23-11-2023, 12:01 AM
(22-11-2023, 11:46 PM)maniPSG Wrote: ఈరోజు update ఉందో లేదో చెప్పండి. Update వచ్చిన ప్రతిసారి తమ్ముడ్ని కొట్టాలి అనుకోవడం అందులో ఏమి లేక వదిలేయడం.మోస్ట్ disappointing స్టోరీ అవుతోంది మీరు ఇలా సాగదీస్తూ ఉంటే.ఒక moment lo story ఆపెయ్ సామి ఏమి లేవు అని చెప్పాలి అనిపించింది కానీ వేరే పాఠకుల గురించి ఆలోచించి వదిలేసా. మీకు నిజంగా మమ్మల్ని ఆనందిపా చెయ్యాలి అనిపిస్తే తొందరగా ఎటో ఒక వైపు దాటించనడి.ఇలా సాగ్దేస్తే గీత దాటడం కాదు తెతెగిపోతుంది[quote pid='5421726' dateline='1700677012']
గులకరాళ్ళ కోసం ఆణిముత్యాన్ని పారేసుకోవడం అంటే ఇదే
బంగారం లెక్క రాస్తున్నాడు స్టోరీ, ఎందుకు బ్రదర్ ఇప్పుడు గెలకడం
అయ్యా రైటర్ గారు ఈ పాఠకుడి తరపున
మేము క్షమాపణలు చెప్తున్నాము
దయచేసి మీరు అలిగి రాయడం ఆపకండి
నీ రచనతో మమ్మల్ని ఇలాగే ఉర్రూతలూగించండి
[/quote]