11-11-2023, 10:21 AM
(11-11-2023, 09:52 AM)rajarao.p Wrote: SIR IS IT POSSIBLE TO PUT PDF OF XOSSIP ENGLISH STORIES.IF SO PL
మిత్రమా రాజా రావ్
మీరు Joined: 13th June, 2019
మీ మొట్ట మొదటి పోస్టు నా దారంలో పెట్టినందుకు చాలా సంతోషం.
నాకు కూడా XOSSIP ENGLISH STORIES PDFలు పెట్టాలనే ఉన్నది, ప్రస్థుతం సమయం లేకపోవడం వలన పెట్టడం లేదు.
ముందు రోజుల్లో వీలుచూసుకుని పెట్టడానికి ప్రయత్నిస్తాను మిత్రమా.