Poll: ఈ కథ పై మీ అభిప్రాయం
You do not have permission to vote in this poll.
1. ఈ స్టోరీలో లో హార్రర్ , థ్రిల్ , శృంగారం సమ పాళ్లల్లో ఉన్నాయి .
84.62%
11 84.62%
2. శృంగారం శృతిమించింది , హార్రర్ , థ్రిల్ ఇంకాస్త ఎక్కువ ఉంటె బావుణ్ణు
15.38%
2 15.38%
Total 13 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 27 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller వెకేషన్ (Completed)
#19
E2


డే 10
-------

రాత్రి 7 గంటలు .  గ్లాసులు కలుపుతున్న జానకి

జయచంద్ర : ఇన్నాళ్లయినా .. రోజు నువ్వు కలిపే ఈ రెండు పెగ్గులే మనల్ని దగ్గరచేస్తుంది

జానకి : హ .. ఇంత వయసొచ్చినా .. ఇంట్లో కోడలు పిల్ల ఉన్నా ..  ఈ అలవాటు మాత్రం మానరు కదా

జయచంద్ర : ఒసేయ్ .. నువ్విచ్చే రెండు పెగ్గులు ..  రెండు హగ్గులు .. ఇవి చాలే ఈ జీవితానికి

జమున : మామయ్య గారు .. రోజుకి రెండు పెగ్గులు .. ఆరోగ్యానికి కూడా మంచిదట .. డాక్టర్స్ చెబుతున్నారు

జగదీష్ : వదినా ... బోటనీ టీచర్ మెడిసిన్ కూడా చేసిందా ?

జమున : ఒరేయ్ జగదీశ్ , ఈ మాటలు నేను కాదు .. మీ అన్న నాకు చెప్పి కన్విన్స్ చేసాడు

జానకి : వాడెప్పుడూ తిరుగుల్లే .. పెళ్ళయ్యి ఏడాది కూడా కాలేదు .. పెళ్లానికన్నా బిజినెస్ మీదే ధ్యాస

జమున లేసి వెళ్ళిపోయింది తన రూంకి ..  బాధ పెట్టినందుకు విచారిస్తూ కొడుకు వైపు చూసి సైగ చేస్తది .. వెళ్లి కూల్ చేయమని .. వదినని కూల్ చేయడం పెద్ద కష్టం కాదు .. కాకపోతే ఎప్పడూ నేనేనా ? డాడీ వైపు చూసి రిక్వెస్ట్ చేస్తాడు

జయచంద్ర కోడలు రూమ్ కెళ్ళి డోర్ కొడితే లేసి డోర్ ఓపెన్ చేస్తది .. కళ్ళు తుడుసుకుంటూ ..

సోఫాలో కూర్చుంటూ జయచంద్ర తన చేతిలో ఉన్న గ్లాస్ జమునా కి ఇస్తూ "సారీ అమ్మా .. నీ బాధని అర్థంచేసుకోగలను .. వాడికి ఎప్పుడూ పనులే .. పెళ్లయి సంవత్సరం కూడా కాలేదు " , అని అంటే .. అది గ్లాస్ తీసుకుంటూ "మీరిచ్చే ఈ రెండు పెగ్గులు .. జగదీశ్ ఇచ్చే రెండు హగ్గులు .. వీటివల్లే కొంచమన్నా బాధని మర్చిపోతున్నా " , అని అంటది

ఆ ఇంట్లో పెళ్ళాం ఇచ్చే రెండు పెగ్గులతో బిజినెస్ టెన్షన్స్ మర్చిపోయే జయచంద్ర ... మామయ్య ఇచ్చే రెండు పెగ్గులకి మొగుడి బాధని మర్చిపోయే జమునా .. అలాగే మరిది హగ్గులకి మురిసిపోయే జమునా .. ప్రతీ రోజూ ఇదే తంతు

ఇంతలో జగదీశ్ కూడా వస్తాడు ..

"డాడీ .. వదినకి పెళ్లయినా సుఖం , ఆనందం లేదు .. కనీసం అలా సాయంత్రం బయటకు తీసుకెళ్లే మొగుడు కూడా తోడు లేడు .. ఎప్పుడూ బిజినెస్ గోలే అన్నకి .. కనీసం నీకన్నా రెస్పాన్సిబిలిటీ లేదా ?"

"ఎం చేయమంటావురా ? నాక్కూడా బాధగానే ఉంది "

"మామయ్యా .. జగదీశ్ దగ్గర మంచి ప్లాన్ ఉంది .. మీరు ఊ అంటే అందరం సంతోషంగా రెండు వారాలు వెకేషన్ కి వెళ్లొచ్చు "

"అవును డాడీ .. మనం బయటకెళ్ళి రెండు సంవత్సరాలు దాటింది .. వదినని పంజరంలో బంధించిన చిలకలా .. పాపం నాన్నా "

పాజ్ ఇస్తాడు

"డాడీ,  అన్న ఐఐటీ టాపర్ .. ఐఐఎం టాపర్ ... వదిన బోటనీ లో యూనివర్సిటీ టాపర్ .. కానీ జీవితంలో బాటమ్ .. టాపర్ అని పెళ్లిచేసుకున్న వదినకి మిగిలిందేంటి ? టాపర్ కి టాపర్ సెట్ కారు నాన్నా .. వాడెప్పుడు బిజినెస్ ట్రిప్స్ మీద తిరుగుతుంటే వదిన కి ఒంటరి బతుకు .. అన్న ఖాళీ గా ఉంటె వదిన బిజి .. సెమినార్లు , వైట్ పేపర్స్ , రీసెర్చ్ .. "

జయచంద్ర గతంలోకి వెళ్ళాడు .. టాపర్ పిల్ల వెంట బడ్డ రోజులు గుర్తుకొచ్చాయి .  ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడమే మంచిదయ్యిందేమో ?

"జగదీశ్ , నువ్వు మాత్రం టాపర్ వెంట పడొద్దురా "

"వదినా .. నాకు సెట్ అవుద్దే . నేను కూడా టాపర్ నే కదా .. కిందనుంచి .. బాటమ్ లో ఉన్న నేను , టాప్ లో ఉన్న ఆ అమ్మాయి .. సూపర్ .. కొత్త ఫోన్ కూడా ఇచ్చా ఆల్రెడీ "

జయచంద్ర స్టన్ .. ఆ పిల్లకి కూడా ఇలానే క్లాస్ లో లాస్ట్ లో ఉండే కుర్రోడు ఫోన్ ఇస్తే , పడిపోయింది ఆ పిల్ల ..

"ఏంట్రా నువ్వనేది ? ఎవరా పిల్ల ?"

"నాన్నా .. తినబోతూ రుచేందుకు ..  రేపు వాళ్ళని డిన్నర్ కి రమ్మన్నా .. నువ్వే చూస్తువు "

"అలాగా .. అంటే చాలా అడ్వాన్స్ గా ఉన్నట్టున్నారు "

"లేదు డాడీ .. జస్ట్ స్టార్టింగ్ . ఫోన్ తో స్టార్ట్ అయింది .. ఇంతకీ వదిన మ్యాటర్ ఎం చేసారు ?"

"అర్ధం కాలేదు "

"నాన్నా .. వదినకి , మనకి బ్రేక్ కావాలి .. అందరం వెకేషన్ కి వెళ్తున్నాం వచ్చే వారం "

"మీ ఇష్టం రా .. జమున కోసమన్నా వెళ్దాం అందరం "

(మామయ్యకి హగ్ ఇస్తూ) "థాంక్స్ మామయ్య .. మీరు నో అంటారేమో అని భయపడ్డా .. "

"సారీ రా ... కొడుకు కి టైం లేదు .. కనీసం మేమన్నా నీకు తోడుగా .. హ్యాపీ గా ఉంచాలిగా "

"నాన్నా .. ఇంకో సంగతి .. వదినకోసమే కాదు .. నాకోసం కూడా మీరు ఇంకో విషయం ఒప్పుకోవాలి "

"ఏంట్రా అది "

"మనతో పాటు .. నా పిల్ల కూడా  వస్తుంది .. వాళ్ళ ఫామిలీ తో .. వాళ్ళు రెడీ .. మీరు నో అనకూడదు "

"అయినా ఆ పిల్లతో ఎంజాయ్ చేయాలంటే మేమంతా ఎందుకురా "

"నాన్నా .. ఇంకా ఆ స్టేజి కి రాలేదు .. రెండు ఫామిలీస్ ఒప్పుకుంటే .. మిగతాది మేము చూసుకుంటాం "

(మరిది చెవి పట్టుకుని) "చూసారా మామయ్య గారు .. వీడేంత అడ్వాన్స్ అయ్యేడు .. అన్ని సెట్ చేసుకుని మన పర్మిషన్ కోసం వచ్చాడు "

"హ హ .. అవునమ్మా .. పోనీలే వీడన్న హ్యాపీ గ ఉండనీయి . సరే .. గుడ్ నైట్ .. "

"గుడ్ నైట్ మామయ్య గారు "

ఆయన వెళ్ళిపోయాక జగదీశ్ కూడా లేసి "వదినా .. హ్యాపీ నా ? రెండు వారాలు . అందరం మస్తు ఎంజాయ్ చేయొచ్చు " , అని అంటూ జమున కి రోజులా హగ్ ఇస్తుంటే .. వదిన బాడీ లాంగ్వేజ్ లో తేడా కనిపిస్తుంది .. కొంచెం గట్టిగ హగ్ ఇచ్చి .. "అప్పుడే వెళ్ళాలా జగదీశ్ ?" , అని అంటే .. వాడు "వదినా .. హా ... చూడు ఎంత టైం అయిందో .. కమల కాల్ చేయమంది .. డాడీ ఒప్పుకున్నాక .. " , అని ఇంకోసారి హగ్ ఇస్తాడు .. వదలలేక వదిలిన వదిన వొడిలోంచి బయటకొచ్చి రూమ్ కెళ్తాడు

.... .... ....


రాత్రి 9 అవుతుంది ... ఆఫీస్ నుంచి ఫ్లాట్ కి వస్తూ రూమ్ మెట్ తో మాట్లాడుతూ డోర్ ఓపెన్ చేస్తుంటది ఆ అమ్మాయి ..

"ఎప్పుడొస్తున్నావే ఊరు నుంచి .. ఒక్కదాన్నే బోర్ గా ఉంటుంది "

"రేపొస్తున్నానే .. అయినా బోర్ కొట్టకుండా ఉండేందుకు నీ బాయ్ ఫ్రెండ్ ని పిలవొచ్చుగా "

"వాడు లేడే .. అందుకే బోర్ .. సరే త్వరగా వచ్చెయ్ .. బై "

"గుడ్ నైట్ "

డోర్ వేసి .. లాప్టాప్ బాగ్ బెడ్ మీద పడేసి .. బాత్ రూమ్ వెళ్తుంది .. అలసిపోయి చన్నీళ్లతో స్నానం చేసి .. నైట్ డ్రెస్ వేసుకుని అద్దం లో చూసుకుంటుంటే .. తనకి తానే ముద్దొస్తుంది ..

బెడ్ రూమ్ లోకొచ్చి లాప్టాప్ ని ఆన్ చేస్తది .. అమ్మాయిలకి ఫేవరెట్ సైట్స్ ఏముంటాయి ? షాపింగ్ సైట్ ఓపెన్ చేసి .. వచ్చే పుట్టిన రోజుకు ఎలాంటి డ్రెస్ కొనాలో చూసుకుంటూ ఉంటె .. లాంగ్ గౌన్ .. వంగ పూవు రంగు .. పైన డిజినెర్ వర్క్ చేసి ఉంది .. స్లీవ్ లెస్ .. ఒకటే పీస్ పైనుంచి కింద దాకా .. చాలా బాగా నచ్చింది ..

లాప్టాప్ క్లోజ్ చేయబోతుంటే చిన్న తుంటరి ఆలోచన .. ఇంస్టా ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేసింది .. ఆ లాంగ్ గౌన్ లో ఉన్న అందమైన మోడల్ ని చూసి నవ్వుకుంటూ .. ఫోటో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తది .. ఆ అమ్మాయి తల ని తీసేసి .. తన తలని అతికించి .. ఎక్కడా డౌట్ రాకుండా ఎడిటింగ్ చేసి .. ఆ ఫోటోని ప్రొఫైల్ పిక్ గా ఇంస్టా లో అప్లోడ్ చేస్తది .. సూపర్ గా వుంది కదూ ..

లాప్టాప్ క్లోజ్ చేసి .. లైట్స్ ఆపేసి దుప్పటి కప్పుకుని పడుకుంటది .. టింగ్ టింగ్ మంటూ ఫోన్ లో మెసేజ్ లు .. తెలుసు .. ఇంస్టా లో లైక్స్ , కామెంట్స్ .. ఫోన్ ఓపెన్ చేసి ఇంస్టాలో చూస్తే .. అబ్బాయల కామెంట్స్ . సూపర్ గా ఉందని .. ఆ లాంగ్ గౌన్ లో నిజంగానే ఏంజెల్ లా ఉన్నా .. ఫోన్ పక్కన పెట్టి .. ఆకలేస్తుంటే ఏదన్నా తిందామని డైనింగ్ హాల్ లైట్ వేసి ఫ్రిజ్ లో చెక్ చేస్తే ఏమి లేదు .. డైనింగ్ టేబిల్ మీద ప్లేట్ .. ప్లేట్ లో ఆపిల్ .. కిచెన్ లోంచి నైఫ్ తీసుకుని ఆపిల్ కట్ చేస్తుంటే .. బెడ్ రూమ్ లో ఉన్న ఫోన్ మోగుతుంది .. వెళ్లి ఫోన్ లేపి హలొ అంటే .. నో రిప్లై .. హలొ ? నో రిప్లై

మల్లి డైనింగ్ హాల్లోకొచ్చి చూస్తే .. స్టన్ .. ప్లేట్ ఖాళీగా ఉంది .. ఆపిల్ లేదు .. కత్తి లేదు .. వొంట్లో వొణుకు .. భయం భయంగా చుట్టూ చూస్తే ఎవరూ లేరు .. వెనక్కి తిరిగి చూస్తే .. చిమ్మ చీకటి .. కిర్రు కిర్రు మంటూ మెల్ల మెల్ల గా ఓపెన్ అవుతున్న బెడ్ రూమ్ డోర్ .. ఎదురుగా డైనింగ్ హాళ్ళో ఉన్న ఆ అమ్మాయికి ముచ్చెమటలు .. ఫోన్ కూడా లేదు పక్కన .. బెడ్ మీద ఉంది ..  బెడ్ రూమ్ డోర్ కొంచెం కొంచెం గా తేరుసుకుంది .. బిక్కు బిక్కు మంటూ చూస్తుంటే .. బెడ్ రూమ్ నుంచి దొర్లకుంటూ .. ఆపిల్ .. వచ్చి కాళ్ళ దగ్గర ఆగింది .. ఉచ్ఛకారిపోతోంది భయంతో ..

తలెత్తి చూస్తూ .. "ఎవరు అక్కడ ?" , నోట్లోంచి మాట రావడం లేదు .. నో రిప్లై .. సైలెన్స్ .. ఈ సారి దొర్లుకుంటూ చిన్న ప్యాకెట్ .. కాళ్ళ దగ్గర పడింది .. "ఎవరు ? ఎవరు ?" గట్టిగా అరిచినా సమాధానం లేదు .. భయ పడుతూ వొంగి ప్యాకెట్ తీసుకుని .. ఓపెన్ చేస్తే .. మైండ్ బ్లాక్ .. ఇందాక ఇంస్టాలో ప్రొఫైల్ పిక్ లో ఉన్న లాంగ్ గౌన్ ..  అదే కలర్ .. అదే సైజు ...  టక్కున కిందపడేసి భయం తో చెమట తుడుసుకుంటుంటే .. సన్నటి స్వరం ..

"నీకేం కావాలో అది దొరికింది .. మరి నాకేం కావాలో అదిస్తావా ?"

ధైర్యం కూడ బలుక్కుని "ఎం కావాలి నీకు ?" అని అడిగితే .. మల్లి అదే వాయిస్

"చాలా రోజులనుంచి నేను శరీరం లేకుండా తిరుగుతున్నా ... కొన్నిరోజులు నేను బతకాలనుకుంటున్నా నీలాగా "

"అంటే ?"

నైఫ్ ని విసిరేసింది .. కాళ్ళ దగ్గరకి .. వొంగి తీసుకుంటుంటే చేతులు వొణుకుతున్నాయ్ .. వేళ్ళు వొంకర్లు పోతున్నాయి .. ఆ నైఫ్ తో అడుగులో అడుగులేసుకుంటూ ధైర్యంగా బెడ్ రూమ్ లోకి అడుగు పెట్టింది .. చిమ్మ చీకటి .. రూమ్ అంతా చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని వెనక్కి తిరిగితే .. ధడేలున డోర్ క్లోజ్ అవుద్ది .. సైలెన్స్ ..

సడెన్ గా మెలకువ వచ్చి చూస్తే కల .. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుని .. మొఖం మీద చెమట తుడుసుకుంటుంటే .. ముక్కులోంచి రక్తం మరక చేతికంటుకుంటది .. అంతే  ఒక్కదెబ్బకి వొళ్ళంతా కారిపోతోంది .. ఓపిక తెచ్చుకుని బెడ్ మీద నుంచి లేసి .. బెడ్ షీట్ తీసేస్తే .. స్టన్ .. నైట్ డ్రెస్ లేదు .. ఆ లాంగ్ గౌన్ వేసుకుని ఉన్నా ... భయం భయంతో  లేసి అద్దంలో చూసుకుంటుంటే .. మల్లి అదే వాయిస్ ..

"చాలా రోజులు శరీరం లేకుండా తిరిగా .. కొన్ని రోజులు నీలా జీవిస్తా .. "

అద్దంలో తన ప్రతిరూపం !!!  నైట్ డ్రెస్ లో !!!

ది ఎండ్ ...


వాట్సాప్ లో ఫ్రెండ్ ఫార్వర్డ్ చేసిన వీడియో చూసి .. బాత్రూం వెళ్లి పాస్ పోసుకుని .. వచ్చి పడుకున్న కపిల్.. ఫోన్ లో టైం నైట్ 11 అవుతుంది . ఫోన్ పక్కన పెట్టి లైట్ ఆపేసి పడుకుంటాడు .. ఇలాంటి థ్రిల్లర్ వీడియోస్ చూడడం అలవాటు ... వారంలో కనీసం ఒక్కటన్నా చూడాల్సిందే ..

పడుకుని దొర్లుతున్నా నిద్ర రావడం లేదు .. ఆ వీడియో లో అమ్మాయే గుర్తుకొస్తుంది .. భలే భయపెట్టింది కదా .. దుప్పటి ముఖం మొత్తం కప్పుకున్నా నిద్ర రావడం లేదు .. ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు కొంచెం డిస్టర్బ్ అవడం మాములేగా .. బెడ్ లైట్ వెలుగు తప్ప రూమ్ అంతా చీకటే .. డోర్ కి ఆనుకుని ఉన్న బెడ్ .. కిర్రు కిర్రు మంటూ శబ్దం .. ఎవరో డోర్ ఓపెన్ చేస్తున్న ఫీలింగ్ .. దుప్పటి మొఖం మీద నుంచి తీస్తే .. డోర్ కనపడదు .. డోర్ కి సమాంతరంగా ఉన్న బెడ్

డోర్ లోంచి నీడ .. జుట్టు విరబోసుకున్నట్టుంది .. తల కనబడడం లేదు .. అమ్మాయి రూపం ..  మల్లి శబ్దం .. ఇంకొంచెం తేరుసుకున్న డోర్ ...  నీడ పెద్దదయింది .. అంటే అమ్మాయి ముందుకొస్తుందా ? లోపలకొస్తుందా ? నీడ కదుల్తుంటే .. ఒకటే లాంగ్ డ్రెస్ .. స్లీవ్ లెస్ అనుకుంటా .. భుజాలు , చేతులు వేలాడుతున్నాయి .. ఒక్కసారిగా ఆ వీడియో గుర్తుకొచ్చింది .. అంతే .. మైండ్ బ్లాక్ .. ఇంకాస్త పెద్దదయింది నీడ .. నోరు తడారిపోతోంది  కపిల్ కి ..


"చాలా రోజులనుంచి నేను శరీరం లేకుండా తిరుగుతున్నా ... కొన్నిరోజులు నేను బతకాలనుకుంటున్నా నీలాగా "

అంతే పై ప్రాణాలు పైకే పోయేలా ఉంది . అదే గొంతు .. అదే మోడులాషన్ .. అదే డ్రెస్ .. ఇదెక్కడి బతుకురా బాబు అని అనుకుంటూ ఫోన్ కోసం వెతుకుతుంటే .. నీడ మాయం .. మల్లి నిశ్శబ్దం .. దుప్పటి మొఖం మీద కి కప్పుకోబోతుంటే ... మళ్ళీ కిర్రు కిర్రు మంటూ శబ్దం .. అదే శబ్దం .. అదే నీడ .. ఈ సారి ఇంకా పెద్దగా .. ముచ్చెమటలు పోస్తున్నాయి  కపిల్ కి .. ఫోన్ కోసం వెంపర్లాట .. చేతులు అటు ఇటు పోనిచ్చి ... వెదికితే .. దొరికింది ఫోన్ .. తెలివిగా ఫోన్ ని ఆన్ చేసి .. టార్చ్ లైట్ ఆన్ చేస్తే .. అంతే .. కళ్ళు తిరిగి పడిపోయాడు ..

అదే కలర్ .. వొంగ పూవు డ్రెస్ .. డిజైనర్ వర్క్ .. స్లీవ్ లెస్ ..  లాంగ్ గౌన్ ..

"చాలా రోజులనుంచి నేను శరీరం లేకుండా తిరుగుతున్నా ... కొన్నిరోజులు నేను బతకాలనుకుంటున్నా నీలాగా "

అదే వాయిస్ .. వీడియో లో అమ్మాయి స్వరం !!!
Like Reply


Messages In This Thread
వెకేషన్ (Completed) - by opendoor - 26-10-2023, 12:37 PM
RE: వెకేషన్ - by Chanti19 - 26-10-2023, 01:04 PM
RE: వెకేషన్ - by opendoor - 26-10-2023, 01:44 PM
RE: వెకేషన్ - by sruthirani16 - 26-10-2023, 01:11 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 26-10-2023, 01:46 PM
RE: వెకేషన్ - by anilrajk - 26-10-2023, 03:02 PM
RE: వెకేషన్ - by opendoor - 26-10-2023, 04:00 PM
RE: వెకేషన్ - by anilrajk - 26-10-2023, 04:53 PM
RE: వెకేషన్ - by opendoor - 26-10-2023, 05:46 PM
RE: వెకేషన్ - by TheCaptain1983 - 27-10-2023, 05:38 AM
RE: వెకేషన్ - by Iron man 0206 - 26-10-2023, 06:25 PM
RE: వెకేషన్ - by anilrajk - 26-10-2023, 06:55 PM
RE: వెకేషన్ - by opendoor - 26-10-2023, 09:20 PM
RE: వెకేషన్ - by maheshvijay - 26-10-2023, 07:53 PM
RE: వెకేషన్ - by anilrajk - 26-10-2023, 09:34 PM
RE: వెకేషన్ - by ramd420 - 26-10-2023, 10:26 PM
RE: వెకేషన్ - by opendoor - 27-10-2023, 09:00 AM
RE: వెకేషన్ - by anilrajk - 27-10-2023, 09:25 AM
RE: వెకేషన్ - by opendoor - 27-10-2023, 11:32 AM
RE: వెకేషన్ - by opendoor - 27-10-2023, 12:01 PM
RE: వెకేషన్ - by maheshvijay - 27-10-2023, 12:44 PM
RE: వెకేషన్ - by Titan b - 27-10-2023, 01:08 PM
RE: వెకేషన్ - by opendoor - 27-10-2023, 05:23 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 27-10-2023, 02:20 PM
RE: వెకేషన్ - by anilrajk - 27-10-2023, 05:23 PM
RE: వెకేషన్ - by Kumar 23 - 27-10-2023, 10:59 PM
RE: వెకేషన్ - by DasuLucky - 28-10-2023, 12:23 AM
RE: వెకేషన్ - by unluckykrish - 28-10-2023, 07:00 AM
RE: వెకేషన్ - by opendoor - 28-10-2023, 09:17 AM
RE: వెకేషన్ - by k3vv3 - 28-10-2023, 04:15 PM
RE: వెకేషన్ - by opendoor - 30-10-2023, 07:33 PM
RE: వెకేషన్ - by opendoor - 28-10-2023, 09:18 AM
RE: వెకేషన్ - by Titan b - 28-10-2023, 12:21 PM
RE: వెకేషన్ - by DasuLucky - 28-10-2023, 12:25 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 28-10-2023, 01:36 PM
RE: వెకేషన్ - by opendoor - 28-10-2023, 04:59 PM
RE: వెకేషన్ - by utkrusta - 28-10-2023, 06:12 PM
RE: వెకేషన్ - by Ranjith62 - 28-10-2023, 06:42 PM
RE: వెకేషన్ - by anilrajk - 28-10-2023, 06:54 PM
RE: వెకేషన్ - by opendoor - 28-10-2023, 08:54 PM
RE: వెకేషన్ - by opendoor - 28-10-2023, 10:03 PM
RE: వెకేషన్ - by TheCaptain1983 - 28-10-2023, 10:39 PM
RE: వెకేషన్ - by Shreedharan2498 - 29-10-2023, 12:30 AM
RE: వెకేషన్ - by anilrajk - 29-10-2023, 12:36 AM
RE: వెకేషన్ - by opendoor - 29-10-2023, 07:02 AM
RE: వెకేషన్ - by Iron man 0206 - 29-10-2023, 03:03 AM
RE: వెకేషన్ - by phanic - 29-10-2023, 03:14 AM
RE: వెకేషన్ - by Saikarthik - 29-10-2023, 11:57 AM
RE: వెకేషన్ - by opendoor - 29-10-2023, 03:17 PM
RE: వెకేషన్ - by K.rahul - 29-10-2023, 04:02 PM
RE: వెకేషన్ - by utkrusta - 29-10-2023, 04:32 PM
RE: వెకేషన్ - by opendoor - 29-10-2023, 08:51 PM
RE: వెకేషన్ - by anilrajk - 29-10-2023, 09:02 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 30-10-2023, 04:10 AM
RE: వెకేషన్ - by Raj129 - 30-10-2023, 11:47 AM
RE: వెకేషన్ - by sri7869 - 30-10-2023, 11:51 AM
RE: వెకేషన్ - by DasuLucky - 30-10-2023, 12:07 PM
RE: వెకేషన్ - by opendoor - 30-10-2023, 07:31 PM
RE: వెకేషన్ - by opendoor - 30-10-2023, 12:14 PM
RE: వెకేషన్ - by sri7869 - 30-10-2023, 12:23 PM
RE: వెకేషన్ - by anilrajk - 30-10-2023, 01:05 PM
RE: వెకేషన్ - by opendoor - 30-10-2023, 05:54 PM
RE: వెకేషన్ - by anilrajk - 30-10-2023, 06:34 PM
RE: వెకేషన్ - by opendoor - 30-10-2023, 07:27 PM
RE: వెకేషన్ - by utkrusta - 30-10-2023, 07:03 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 09:02 AM
RE: వెకేషన్ - by maheshvijay - 31-10-2023, 09:46 AM
RE: వెకేషన్ - by anilrajk - 31-10-2023, 05:24 PM
RE: వెకేషన్ - by Alludu gopi - 31-10-2023, 05:36 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 06:42 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 06:45 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 06:46 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 06:49 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 06:55 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 06:57 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 07:13 PM
RE: వెకేషన్ - by Chanti19 - 31-10-2023, 07:22 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 11:15 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 31-10-2023, 09:04 PM
RE: వెకేషన్ - by Playboy51 - 31-10-2023, 11:28 PM
RE: వెకేషన్ - by opendoor - 01-11-2023, 09:11 AM
RE: వెకేషన్ - by Titan b - 01-11-2023, 05:44 PM
RE: వెకేషన్ - by opendoor - 01-11-2023, 10:13 PM
RE: వెకేషన్ - by Uma_80 - 01-11-2023, 12:08 PM
RE: వెకేషన్ - by Uday - 01-11-2023, 02:16 PM
RE: వెకేషన్ - by opendoor - 01-11-2023, 03:24 PM
RE: వెకేషన్ - by anilrajk - 01-11-2023, 04:15 PM
RE: వెకేషన్ - by utkrusta - 01-11-2023, 08:54 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 01-11-2023, 11:10 PM
RE: వెకేషన్ - by DasuLucky - 02-11-2023, 03:53 PM
RE: వెకేషన్ - by opendoor - 02-11-2023, 06:31 PM
RE: వెకేషన్ - by DasuLucky - 02-11-2023, 10:54 PM
RE: వెకేషన్ - by ramd420 - 02-11-2023, 09:42 PM
RE: వెకేషన్ - by unluckykrish - 03-11-2023, 05:44 AM
RE: వెకేషన్ - by anilrajk - 03-11-2023, 11:03 AM
RE: వెకేషన్ - by utkrusta - 03-11-2023, 12:40 PM
RE: వెకేషన్ - by opendoor - 03-11-2023, 06:09 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 03-11-2023, 09:25 PM
RE: వెకేషన్ - by opendoor - 03-11-2023, 10:04 PM
RE: వెకేషన్ - by sri7869 - 03-11-2023, 10:19 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 04-11-2023, 06:51 AM
RE: వెకేషన్ - by anilrajk - 04-11-2023, 11:51 AM
RE: వెకేషన్ - by utkrusta - 04-11-2023, 12:52 PM
RE: వెకేషన్ - by opendoor - 04-11-2023, 03:28 PM
RE: వెకేషన్ - by opendoor - 05-11-2023, 08:58 AM
RE: వెకేషన్ - by vg786 - 05-11-2023, 10:58 AM
RE: వెకేషన్ - by utkrusta - 05-11-2023, 05:10 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 05-11-2023, 07:13 PM
RE: వెకేషన్ - by Hrlucky - 06-11-2023, 01:40 AM
RE: వెకేషన్ - by ramd420 - 06-11-2023, 06:22 AM
RE: వెకేషన్ - by opendoor - 06-11-2023, 04:30 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 06-11-2023, 05:58 PM
RE: వెకేషన్ - by ramd420 - 07-11-2023, 05:00 AM
RE: వెకేషన్ - by opendoor - 07-11-2023, 12:19 PM
RE: వెకేషన్ - by utkrusta - 07-11-2023, 06:35 PM
RE: వెకేషన్ - by opendoor - 08-11-2023, 08:35 PM
RE: వెకేషన్ - by sri7869 - 08-11-2023, 08:37 PM
RE: వెకేషన్ - by yekalavyass - 08-11-2023, 09:23 PM
RE: వెకేషన్ - by utkrusta - 09-11-2023, 01:26 PM
RE: వెకేషన్ - by opendoor - 10-11-2023, 02:40 AM
RE: వెకేషన్ - by Iron man 0206 - 09-11-2023, 03:52 PM
RE: వెకేషన్ - by opendoor - 13-11-2023, 08:43 AM
RE: వెకేషన్ - by opendoor - 13-11-2023, 06:00 PM
RE: వెకేషన్ - by vg786 - 13-11-2023, 06:14 PM
RE: వెకేషన్ - by DasuLucky - 13-11-2023, 07:03 PM
RE: వెకేషన్ (Completed) - by Draman - 28-02-2024, 07:46 PM



Users browsing this thread: 1 Guest(s)