28-12-2018, 10:36 PM
^ ఆ కణమే జీవరూపం దాల్చితే
చైతన్య స్వరూపమై మనుగడ సాగించి
మరల కణాల సజీవరూపాలకి ఆధారమై
చివరకు లయాత్మకం అవుతుంది.
చైతన్యవంతమైన జీవనం మహాశక్తివంతం అయ్యే అవకాశం ఉంటుంది.
తగిన సాధన చేయగలిగితే దేనినైనా మనం సాధించవచ్చని అంటారు కదా.
హద్దులే తెలియని శక్తివంతమైన జీవనాలని మనం సార్ధకం చేసుకోగలమా !?