05-11-2023, 03:23 AM
(04-11-2023, 10:06 PM)ITACHI639 Wrote: నా ఇష్టం, అవసరమైతే గీత ఊరికెల్లి వచ్చేలోపు శ్రీ కీ దివ్యకి పెళ్ళి చేసేస్త, ఇంకా అవసరం అయితే ఆక్సిడెంట్ లో కాలు విరిచేస్త, ఫుల్ కట్ ఐతడు. ఏం తగలబెట్టుకుంటారో పెట్టుకోండి.
ఈ కథలో గీతలా నేను ఒకరిని ఊహించుకొని రాస్తున్నాను, ఆ ఆక్ట్రెస్ బొమ్మలు పెట్టొచ్చు కానీ మీకు నచ్చకపోవచ్చు అందుకే పెట్టడం లేదు.
ఇది నిజం.
మీరు కోటి రూపాలు, చి ఈ కాలంలో కోటి తక్కువే, సరే వెయ్యి కోట్లు ఇస్తా అన్నా సరే ఇటాచికి భరత్ అంటేనే ఎక్కువ ఇష్టం.
అందరికీ ధనియాలు - వడియాలు (ధన్యవాదాలు)