17-10-2023, 09:38 AM
(16-10-2023, 12:44 PM)ITACHI639 Wrote: మిత్రులారా ఈ update నాకు కొంచెం తేడా కొట్టేసినట్టు అనిపిస్తుంది మరి మీకేం అనిపిస్తుందో. Post చేయాలా వద్దా అనుకున్న కానీ చేసా. Take it easy.
Update #22
After two days,
శ్రీ వాళ్ళ స్నేహితుల గుంపు సూర్యోదయ సమయంలో అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ ఒక జలపాతం వైపు వెళ్తున్నారు. చుట్టూ చెట్లు పక్షుల చప్పుడూ మధ్యలో కలిసిన వారిని దారి అడుక్కుంటూ నడుస్తున్నారు.
Nice update..గీత,భరత్ ల మధ్యseduction ఎక్కువ ఉండేటట్లు చూడండి.శ్రీ కంటే భరత్ betterఅని అభిప్రాయం