Thread Rating:
  • 30 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
#15
పాప ఆక్సిజన్ మాస్క్ తీసేసి మమ్మీ ఇది అవసరం లేదులే , పైకి వెళ్ళాక మమ్మీ - డాడీ so many కిస్సెస్ పెడతారు అని అన్నయ్య చెప్పారు , అంతా అపద్ధమే అన్నమాట ......

మేడమ్ : లేదు లేదు తల్లీ ..... మా బంగారుతల్లి చాలు అనేంతవరకూ ముద్దులు కురిపిస్తాము అంటూ సంతోషంగా నవ్వుతున్నారు .
పాప : అన్నయ్య చెప్పినది నిజమే అన్నమాట , మమ్మీ ..... అన్నయ్య బాడీ అంతా రక్తం అంటూ మేడమ్ బుగ్గపై ముద్దుపెట్టి నాదగ్గరకు వచ్చింది , బుజ్జి కన్నీళ్లతో నొప్పివేస్తోందా అన్నయ్యా అని అడిగింది .
నొప్పినా లేనే లేదు పాపా ..... , కార్తీ షర్ట్ లోపల ఉన్నాడా దెబ్బలు తగలకుండా చూసుకున్నాడు .
పాప : థాంక్యూ కార్తీ .......
పాపతోపాటు నన్నూ అంబులెన్స్ దగ్గరకు తీసుకెళ్లి ట్రీట్ చేస్తున్నారు , మేడంతోపాటు మేడమ్ ఒడిలో కూర్చున్న పాప థాంక్స్ చెప్పారు - మేడమ్ అయితే చేతులు జోడించారు వారించాను .

పెద్ద సెక్యూరిటీ అధికారి : తన ఫ్రెండ్స్ అందరికీ అన్నయ్యో తమ్ముడో ఉన్నాడు , ఒకరోజు కీర్తి వచ్చి డాడీ ..... అందరికీ బ్రదర్ ఉన్నాడు నాకెందుకు లేడు అని అడిగింది , మాకు కీర్తి తల్లినే దైవ ప్రసాదం ఎన్నో నోములు పూజలు దేవాలయాల సందర్శనం తరువాత కలిగింది , కీర్తికి ఎలాచెప్పాలో తెలియలేదు - ఆరోజంతా ఏమీ తినకుండా బాధపడుతూ ఉంది - మేడమ్ షాపింగ్ కు తీసుకెళ్లి బొమ్మను కొనియ్యడంతో అందులోనే చూసుకుని ఆనందిస్తోంది , మమ్మల్ని విడిచి అయినా ఉండగలదు కానీ ఆ బొమ్మను వదిలి ఉండలేదు .
సో క్యూట్ పాపా ......
పాప : డాడీ ..... ఈరోజుతో తమ్ముడితోపాటు అన్నయ్య కూడా అంటూ వచ్చి హత్తుకుంది , అన్నయ్యా మీపేరేంటి ? .
మహేష్ ......
మహేష్ మహేష్ ...... రియల్ హీరో అన్నారు సర్ - మేడమ్ .
పాప : Hi మహేష్ అన్నయ్యా , I am కీర్తి - He is .....
కార్తీ ...... I know ......
అందరమూ నవ్వుకున్నాము .

అంబులెన్స్ కింద పేరు కోసమే ఎదురుచూస్తున్నట్లు డ్రైవర్ సెక్యూరిటీ అధికారి ..... మహేష్ అని చెప్పడంతో ......
అందరూ మహేష్ మహేష్ మహేష్ అంటూ కేకలువేస్తున్నారు సంతోషంతో ......
కీర్తి కూడా మహేష్ అన్నయ్య మహేష్ అన్నయ్య అంటూ కేకలువేస్తోంది .

సెక్యూరిటీ అధికారి డ్రెస్సులో ఒకరు వచ్చి , సర్ ..... మీడియా వచ్చింది న్యూస్ కవరేజ్ కోసం , మీ పర్మిషన్ అడుగుతున్నారు .
పెద్ద సెక్యూరిటీ అధికారి : తప్పకుండా తప్పకుండా .......
అధికాదు సర్ కమిషనర్ డాటర్ కే ఇలా జరిగింది అంటే మీ గురించి .......
కమిషనర్ సర్ ..... అంటూ లేచి నిలబడ్డాను .
కమిషనర్ : మహేష్ కూర్చో , నా గురించి ఏమైనా చెప్పనివ్వండి , ఇలాంటి సాహసబాలుడి గురించి దేశం మొత్తం తెలియాలి పిలిపించండి పిలిపించండి .
వద్దు వద్దు సర్ , మీడియా వద్దు , ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది నేను వెళ్ళాలి , మీరు ok అంటే వెళతాను అంటూ మళ్లీ లేచాను కంగారుపడుతూ ......
కమిషనర్ : నా కంగారుని చూసి మీడియా వద్దులే కూర్చో , మీ మేడమ్ ఫుడ్ సూపర్ గా వండుతారు లంచ్ టైం అయ్యింది కదా తిన్నాక నేనే స్వయంగా ఇంటి దగ్గర వధులుతాను , మీ పేరెంట్స్ కు మేమే స్వయంగా థాంక్స్ చెప్పుకోవాలి , డాక్టర్ ఆల్రైట్ అన్నారు త్వరలోనే నయమైపోతాయి అన్నారు కాబట్టి ఇంట్లోకి వెళదాము .
కీర్తి : లవ్ యు డాడీ - మమ్మీ , అన్నయ్యా రా అంటూ చేతిని అందుకుంది .
వద్దు వద్దు కీర్తీ , ఇప్పటికే ఆలస్యం అయ్యింది నేను వెళ్ళాలి .
కమిషనర్ : మేడమ్ గారూ వడ్డిస్తే తిని వెళదాము .
నో నో నో సర్ , నేను తినకూడదు , అసలు ఇంతసేపు బయట ఉండకూడదు , నన్ను నమ్మి exams రాయడానికి ఒంటరిగా పంపించారు .
కమిషనర్ : అర్థం కానట్లు ఎవరు పంపించారు ? , ఎందుకు తినకూడదు ? , ఇంతకూ ఏ స్కూల్ ? , నువ్వుండేది ఎక్కడ ? .
కమిషనర్ సర్ ..... మీ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం , నేను ఉంటున్నది జైల్లో - జువెనైల్ స్కూల్లో చదుకుంటున్నాను అంటూ తలదించుకున్నాను .
జైల్లో జైల్లో ...... అంటూ విన్నవాళ్ళంతా షాక్ లో పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండిపోయారు .
అవును సర్ , నేను ఉంటున్నది జైల్లో - హత్య నేరం కింద నాలుగేళ్లుగా జైల్లో ఉంటున్నాను - ప్రామిస్ ప్రామిస్ కీర్తి ..... మీ అన్నయ్య , వద్దు వద్దు అన్నయ్యను కాను ముద్దాయిని , అంతటి అదృష్టం నాకు లేదు , నేనైతే ఆ హత్య చెయ్యలేదు సర్ , నామీద నమ్మకంతో మీలానే మంచి మనసున్న జైలర్ గారు exam సెంటర్ కు ఒంటరిగా పంపించారు , నావలన వారు ఇబ్బందిపడకూడదు , మిమ్మల్ని బాధపెట్టి ఉంటే sorry సర్ వెళ్ళాలి అంటూ కీర్తికి బై చెప్పి అంబులెన్స్ దిగి బయటకు నడిచాను .
రెండువైపులా అందరూ గుసగుసలాడుకుంటున్నారు .

గేట్ దగ్గరికి చేరుకోగానే ..... , గెట్ ఇన్ అంటూ కమిషనర్ సర్ స్వయంగా డ్రైవ్ చేస్తున్నట్లు ముందు డోర్ తెరిచారు .
అన్నయ్యా అన్నయ్యా ..... కార్ ఎక్కు ఎక్కు అంటూ సంతోషంతో పిలుస్తోంది కీర్త .
కీర్తి ...... ఆ పిలుపుకు అనర్హుడిని , అలా పిలిచి మమ్మీ - డాడీ ని బాధపెట్టకు అంటూ ముందుకు నడిచాను .
మళ్లీ నాప్రక్కన ఆగింది ముందుకువచ్చి , అన్నయ్యా అని పిలవమని చెప్పినదే మేము , ఎక్కుతావా లేక జైల్ వరకూ మేము ముగ్గురమూ నీతోపాటు నడుచుకుంటూ రమ్మంటావా ? , తల్లీ ..... మీ అన్నయ్య దగ్గరకు ......
నో నో నో మేడమ్ అంటూ బుద్ధిగా ఎక్కి కూర్చున్నాను .
కారు కదిలింది .
థాంక్యూ అన్నయ్యా ......
మేడమ్ : మీ అన్నయ్యకు థాంక్స్ మాత్రమేనా ? , ముద్దులు లేవా ? .
కీర్తి : లవ్ యు మమ్మీ అంటూ ముందుకువచ్చింది .
వద్దు వద్దు కీర్తీ ...... , మట్టి అంటుకుంది .
కీర్తి : నా అన్నయ్య కంటే ముందుగా ఆ గుంతలోకి పడింది నేను , అంటే మీకంటే ఎక్కువగా మట్టి అంటుకున్నది నాకు , నేను ముద్దుపెడితే కోప్పడాల్సింది మీరు .....
నో నో నో మా కీర్తిపై ఎప్పటికీ కోపం రాదు .
కీర్తి : ఆపితే నాకు కోపం వస్తుంది అంటూ వెనుక నుండి చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది .
ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మ ......
సూపర్ కీర్తీ అంటూ సర్ - మేడమ్ - కీర్తి ముగ్గురూ హైఫై కొట్టుకుని , మహేష్ ఏమైంది ? .
ఏ ఆప్యాయత - అనురాగం లేకుండా అనాథ శరణాలయంలో పెరిగాను - ఈ నాలుగేళ్ళూ జైల్లో ..... , కీర్తి ముద్దుపెట్టగానే చెల్లి ముద్దు అని తెలిసి ఆనందం తనంతట తానే కళ్ళల్లోకి చేరింది .
మేడమ్ : తల్లీ .......
గాట్ ఇట్ గాట్ ఇట్ మమ్మీ అంటూ ఏకంగా నామీదకు చేరి , థాంక్యూ అన్నయ్యా ఇకనుండీ రోజూ ఈ చెల్లి ముద్దులు ......
కమిషనర్ : కీర్తీ ...... sorry .
కీర్తి : పో డాడీ ..... అంటూ బుంగమూతి పెట్టుకుంది .
సర్ ఏమైంది ? .
కమిషనర్ : ఈ బ్యూటిఫుల్ వైజాగ్ సిటీ కమిషనర్ గా ఈరోజే చివరి రోజు మహేష్ , ఈపాటికి లంచ్ చేసి బయలుదేరాలి అదిగో ఫ్లైట్ ఆ ఫ్లైట్లోనే వెళ్లాల్సి ఉంది అంటూ పైకి చూయించారు , కొద్దిసేపటి ముందే కమిషనర్ గా నా ఫ్రెండ్ కు బాధ్యతలు అప్పగించి ఫేర్వెల్ తీసుకుని వచ్చాను .
మేడమ్ : నిజాయితీగా ఉండకండి అని మీ సర్ కు పెళ్ళైన దగ్గర నుండీ చెబుతున్నాను వినలేదు , ఈయన గారి సిన్సియారిటీకి మెచ్చి ప్రెసిడెంట్ భవన్ లో చీఫ్ ఆఫీసర్ గా ......
ప్రెసిడెంట్ భవన్ - చీఫ్ ఆఫీసర్ ..... సో ప్రౌడ్ సో ప్రౌడ్ సర్ అంటూ సెల్యూట్ చేసాను .
సర్ : చూసి నేర్చుకోండి , వారం అయ్యింది మీకు గుడ్ న్యూస్ చెప్పి ......
Sorry డియర్ హస్బెండ్ - sorry డాడీ అంటూ నవ్వుకుని సెల్యూట్ చేసారు .
సర్ : లవ్ యు మై బ్యూటిఫుల్ రోజస్ ..... , దీనికి కూడా మహేష్ కే థాంక్స్ చెప్పుకోవాలి , మహేష్ ...... ఏమి జరిగింది ? - నువ్వు చెయ్యని నేరానికి ఎలా శిక్షను అనుభవిస్తున్నావు .

నేను తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా సర్ ? .
సర్ : 100% .....
నేనుకూడా నేనుకూడా అంటూ మేడమ్ - కీర్తి ......
థాంక్యూ థాంక్యూ థాంక్యూ అంటూ ఇన్నాళ్లూ దాచుకున్న కన్నీళ్లు వదిలేసాను , ఇలా నన్ను ఎవ్వరూ అడగలేదు సర్ ......
కీర్తి : అన్నయ్యా బాధపడకు అంటూ కన్నీళ్లను తుడిచింది .

నాలుగేళ్ళ క్రితం , ******* అనాథ శరణాలయం వార్డెన్ మంచివాడే కాదు సర్ - మాకోసం వచ్చిన డబ్బునంతా దాచేసుకుని మాకు సరిగ్గా ఫుడ్ కూడా పెట్టకుండా - స్కూల్ కు కూడా పోనివ్వకుండా పనులకు పంపించేవాడు - బిక్షము ఎత్తుకుని డబ్బులు తీసుకుని రమ్మనేవాడు , చిన్న పిల్లల నుండే రక్తదానం చేయించి డబ్బులు తీసుకునేవాడు , ఇవన్నీ చూసి భరించలేని నాతోటి అనాథ ఒకరోజు పడుకున్న వార్డెన్ పై బండరాయి వేసి చంపేసి భయంతో అక్కడ నుండి పారిపోయాడు , కేస్ క్లోజ్ చెయ్యాలని అప్పటి SI సెక్యూరిటీ అధికారి అనాథలందరిలోకి పెద్దవాడైన నన్ను తీసుకెళ్లి జైల్లో వేశారు , కోర్టులో - జైల్లో ఎవ్వరికి చెప్పినా నమ్మలేదు అంటూ బాధపడ్డాను .
సర్ : sorry మహేష్ , మొబైల్ తీసి కాల్ చేశారు స్పీకర్ లో ఉంచారు - రేయ్ .....
" రేయ్ ముందు కీర్తి ఎలా ఉందో చెప్పు ? , ఇంతకూ ఎక్కడ ఉన్నావు ? , కలెక్టర్ మీటింగ్ నుండి రాగానే విషయం తెలియగానే కలెక్టర్ సర్ తోపాటు ఇంటిదగ్గరకు వచ్చాము .
కీర్తి : హలో అంకుల్ I am safe ..... , డాడీ ......
సర్ : తెలుసు తల్లీ ...... , కీర్తి సేఫ్ గానే ఉందికానీ , ముందైతే నాలుగేళ్ళ క్రితం ****** శరణాలయం ఏ స్టేషన్ పరిధిలో ఉండేదో ఆ స్టేషన్ అప్పటి SI ఎక్కడ ఉన్నా ఉన్నఫలంగా జైలు దగ్గరకు రావాలి .
" ఇప్పుడే ఆర్డర్ వేసి నేనూ వస్తున్నాను " 
కట్ చెయ్యగానే కలెక్టర్ నుండి కాల్ ఆవెంటనే IG & DIG & మినిస్టర్ ...... ఇలా కాల్స్ వస్తూనే ఉన్నాయి , కీర్తి గురించి తెలుసుకోవడానికి ......
డాడీ ...... ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యండి , మొదట అన్నయ్య ......
సర్ : డన్ తల్లీ ..... ఇదిగో స్విచ్ ఆఫ్ చేసేసాను .
సర్ ...... జైల్ కు ఎందుకు ? .
సర్ : ఏమీ మాట్లాడకు మహేష్ , నీ చెల్లి ఆర్డర్ ......
జైల్ కు చేరుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 15-11-2023, 06:19 PM



Users browsing this thread: 2 Guest(s)