01-11-2023, 10:14 PM
(01-11-2023, 08:17 PM)ITACHI639 Wrote: మిత్రమా చాలా చక్కగా చెప్పారు, ఆ కథల గురించి నాకు తెలీదు, నిజానికి నేను ఎక్కువ కథలు చదవకుండానే మొదలు పెట్టాను రాయడం. మీరు అన్నట్టే శ్రీ లాగుతున్నాడు, భరత్ ఎదురుచూస్తున్నాడు, అయితే మామ కి నేను role ఇవ్వదలచుకోలేదు. మొదట ఉదయ్ అనుకున్న అతడిని పక్కన పెట్టేసా, ఎందుకో వద్ధనిపించింది. ప్రస్తుతం శ్రీ, భరత్ ఇంకా కాలం గడిస్తే శివ గుర్తున్నాడా, అతడితో ఉండవచ్చు. ఉంటే గనక ఈ fifty shades of grey, contract ఆ మాదిరి ఉంటుంది.
Meeru thappakunda chadavalsina kathalu avi..endukante vatillo prathi touch prathi emotion ni chakkaga varnistharu paiga..valla telugu paina grip baga ekkuva...thappakunda meeku nachuthayi..oka scene entha detailed ga rayalo neat ga untundi...my fav stories. Kakapothe ee site lo unnayo levo telidu ..I read them in old xossip site.