03-12-2023, 12:52 AM
(01-12-2023, 09:40 PM)ITACHI639 Wrote: మిత్రులారా ఎంటో అస్సలు సమయం కుదరలేదు. ఇంకొంచెం ఆగండి. మా బాబాయ్ పెళ్లి ఉంటే పోయాను 4 days, ఇప్పుడే ఇంటికి వచ్చి తిని కాసేపు Instagram చూసి సైట్ ఓపెన్ చేసా. తరువాత అప్డేట్ బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఇంకా రాయడమే మొదలు పెట్టలేదు. రేపు మొదలు పెడతాను, ఎంత త్వరగా అవుతే అప్పటికప్పుడే అప్డేట్ ఇస్తాను.