Thread Rating:
  • 59 Vote(s) - 3.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE)
ఫోన్  రింగ్ అయిన  చాలా సేపటికి లిఫ్ట్ చేసి "హలో ఎవరు "అంది,
 నేను వెంటనే "ని మొగుడిని " అన్నాను, 
నేను అలా అనగానే నవ్వుతూ "బావ నువ్వా,కొత్త నెంబర్ చూడగానే ఎవడో గొట్టం గాడు ఫోన్ చేసి ఉంటాడు లె అనుకుంటున్నా, ఈ నెంబర్ ఎక్కడిది బావ, అస్సలు ని ఫోన్ ఏమైంది, నిన్నటి నుండి ఫోన్ చేస్తున్న అస్సలు కలవడం లేదు " అని లోడ లోడ అడిగేసింది, ఇంక నేను వెంటనే 
"నా ఫోన్ ఆ, నేలకేసి కొడితే వంద ముక్కలు అయ్యింది,ఎరుకోవటానికి ముక్కలు కూడా దొరకలే అందుకే కొత్త ఫోన్ తీసుకున్న " అని చెప్పాను 
"ఏంటి ఫోన్ పగలకొట్టవా, ఎందుకు బావ ఏమైంది"అని కంగారు పడుతూ అడిగింది
"ఇంకేమవుతుంది, ఇంతకు ముందు జరిగిందే మళ్ళీ జరిగింది, మీ ఆడవాళ్ళని అస్సలు నమ్మకూడదు, నమ్మి అస్సలు ప్రేమించకూడదు, మొడ్డ గుడిపిస్తారు "అని కోపం గా చెప్పాను,
అలా చెప్పగానే "ఎందుకు బావ అందరిని అంటావ్, ఎవరో తప్పు చేసారని అందర్నీ అనటం కరెక్ట్ కాదు బావ, అస్సలు ముందు నీకు ఏమైంది చెప్పు"అనేసరికి 
"ఏముంది మా మేడం కూడా అందరి లానే మోసం చేసి దేంగేసింది, దానికి నాలానే చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంట"అని చెప్పాను 
"ఛీ అలాంటి దాన్ని ఎలా ప్రేమించావ్ బావ, అస్సలు నువ్వు ఎవర్ని లవ్ చేయను అని చెప్పావ్ కదా మళ్ళీ ఏంటి కొత్తగా లవ్ అంటున్నవ్, అంత బాగా నచ్చిందా బావ "అనగానే,
ఆ చివరి మాట వినగానే కంట్లో నీళ్లు తిరిగాయి, వెంటనే "ఏమో కీర్తి మేడం నా దగ్గర ఉంటే చాలా ఆనందం గా ఉంటా,నాతో ఉన్నది కొద్దీ రోజులే అయిన చాలా జ్ఞాపకాలు మిగిల్చింది, మేము ఎప్పుడైనా బయటికీ వెళ్తే చాలు ఎంత మంది ఉన్న నా చెయ్యి అస్సలు వదిలిపెట్టదు, నా రూమ్ లో ఐతే ఎప్పుడు నా ఒళ్ళో నే కూర్చుంటుంది, తన మాటలు బలే గమత్తుగా ఉంటాయి, చిన్న పిల్లల అగలుగుతుంది, ఏడుస్తుంది, కోపడుతుంది, నా చంపలు పట్టుకొని ఎప్పుడు బుగ్గలు లాగుతూనే ఉంటుంది, ఒక్కోసారి నా కళ్ళలోకి చూస్తూ అలానే ఉండిపోతుంది, తనకేదో అరుదైనా వస్తువు దొరికినట్టు నన్ను పట్టుకొని నా కళ్ళలోకి చూస్తూనే ఉంటుంది అస్సలు వదలదు, ఒక్కోసారి నన్ను పట్టుకొని ఏడ్చేది నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకు అని కానీ అలా చెప్పిన తనే ఇప్పుడు నన్ను వదిలేసింది...." అని ఆగిపోయాను,ఇంక నా నోటి నుండి మాటలు బయటికీ రాలేకపోయాయి,మేడం జ్ఞాపకాలు ఒక్కొకటి గుర్తొస్తుంటే కంట్లో నుండి నీళ్లు కారిపోతున్నాయి, ఏం మాట్లాడకుండా మోనంగా ఉండిపోయాను,
నేను ఏం మాట్లాడకపోవటం తో "ఏంటి బావ ఏడుస్తున్నావా "అంది.
నేను వెంటనే కాల్ కట్ చేశాను, కంట్లో నుండి నీళ్లు కారుతుంటే తుడుచుకున్నాను, ఒక రెండు నిమిషాలకి కానీ మాములుగా అయ్యాను, అప్పుడే డోర్ దగ్గర ఏదో చప్పుడు ఐతే ఏంటా అని చూసాను అంతే షాక్ తో గుండె అదిరింది వెంటనే లేచి నిలబడిపోయాను, నా వొళ్ళంతా బిగుసుకుపోయింది, వెంటనే చమటలు పట్టేసాయి.
డోర్ దగ్గర మేడం నిల్చొని నన్నే చూస్తుంది........
Like Reply


Messages In This Thread
RE: story bagundi - by ridersd1211 - 19-09-2023, 11:57 PM
RE: మహా (TIME) -ఇందులేఖ (LOVE) - by Prasad@143 - 17-10-2023, 06:41 AM



Users browsing this thread: 5 Guest(s)