Thread Rating:
  • 29 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
#79
దెబ్బ తగలడంతో అమ్మా అంటూ లేచి నుదుటిపై రుద్దుకుంటూ కళ్ళు తెరిచాను , ఏదీ ఏదీ విశ్వ సుందరి - సుగుణాల సౌందర్యారాశి అంటూ చుట్టూ చూసి కల నా అంటూ నిరాశ చెందాను ప్చ్ ప్చ్ ...... , కల అయినా ఎంత బాగుంది అంటూ పెదాలపై తియ్యదనం - నిజంగా జరిగినట్లు వొళ్ళంతా తియ్యటి అనుభూతి ఇంకా తెలుస్తూనే ఉంది .
ఆశ్చర్యం ఏమిటంటే ..... , టైటానిక్ చూస్తూ చూస్తూ సోఫాలోనే నిద్రపోయానుకదా బెడ్ పైకి ఎలా చేరాను ? - దుప్పటి ఎవరు కప్పారు ? - ఇంతకూ గదిలోకి ఎలా వచ్చాను ? - అంతలోనే ఎలా తెల్లారిపోతోంది ? అంటూ ప్రశ్నలు .......
అఅహ్హ్ ...... నిజంగా జరిగి ఉంటే ఎంత బాగుండేదో , అక్కయ్యను మించిన సౌందర్యారాశి - తనతో ఆ రోజ్ అందం ఏమూలకు - ఉమ్మ్మ్ ...... వొళ్ళంతా హాయిగా ఉంది అంటూ వొళ్ళువిరుస్తూ ఆవలిస్తూ మళ్లీ దుప్పటి కప్పుకుని పడుకోబోయి , తొలి సూర్యకిరణాలు కళ్లపై పడటంతో లేచాను .
ఎదురుగా సముద్రం నుండ అప్పుడే పుడుతున్నట్లు సన్ రైజ్ కనులవిందు చేస్తోంది , చెల్లి గుర్తుకురావడంతో మొబైల్ మొబైల్ ...... బెడ్ ప్రక్కనే టేబుల్ పై ఉండటంతో అందుకుని సర్ కు కాల్ చేసాను .

మొదటి రింగుకే ఎత్తి , గుడ్ మార్నింగ్ మహేష్ అన్నారు .
గుడ్ మార్నింగ్ సర్ , ఉదయమే డిస్టర్బ్ చేసినట్లున్నాను , sorry sorry .....
సర్ : నో నో నో , నేనెప్పుడో లేచి రెడీ కూడా అయిపోయాను చూడు .
చెల్లి .....
సర్ : ఇంకా నిద్రపోతోంది లేపుతాను .
నో నో నో ......
సర్ : నువ్వు కాల్ చెయ్యడం - మేము ఇవ్వకపోవడం తెలిస్తే ఇక అంతే , తల్లీ తల్లీ .......
కీర్తి : పో డాడీ ఇంకాసేపు పడుకుంటాను .
సర్ : నీ అన్నయ్య కాల్ , మాట్లాడదు అని చెబుతానులే ......
అన్నయ్యనా అంటూ లేచి మొబైల్ లాక్కుంది చెల్లి , గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్నయ్యా ......
వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చెల్లీ ...... , ముందైతే ఇటు చూడు అంటూ సన్ రైజ్ చూయించాను .
కీర్తి : బ్యూటిఫుల్ అన్నయ్యా ..... 
Wow wow బ్యూటిఫుల్ మహేష్ అంటూ మేడమ్ , వైజాగ్ లో రెండేళ్లు ఉన్నాము ఒక్కరోజైనా ఇలా చూయించారా ? అంటూ దెబ్బ .
సర్ : సూపర్ గా ఉంది మహేష్ ...... , ఇంత బ్యూటిఫుల్ అని తెలిసి ఉంటే బీచ్ లోనే ఉండేవాళ్ళం ప్చ్ ప్చ్ ......
పర్లేదు సర్ , ఇకనుండీ రోజూ నేను చూయిస్తాను .
సర్ : బ్రతికిపోయాను మహేష్ , లేకపోతే మీ మేడమ్ నుండి రోజూ దెబ్బలు తినేవాడిని ......
నవ్వుకున్నాము .
ష్ ష్ ..... మేమిక డిస్టర్బ్ చెయ్యము , అన్నాచెల్లెళ్ళు మాట్లాడుకోండి అంటూ చెల్లి బుగ్గలపైముద్దులుపెట్టారు .

సన్ రైజ్ చివరన మేఘాలలో పక్షులు మరింత అందాన్ని పంచుతున్నట్లు ఎగురుకుంటూ వెళ్లడం చూసి చెల్లి సంతోషాన్ని చూసి మురిసిపోతున్నాను , చెల్లీ ..... నిద్ర బాగా పట్టిందా ? .
కీర్తి : మాగురించి వదిలెయ్యి అన్నయ్యా , అక్కడ ఒంటరిగా ఉన్నది నువ్వు , అంతా బాగానే ఉంది కదా ...... 
నెవర్ ఎవర్ చెల్లీ ...... , లవ్ యు సో మచ్ చెల్లీ ..... 
కీర్తి : లవ్ యు అన్నయ్యా ..... , అన్నయ్యా ..... బామ్మ - అక్కయ్యలను నవ్వించేశావన్నమాట .
నా బుజ్జిచెల్లి అలా కోరుకుంది ఇలా తీరిపోయింది .
కీర్తి : లవ్ యు అన్నయ్యా ..... , రాత్రే కాల్ చేద్దాము అనుకున్నాను ఇదిగో ఇలానే మాటల్లోనే ఉదయం అయిపోతుందని మమ్మీ చెప్పడంతో , నా అన్నయ్య హాయిగా నిద్రపోవాలని చెయ్యలేదు .
నాకు తెలియదా నా చెల్లి గురించి , లవ్ యు లవ్ యు అంటూ ముద్దుపెట్టాను .
కాసేపు హ్యాపీగా మాట్లాడుకున్నాము .

లవ్ యు బై అంటూ కట్ చేసి , వీడియో మధ్యలో తీసిన సన్ రైజ్ ఫోటోలను అక్కయ్యకు మెయిల్ చేసి , రోజూ జైలులో అలవాటు ప్రకారం కప్పుకున్న దుప్పటిని  మడవడం కోసం అందుకున్నాను .
దుప్పటి నుండి రోల్ చేయబడి దారంతో ముడివేసిన పేపర్ బెడ్ పైకి జారడంతో ఆశ్చర్యంగా అందుకున్నాను , ముడి విప్పి తెరిచి చూస్తే బిగ్ షాక్ .......
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 15-12-2023, 08:00 PM



Users browsing this thread: 2 Guest(s)