04-11-2023, 10:06 PM
(04-11-2023, 01:14 PM)utkrusta Wrote: EXECELLENT UPDATE
(04-11-2023, 02:34 PM)Rajarani1973 Wrote: Update is next level
(04-11-2023, 02:52 PM)Rajeshreddy1986 Wrote: Ma sree bhayya ki kuda inka nyayam jaragali.. lekapothe rondu raastralu tagalabadi pothay
నా ఇష్టం, అవసరమైతే గీత ఊరికెల్లి వచ్చేలోపు శ్రీ కీ దివ్యకి పెళ్ళి చేసేస్త, ఇంకా అవసరం అయితే ఆక్సిడెంట్ లో కాలు విరిచేస్త, ఫుల్ కట్ ఐతడు. ఏం తగలబెట్టుకుంటారో పెట్టుకోండి.
(04-11-2023, 03:20 PM)Bajji123 Wrote: కథకి తగినట్లు బొమ్మలు పెట్టగలిగితే ఎక్కడికో ... వెళుతుంది.....
ఈ కథలో గీతలా నేను ఒకరిని ఊహించుకొని రాస్తున్నాను, ఆ ఆక్ట్రెస్ బొమ్మలు పెట్టొచ్చు కానీ మీకు నచ్చకపోవచ్చు అందుకే పెట్టడం లేదు.
(04-11-2023, 04:26 PM)Rajeshreddy1986 Wrote: Appudappudu imagination kuda baguntundi.. pics vunte okkonsari distract avtham
ఇది నిజం.
(04-11-2023, 06:21 PM)Hotstar67 Wrote: బ్రో చెప్తున్నా అని ఏమి అనుకోనంటే చెప్తాను. బ్రో ఎప్పుడు రేమో లాంటి వాడితో కాకుండా భరత్ తో చెయ్యండి bro chaala కొత్తగా ఉంది మీ స్టోరీ I really waiting for updates..
మీరు కోటి రూపాలు, చి ఈ కాలంలో కోటి తక్కువే, సరే వెయ్యి కోట్లు ఇస్తా అన్నా సరే ఇటాచికి భరత్ అంటేనే ఎక్కువ ఇష్టం.
అందరికీ ధనియాలు - వడియాలు (ధన్యవాదాలు)