తీసుకు వెళ్లాను, పరిచయం చేసుకుని మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలి అంటే మా భార్య ని అడగండి అన్నాడు, పర్లేదు అన్నాను, మొహమాటం పడకండి అన్నాడు, సరే అని బై చెప్పి నా ఫ్లాట్ కి వెళ్ళాను, మిత్ర తో చాట్ చేస్తూ పడుకున్న, ఉదయం లేచి రెఢీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాను, సాయంత్రం ఇంటికి రావడం అమృత మొగుడు తో టైం పాస్ చెయ్యడం, మిత్ర తో చాటింగ్ చేయడం ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి, అమృత, అమృత మొగుడు బాగా క్లోజ్ అయ్యాము, మిత్ర కూడా చాలా క్లోజ్ అయింది, ఒక రెండు వారాల తరువాత ఒక రోజు శుక్రవారం మధ్యాహ్నం అమృత మొగుడు ఫోన్ చేసి మా పేరెంట్స్ కి ఆరోగ్యం బాగాలేదు నేను ఊరికి వెళ్తున్న, అమృత కి ఏదైనా సహాయం కావాలంటే చూసుకోండి అన్నాడు, సరే అని చెప్పాను, ఇక సాయంత్రం ఫ్లాట్ కి వెళ్ళాను, స్నానం చేయాలి అని బట్టలు విప్పేసి టవల్ కట్టుకొని బాత్ రూమ్ లోకి వెళ్తుంటే కాలింగ్ బెల్ మోగింది, అలానే వెళ్లి ఓపెన్ చేశా, అమృత ఉంది, సారీ చెప్పి, లోపలకి వెళ్లి, షర్ట్ వేసుకుని వచ్చి చెప్పండి అన్నాను, ఏమి లేదు వంట వండుకోవద్దు, మా ఆయన సడన్ గా ఊరికి వెళ్ళారు, ఫుడ్ ఉంది అంది, అవునా సరే నాకు కూడా చెప్పారు, ఏదైనా కావాలి అంటే అడగండి అన్నాను, తను సరే అంది, తను వెళ్ళిపోయాక స్నానం చేసి, రెడీ అయ్యాను, మిత్ర తో చాట్ చేస్తూ ఉండగా రాత్రి తొమ్మిది గంటలకు అమృత పిలిచింది ఫుడ్ కి, సరే అని వెళ్ళాను. అప్పుడే అమృత మొగుడు ఫోన్ చేసి అడిగాడు, తనకి ఏమి తెలియదు, మీరే కొంచెం చూసుకోండి అని, సరే అని చెప్పాను. ఇక అమృత ఫ్లాట్ లోకి వెళ్ళాను, తను విస్కీ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది, ఎందుకు అన్నాను, నాకు డ్రింక్ చేయడం ఇష్టం, మా ఆయనకి తెలియదు మీరు చెప్పకండి అంది, నాకు అలవాటు లేదు అన్నాను, నా పుట్టిన రోజు తాగారు కదా అంది, అది బీర్ అన్నాను, జస్ట్ కంపెనీ ఇవ్వండి అంది, సరే అన్నాను, ఒక పెగ్ స్టార్ట్ చేశాక తను నా గురించి అడిగింది, నేను చెప్పాను, మీ గురించి చెప్పండి అన్నాను, తను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అంది, సరే అన్నాను, నేను మందు తాగుతూ ఉండగా తను వచ్చింది, అప్పటిదాకా చుడీదార్ లో ఉన్న తను, ఒక లూజ్ టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ లో లూజ్ గా జడని వదిలేసి, స్టున్నింగ్ గా వచ్చింది, నేను అలానే చూస్తూ ఉన్నాను, తను ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది, ఏమి లేదు సడన్ గా ఇలా మారిపోతే చూడరా అన్నాను, మా ఆయనకి ఇలా నచ్చదు అంది, ఇలానే బాగున్నావు అన్నాను, అవునా అంటూ తన వెంట్రుకలు సరిచేసుకుంటూ ఉంటే ఇంకా బాగా అనిపించింది, సరే ఇప్పుడు చెప్పు అన్నాను, ఏముంది మాది ఒక మిడిల్ క్లాస్ లైఫ్, ఇంజనీరింగ్ చదివాను, జాబ్ చేయాలి అనుకున్న, కానీ ఇంట్లో ఒప్పుకోలేదు, చదువు అయిన మూడు నెలలకే పెళ్లి చేశారు, మా ఆయనకి చెప్తే జాబ్ వద్దు అన్నాడు, హౌజ్ వైఫ్ అయిపోయాను అంది,
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 04-12-2023, 10:36 AM



Users browsing this thread: 2 Guest(s)