Poll: మీకు నచ్చిన స్టోరీ ఏంటి ?
You do not have permission to vote in this poll.
1. బేబీ సిట్టర్
18.18%
4 18.18%
2. ఎంసెట్
9.09%
2 9.09%
3. అంకుల్ రెంటెంత
9.09%
2 9.09%
4. హ్యాపీ బర్త్డే హర్షా
0%
0 0%
5. ముద్దుల మామయ్య
13.64%
3 13.64%
6. చున్నీ
31.82%
7 31.82%
7. నర్స్
4.55%
1 4.55%
8. ప్రేమ జ్వరం
13.64%
3 13.64%
Total 22 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 16 Vote(s) - 2.81 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery గుల - జిల (పొట్టి కధలు) - Updated Feb 3
#56
#3 అంకుల్ , రెంటెంత ? నీ రేటంత   E1


అప్పుడే కాలేజ్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి టీవీ చూస్తున్న దివ్య .. డోర్ బెల్ మోగితే వెళ్లి చూస్తే .. ఇంటి ఓనర్ .. ఈ మధ్యనే ఈ ఇంట్లో దిగారు .. సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్ .. అమ్మ , దివ్య మాత్రమే ఉంటారు కదా , అందుకే చిన్న ఫ్లాట్ ..

"రండి అంకుల్ లోపలకి " , అని అంకుల్ ని లోపలకి ఆహ్వనిస్తాది .. ఓనర్ పేరు గోపాల్ .. 45 ఏళ్ళు .. బిజినెస్ చేసుకుంటూ బానే సంపాదించాడు ..

లోపలకొచ్చి సోఫా లో కూర్చుంటాడు .. పాత సోఫా .. దిగబడి ఉంది .. ఇల్లు కూడా సింపుల్ గా ఉంది . ఎలాంటి ఆర్భాటం లేకుండా , సింపుల్ ఫర్నిచర్ .. పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్న దివ్య ని చూస్తూ .. "మమ్మీ రాలేదా ఇంకా " , అని అంటే .. అది టైం చూసుకుని "మమ్మీ కి ఆఫీస్ లో వర్క్ ఎక్కువ .. 7 దాటుద్ది " , అని అంటది .. దివ్యా నే చూస్తూ ఆలోచనలో పడతాడు .. మనకి డబ్బుంది , హ్యాపీ గా ఉన్నాం .. కానీ డబ్బు లేకున్నా హ్యాపీ గా ఉన్నారు ఎందరో .. సింపుల్ గా ఉండే వాళ్లే బాగుంటారు చూసేదానికి .. సింపుల్ గా పోనీ టైల్ వేసుకుని , నీట్ గ స్నానం చేసి , కాటన్ గౌన్ వేసుకుని , సింపుల్ గా మెళ్ళో చిన్న లాకెట్ తో చూడముచ్చటగా ఉంది

దివ్య నవ్వుతూ గోపాల్ దగ్గరకొచ్చి వాడి పక్కనే కూర్చుని వాడి భుజం పై వాలిపోతూ "అంకుల్ .. మీరెందుకొచ్చారో తెలుసు .. నెల దాటినా రెంట్ కట్టలేదు కదా .. మీ వాటా మీరు తీసుకుని వెళ్లిపోండి " , అని ముందుకు వాలి పోతూ పెదాలని వాడి పెదాలకి దగ్గరగా పెడుద్ది .. వాడు స్టన్ .. ఊహించలేదు .. సింపుల్ గా ఉండే వాళ్లంటే ఇష్టం .. కానీ ఇలా బరితెగించి ? దివ్యా ని తోసేస్తూ "దివ్యా .. తప్పు .. నేనలాంటి వాణ్ణి కాను .. నేనొచ్చింది రెంట్ కోసం కాదు .. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అని కనుక్కుందామని  " , అని అంటే

దివ్య ఖంగుతింటాది .. "సారీ అంకుల్ .. అలవాటులో పొరపాటు .. మేము ఈ ఊరొచ్చి ఆరు నెలలు అయింది .. మమ్మీకి జాబ్ ట్రాన్స్ఫర్ అయితే వచ్చాము .. ఇల్లు రెంట్ కి దొరకడం చాల కష్టమైంది .. అంకుల్ రెంటెంత అని అడిగితే నీ రేటంత అన్నట్టు చూసేవాళ్ళు .. ఒక రోజు ఓనర్ రెంట్ కోసం ఇంటికొస్తే , కొంచెం టైం ఇవ్వండి అంకుల్ అని అంటే , నా హార్న్ నొక్కాడు .. ఓర్చుకున్నా .. ఇంకో వారమాగి మల్లి వచ్చాడు .. అదే సమాధానం .. నా తొడ మీద చేయ్యేసి కెలికాడు .. ఊరుకున్నా .. ఇంకో వారానికి మల్లి వస్తే ఈ సారి మమ్మీ ఉంది .. ఈ సారి మమ్మీ హార్న్ నొక్కాడు .. నేను ఓర్చుకోలేదు ఈ సారి .. వాడి డొక్కలో తన్నా .. నన్ను గెట్ అవుట్ అని ఇల్లు ఖాళీ చేయమన్నాడు .. అతి కష్టం మీద ఇంకో ఇల్లు దొరికింది .. ఓనర్ రోజు వచ్చి నన్ను వాడి వొళ్ళో కూర్చుబెట్టుకుని మెడ మీద ముద్దులు పెట్టేవాడు .. ఒళ్ళంతా కంపరం .. ఓర్చుకున్నా .. ఒక సారి ఏకంగా నా గౌన్ పైకెత్తి చేత్తో తడిమాడు . తప్పదనుకున్నా .. వారం దాటేక అంకుల్ రావడం మానేసాడు .. కానీ మమ్మీ లేట్ గా వస్తుంది ఇంటికి .. కారణం అడిగితే చెప్పలేదు .. ఒకరోజు ట్రాప్ చేసి ఫాలో అయితే అర్ధమయ్యింది .. మమ్మీ నన్ను కాపాడే ప్రయత్నంలో తాను ఆవిరైపోతుందని .. పదహారేళ్ళ నా జీవితం బాగుండాలని , నలభై దాటిన తాను కొవొత్తిలా కరిగిపోతుంది .. అంకుల్ కోరికల్ని తీరుస్తుంది .. నేను మమ్మీ ని తిట్టి ఇల్లు ఖాళీ చేసి మల్లి ప్రయత్నిస్తే మీరిచ్చారు ఇల్లు అద్దెకు .. నెల దాటినా రెంట్ కట్టలేదు కదా .. అందుకే మీ వాటా మీరు తీసుకుని వెళ్లిపోండి "

దివ్య మాటలు  వాడికి గుండెల్ని గుణపాలతో పొడిసినట్టయింది .. రెంట్ కట్టకపోతే రేట్ కట్టేస్తారా ? అమ్మాయి కాదంటే అమ్మ .. అమ్మ కాదంటే గెట్ అవుట్ ..

ఎం మాట్లాడాలో అర్ధంకాక లేసి వెళ్ళిపోతూ "దివ్యా .. మమ్మీ ఆఫీస్ నుంచి వచ్చాక ఒకసారి మా ఇంటికి రమ్మను " , అని వెళ్ళిపోతాడు .. డోర్ వేస్తూ అది అన్న మాటలకి కోపం వచ్చినా .. ఆపుకుంటాడు .. "అంటే నేను నచ్చలేదా ? మమ్మి మీద పడిందా నీ చూపు "

మగాళ్లంతా ఇంతే .. ఆడది కనిపిస్తే చాలు .. ఎక్కడెక్కడో చేతులేస్తారు .. బస్ లో నొక్కుడు .. మెట్రో లో గిల్లుడు .. కాలేజ్ లో గోకుడు .. స్టూడెంట్స్ అయినా , లెక్టరర్స్ అయినా .. అమ్మాయి కో ఆపరేట్ చేస్తేనే ల్యాబ్ లో మార్కులు .. అందంగా ఉండడం తప్పా ? ఆడదిగా పుట్టడం తప్పా ? మగ తోడు లేని సంసారం .. నాన్న తాగుడికి బానిసయ్యి ఉన్న డబ్బులన్నీ తగలెట్టి చచ్చాడు .. మా బతుకేదో మేము బతుకుతుంటే .. కనీసం కిరాయి కి ఇల్లు దొరకడం కూడా కష్టంగా ఉంది .. అక్కడికి ఓర్చుకున్నా .. ఎక్కడెక్కడో తాకితే .. కానీ అమ్మ జోలికి వస్తే మాత్రం ఊరుకోలేక పోయా .. అమ్మ నన్ను ఎన్నోసార్లు తిట్టింది .. ఎందుకె అంత పోరుషం అని .. సర్దుకు పోదాం అని .. సర్దుకు పోవడమంటే ఒకడి పక్కలో నలగడమా ? సళ్ళు పిసికితే కళ్ళు మూసుకున్నా .. పూకులో వేలు పెడితే ఓకే అనుకున్నా .. కానీ అమ్మ మీద చెయ్యేస్తే ?  మరి ఇప్పుడు ఈ అంకుల్ కూడా అమ్మని రమ్మన్నాడు .. నేను చెప్పిన గతానికి వాడిలో ఏమి ఆలోచనలు వచ్చాయో .. నా సళ్ళు నొక్కకుండానే వెళ్ళిపోయాడు ..

7 గంటలకి అమ్మ వచ్చింది .. జరిగింది చెప్పా .. అమ్మ స్నానం చేసి ఫ్రెష్ గా రెడీ అయ్యి .. పూలు పెట్టుకుని మరీ వెళ్ళింది .. చ్చి .. ఇదేం బతుకులు .. లంజ లా రెడీ అవ్వాలా ? మగాడి వీక్నెస్ తెలుసు .. అలాగని ఇంతగా దిగజారాలా ? మమ్మీ మీద కాదు కోపం .. మా బతుకుల మీదే ..

8 కి వెళ్లిన మమ్మీ 9 కి వచ్చింది .. 10 వేలు నా చేతిలో పెట్టి రేపు నీ కాలేజ్ ఫీజు కి ఉంచు అని అంటే .. కోపంతో "అంటే .. నీ రేట్ గంటకి 10 వేలా అమ్మా ? అయితే నాది 20 వేలు మినిమమ్ కదా ?" , అని అంటే .. అమ్మ ఏడుస్తూ నన్ను వాటేసుకుని "అలా అనోద్దే .. మనమేమి బజార్ లంజల్లా పూకు తెరుసుకుని లేమే .. వాడెవడో అలా చేసాడని అందరూ అలాంటోళ్లే ఉండరు కదా .. ఈ అంకుల్ చాల మంచోడే " , అని జరిగింది చెబుద్ది

నేనెళ్ళి డోర్ కొడితే అంకుల్ లోపలకి రమ్మన్నాడు .. నేను లోపలకి వచ్చినా డోర్ వేయలేదు .. నేను లోపల హాళ్ళో కూర్చున్నా .. ఇంట్లో ఎవరు లేరనుకుంటా ..

ఫ్రిడ్జ్ లోంచి జ్యూస్ ఇచ్చి

"ఏంటి దేవి .. ఎక్కడికి గుడికెళ్ళి వస్తున్నావా ? ఇలా పూలు పెట్టుకోవడం ఆడోల్లు మర్చిపోయారుగా "

నేను ఆశ్చర్యపోయా ఆయన మాటలకి .. నేను ఫ్రెష్ గా అందంగా రెడీ అయ్యింది దేనికో నాకు తెలుసు .. కానీ ఆయన వేరేలా అనుకుంటున్నాడు

"హ .. లేదండి .. నాకు ఇలా పూలు పెట్టుకోవడం ఇష్టం"

"ఆడ వాళ్లకి పూలే అందం "

"అవును .. ఇంతకీ ఎందుకు రమ్మన్నారో ?"

"ఇందాక దివ్య చెప్పిన మాటలు విన్నాక ఒక నిర్ణయానికి వచ్చా .. మీరు చాల కష్టాల్లో ఉన్నారని విన్నా .. మీరు రెంట్ మీకు డబులున్నప్పుడే కట్టండి "

"థాంక్స్ అండి .. మీలా ఆలోచించేవాళ్ళు చాల తక్కువ "

"అండి గిండి అని పిలవొద్దు .. గోపాల్ అని పిలువు చాలు "

"అలాగే .. నేనో మాట అడగనా గోపాల్ ?"

"అడుగు దేవి "

"ఏమి ఆశించకుండానే ఇదంతా చేస్తున్నారా ?"

"లేదు .. నా స్వార్ధం ఉంది ఇందులో .. నాకో యాడ్ ఏజెన్సీ ఉంది .. చాల కంపెనీస్ మా క్లైంట్స్ .. వాళ్ళ ప్రొడక్ట్స్ కి యాడ్ లు తయారుచేయడం మా పని . ఇందాక దివ్య ని చూసినప్పుడు అనిపించింది . ఎంతో అందంగా ఉన్న దివ్య ఒక చిన్న యాడ్ లో ట్రై చేస్తే బావుణ్ణు అన్న ఆలోచన వచ్చింది .. ఆడదానికి అందం శాపం కాదు .. తల్లో పూలు పెట్టుకుని ఎంతో హుందాగా , ఎంతో అందంగా ఉన్న మీరు .. పూల పూల గౌన్ తో , సింపుల్ పోనీ టైల్ తో చలాకీగా ఉన్న దివ్య .. మీ లాంటి వాళ్లే మాకు కావాలి .. ఈ 10 వేలు అడ్వాన్స్ గా ఉంచండి .. దివ్య కి నేను చెబితే అపార్ధం చేసుకోవచ్చు , మీరు చెబితే వింటుంది , అందుకే మిమ్మల్ని రమ్మన్నా "

"థాంక్స్ గోపాల్ .. మీ ఆలోచన బాగుంది .. కానీ అది ఒప్పుకుంటుందో లేదో .. అసలే మొండిది "

"ఆ వయసులో అమ్మాయలు అలానే ఉండాలి దేవి .. వాళ్ళకి ఇండిపెండెంట్ గా ఆలోచించే అవకాశం ఇవ్వాలి "

"సరే గోపాల్ .. నేను బయలు దేరతా .. గుడ్ నైట్ "

"గుడ్ నైట్ "

అది జరిగింది ..

అమ్మ చెప్పడం ఆపేసేక దివ్య నవ్వుతూ "అంటే ఇప్పుడు నా రేట్ రోజుకు 50 వేలు అన్నా ఉంటుంది కదా .. అమ్మా ఒప్పుకుంటా .. ఒక రోజు ట్రై చేస్తా .. నాకు అక్కడి వాతావరణం నచ్చక పోతే మానేస్తా .. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఇంతకన్నా గత్యంతరం లేదు " , అని అంటే .. గోపాల్ కి మెసేజ్ పెడుతుంది .. దివ్య ఒప్పుకున్నట్టు

నెక్స్ట్ డే 3 గంటలకి షూట్ .. కాలేజ్ నుంచి త్వరగా వచ్చి గోపాల్ కంపెనీ కి వెళ్తుంది .. అక్కడ స్క్రీన్ టెస్ట్ , ఆడిషన్ చేసి ఓకే చేస్తారు .. చిన్న యాడ్ షూట్ చేస్తారు .. కాలేజ్ అమ్మాయిలకి సంభందించిన ప్రోడక్ట్ .. దివ్య తో పాటే ఇంకో ఇద్దరు అమ్మాయిలతో కూడా సెపెరేట్ గా  షూట్ చేసి క్లయింట్ కి పంపించారు .. వాళ్ళకి ఏది నచ్చితే అది ఫైనలైజ్ చేసి రిలీజ్ చేస్తారు .. అంకుల్ కి థాంక్స్ చెప్పి ఇంటికొస్తుంది

వారం తర్వాత టీవీ లో యాడ్ .. లోకల్ ఛానల్ లో .. దివ్య తో షూట్ చేసిన యాడ్ .. సూపర్ గా ఉంది .. ఫ్రెండ్స్ నుంచి మెసేజ్ లు .. కంగ్రాట్స్ చెబుతూ ..

రాత్రి 8 గంటలకి అంకుల్ ఇంటికి వెళ్తుంది .. డోర్ వేయలేదు అంకుల్ .. లోపల సోఫా లో కూర్చున్నాక జ్యూస్ ఇస్తాడు

"అంకుల్ .. రెంటెంత ?"

"నీ రేటెంత ?"

"నా రేట్ రోజు కు లక్ష .. "

"ఎక్కువేమో ?"

"సరే 50 వేలు .. అంతకన్నా తగ్గించేది లేదు "

"హ హ .. రేపే వచ్చి అగ్రిమెంట్ సైన్ చెయ్ .. లేకపోతే వేరే కంపెనీ వాళ్ళు ఎత్తుకుపోతారు నిన్ను "

"అంకుల్ .. చాల చాల థాంక్స్ .. అందంగా పుట్టడం మన చేతుల్లో లేదు .. కానీ ఆ అందమే శాపమైతే ఎంత నరకమో తెలుసు నాకు .. కానీ ఇప్పుడు ఆ అందాన్నే పెట్టుబడిగా పెట్టి జీవితంలో గౌరవంగా బతకొచ్చని మీరు నాకు తెలిసేలా చేసారు .. "

"దివ్యా .. నీ అందం , నీ తెలివి , నీ ధైర్యం ఇవే నీ బలాలు .. నీ లాంటోళ్ళు ఎందరో కావాలి మాకు .. ముంబై నుంచి , ఢిల్లీ నుంచి ఫ్లైట్ టికెట్స్ , హోటల్ ఖర్చులు పెట్టి లక్షలు లక్షలు కుమ్మరించి మోడల్స్ ని తెచ్చుకుంటున్నాం .. ఆ అవసరం లేదు .. మన తెలుగు అమ్మాయలు అంతకన్నా అందంగా ఉంటారు .. నిన్ను చూసినప్పుడే అనిపించింది ఎలాగైనా మా కంపెనీ లో ట్రై చేయాలనీ "

"థాంక్స్ అంకుల్ .. మీ లాంటి మంచి మనిషి మాకు దొరకడం మా అదృష్ఠ్టం "

"దివ్యా .. ఒక్క సలహా .. ఇది రంగుల ప్రపంచం .. డబ్బులు , అబ్బాయలు , పరిచయాలు .. ఎంత ఈజీ గా పేరు వస్తుందో అంత ఈజీ గా చెడిపోయేదానికి ఛాన్స్ ఉంది .. అవకాశం ఇవ్వడం వరకే నా చేతిలో ఉంది .. ఆపై నీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది నీ జీవితాన్ని "

"అంకుల్ మీరు చాల గ్రేట్ .. రెంట్ ఇవ్వలేక పోతే రేట్ కట్టే ఈ రోజుల్లో .. పిలిచి పని ఇవ్వడమే కాక , జీవితంలో క్యారెక్టర్ ముఖ్యం అని చెప్పారు .. అవును చెడిపోయేదానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి నా వయసు లో ఉన్న  అమ్మాయలకి .. "

"సరే దివ్యా .. అందమైన అమ్మాయలు నా ఫ్లాట్ లో ఇంత సేపు ఉంటె నా పెళ్ళాం ఏమన్నా అనుకుంటది "

ఒక నిమషం సైలెంట్

"అంకుల్ .. మీరొక్కరే కనిపిస్తారు .. ఆంటీ లేదా ?"

"దివ్యా .. ఉంది .. వేరే అంకుల్ తో ..  ఆంటీ కి నేను అమ్మాయిలతో మాట్లాడడం ఇష్టం లేదు .. అందుకే విడాకులు ఇచ్చేసింది .. ఇది నా వృత్తి . అందమైన అమ్మాయిలతో పని చేయించుకోవడం నా వృత్తి .. క్లోజ్ గా ఉంటె అవుట్ పుట్ బాగా వస్తుంది .. సరే .. ఇక రేపు ఆఫీస్ లో మాట్లాడదాం .. గుడ్ నైట్ "

"గుడ్ నైట్ అంకుల్ "

రోజులు గడుస్తున్నాయి .. దివ్యా ఫుల్ బిజి .. ఒక పక్క చదువు , ఇంకో పక్క మోడలింగ్ .. చేతి నిండా డబ్బులు ..

ఒక రోజు అంకుల్ పక్కన కూర్చుని .. వాళ్ళింట్లో .. కబుర్లు చెబుతుంటే ..

"దివ్యా .. ఇంకెప్పుడు నా లాంటి అంకుల్స్ తో రెంట్ విషయం లో అవమానాలు పడకుండా ఉండాలంటే .. మీ కంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి .. నీకున్న డబ్బులతో 2 బెడ్ రూమ్ ఫ్లాట్ బుక్ చేయొచ్చు .. ఏదన్నా బ్యాంకు లోన్ కి గ్యారంటీ కావాలంటే నేను ఇస్తా .. అంతే కాకా మమ్మీ కి మా కంపెనీ లో మేనేజర్ పోస్ట్ ఇస్తా .. అప్పుడప్పుడు తాను కూడా యాడ్ లు ఇవ్వొచ్చు .. నీకన్నా అందంగా ఉంటుంది కదా " , అని అంటే ..

దివ్యా కళ్ళల్లో ప్రవాహం .. ఆగలేని భావోద్వేగం .. అవును .. నాలాంటి అమ్మాయికి రెంట్ కష్టాలు ఉండకూడదు .. మమ్మీ కూడా మోడలింగ్ చేస్తే .. ఖచ్చితంగా 2 బెడ్ రూమ్ ఫ్లాట్ కొనచ్చు ..

అంకుల్ ని వాటేసుకుని ఏడుస్తుంటే .. వాడు ప్రేమగా తల మీద చెయ్యేసి నిమురుతూ ఓదారుస్తాడు .. ఒక రెండు నిముషాలు అయ్యాక

"ఇక లే దివ్యా .. మా ఆవిడ చూస్తే కుళ్ళుకుంటది "

"హ హ .. అందమైన అమ్మాయిగా పుట్టడం శాపమా గోపాల్ "

"లేదు దేవి .. మనలాంటి జంట ని చూసి కుళ్ళుకునే వాళ్ళు చాల మంది ఉన్నారు ఈ లోకంలో "

"అవును గోపాల్ .. నేను నీ కంపెనీ లో చేరితే ,  మనం మొగుడు పెళ్లాలమని రూమర్స్  కూడా రావచ్చు  "

"ఇవన్నీ మాములే దేవి "

"ఆ రూమర్స్ ని నిజం చేద్దామా గోపాల్ ?"

"నీకు మీ ఆయన లేడు .. నాకు మా ఆవిడ లేదు .. కలిసి పని చేసే వాళ్ళు కలిసి జీవిస్తే తప్పేంటి ?"

"కదా .. థాంక్స్ అంకుల్ .. ఇప్పుడే మమ్మీ కి ఈ శుభవార్త చెబుతా "

"దివ్యా .. ఆగు .. నేనేదో సరదాగా అన్నా .. దేవి అంటే నాక్కూడా ఇష్టమే .. కానీ తన ఇష్టమెంటో నేనే స్వయంగా కనుక్కుంటా .. "

"థాంక్స్ అంకుల్ .. ఇక బయలుదేరతా .. మీ ఆవిడ చూస్తే కుళ్ళుకుంటుంది "

"కొత్త ఆవిడా ? పాత ఆవిడా ?"

"హ హ .. ఈ కొత్త ఆవిడకి కూడా కుళ్ళు అంకుల్ .. నేను మీ ఫ్లాట్ కొస్తే వాళ్ళాయన్ని నేనేదో ఎత్తుకుపోతున్న ఫీలింగ్ "

"దివ్యా .. అందమైన ఆడవాళ్ళకి అసూయ ఉండాలి .. కానీ నా మొదటి పెళ్ళాం లా విడాకులు ఇచ్చే లెవెల్ లో కాదు "

"నిజమే అంకుల్ .. మాకు మాత్రం ఎవరున్నారు .. సరదాగా కబుర్లు చెప్పుకునే దానికి .. పంచ్ లు వేసుకునేదానికి .. మీరు తప్ప .. గుడ్ నైట్ అంకుల్ "

"ఇంకొంచెం సేపు ఉండొచ్చుగా దివ్యా .. నీకిష్టమైన పాయసం ఆర్డర్ చేస్తా "

"అంకుల్ , ఇప్పటికే లేట్ అయింది .. ఒక పక్క స్టడీస్ , ఇంకో పక్క షూటింగ్ .. ఇలా మీతో కబుర్లు చెబుతుంటే హాయ్ గా ఉంటుంది అంకుల్ "

"దివ్యా .. ఇక నుంచి అంకుల్ అనొద్దు .. నాన్నా అని పిలువు "

దివ్య కళ్ళల్లో సుడిగుండాలు .. ఆపుకులేని దుఃఖం .. నాన్న దూరమై ఎన్నో ఏళ్ళు .. నాన్న అంటేనే అసహ్యం .. తాగుడు , తన్నుడు .. అలాంటి నాన్న ప్లేస్ లో ఇంతమంచి అంకుల్ రావడం .. ఎక్కి ఎక్కి ఏడుస్తున్న దివ్య ని ఓదారుస్తూ .. అంతకన్నా ఎక్కువగా ఏడుస్తున్నాడు గోపాల్ .. గట్టిగ వాటేసుకుని దివ్య నుదుటి మీద ముద్దులు పెడుతూ ..

దివ్య స్టన్ అయింది .. అంకుల్ ఇంతగా ఎమోషనల్ అవడం విచిత్రంగా ఉంది ..

గోపాల్ తన ఫోన్ ని దివ్యా కి చూపిస్తూ .. వాల్ పేపర్  గా ఉన్న అమ్మాయి ఫోటో చూపిస్తాడు .. దివ్య స్టన్ .. ఎంతో అందంగా ఉన్న ఏడేళ్ల పాప .. గడ్డం పై పుట్టు మచ్చ .. నాక్కూడా అక్కడే పుట్టు మచ్చ .. అచ్చం నాలానే ఉంది ..

"దివ్యా .. ఇది నా ప్రాణం .. పేరు విద్య .. నా మొదటి పెళ్ళాం ఎంతో టార్చెర్ పెట్టినా .. మాకు పుట్టిన విద్య వల్లే అన్ని రోజులన్నా హ్యాపీ గా ఉండగలిగా .. విడాకులు తీసుకుంది .. బాధ పడలేదు .. నా ప్రాణం .. విద్య ని కూడా తీసుకెళ్లింది .. గుండె ఆగినంత పని .. నా నీడ కూడా పడకుండా నన్ను దూరం చేసింది .. కోర్ట్ రూల్స్ ప్రకారం పిల్లలు తల్లితోనే కదా .. నిన్ను మొదటి సారి చూసినప్పుడు .. గడ్డం పై పుట్టుమచ్చ ని చూసేక నా ప్రాణం లేసొచ్చింది .. నా విద్య నాకు దక్కింది .. ఇకనుంచి ఈ దివ్యే నా విద్య .. నా ప్రాణం .. "


****** సమాప్తం ******


(ఈ కధ కి మొదట్లో  'హాయ్ నాన్నా' అనే పేరు పెడతామనుకున్నా .. కానీ టైటిల్ తో స్టోరీ ప్లాట్ రివీల్ అవుద్ది .. అందుకే ఈ టైటిల్ పెట్టా)
Like Reply


Messages In This Thread
RE: గుల - జిల (పొట్టి కధలు) - Updated Nov 17 - by opendoor - 21-11-2023, 04:08 PM



Users browsing this thread: 2 Guest(s)