Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అత్తయ్యలూ ..... మీ ప్రియమైన భక్తుడికి ముద్దులతో మీ sorry నేను చెబుతానుగా అంటూ ముగ్గురికీ మూడు ముద్దులుపెట్టి బయటకువచ్చింది బుజ్జిజానకి ......
నో నో నో ...... నో ముద్దులు ఓన్లీ sorry బుజ్జితల్లీ ...... అంటూ అంటీలు .
అక్కయ్యలు : మీరైనా చెప్పరు - మమ్మలనైనా చెప్పనివ్వరు ......

బుజ్జిజానకి : అందరమూ లోపల ఉంటే నువ్వొక్కడివే ఏమిచేస్తున్నావు బయట , ఓహో ఫోనులో మాట్లాడుతున్నావా ? అంటూ ముందుకు వచ్చి గట్టిగా చుట్టేసి అన్నింటికీ లవ్ యు సో మచ్ అంటూ హృదయంపై పెదాలను తాకించింది .
అఅహ్హ్ అంటూ జలదరించి నవ్వుతూనే , వచ్చేస్తాను ఇప్పుడే వచ్చేస్తాను గంట కాదు పూర్తయ్యేంతవరకూ అవసరమైతే రాత్రంతా ఉంటాను , 15 మినిట్స్ లో ఉంటాను ...... అంటూ కట్ చేసాను .
వచ్చేస్తాను అని వినగానే ..... ఎక్కడికి అన్నట్లు తలెత్తి నాకళ్ళల్లోకే చూస్తోంది దీనంగా - కోపంగా ...... , ఎక్కడికి ? .
అదీ ...... నో నో వెళ్ళాలి .
బుజ్జిజానకి : అత్తయ్యలు - అంటీ - పెద్దమ్మ - అక్కయ్యలు ...... అందరూ ఇక్కడే ఉంటున్నారు , ఈసమయంలో నువ్వెక్కడికి - నేను వెళ్ళనివ్వను హాయిగా పడుకో అక్కయ్యలతోపాటు నేనూ జోకొడతాను .
లవ్ టు లవ్ టు ఊహిస్తేనే ఎంత హాయిగా ఉంది ......
బుజ్జిజానకి కళ్ళల్లో సంతోషం .....
అయినాకూడా వెళ్ళాలి ......
బుజ్జిజానకి : కళ్ళల్లో అందమైనకోపంతో కొడుతోంది .

ముద్దులతో దేవతల sorry చెబుతానని చెప్పి ఏకంగా కొడుతున్నావేంటి చెల్లీ ..... కానివ్వు కానివ్వు .
అవునవును దేవతల sorry కదా ...... , అక్కయ్యలు చెప్పినట్లు " దేవతలే ముద్దులతో sorry " ..... ఆహ్హ్హ్ .......
బుజ్జిజానకి : అంతా విన్నావన్నమాట , ఫీల్ అవ్వు ఫీల్ అవ్వు పట్టుకున్నానులే అంటూ నవ్వులు .
అవును అంటూ ముసిముసినవ్వులు ..... , వదిలితే వెళ్ళాలి .
బుజ్జిజానకి : అదిగో మళ్లీ అంటూ కొడుతోంది , అక్కయ్యలూ మీరైనా చెప్పండి .
అక్కయ్యలు : ప్రియాతిప్రియమైన బుజ్జిదేవత మాటే వినడంలేదు ఇక మామాట వింటాడా ? , అయినాసరే తమ్ముడూ ఉండొచ్చుకదా .....
సాయంత్రమే వెళ్ళాల్సింది అక్కయ్యలూ ..... , శరణాలయానికి వెళ్ళాము ఈ బుజ్జిజానకి సంతోషం కోసం ......
బుజ్జిజానకి : ఇప్పుడుకూడా నా సంతోషం కోసమే ఆగు మరి ......
ఖచ్చితంగా వెళ్ళాలి బుజ్జిజానకీ ...... , వెళ్లు వెళ్లి అక్కయ్యలను హత్తుకో - అత్తయ్యలపై హాయిగా నిద్రపో చాలా పని ఉంది .
బుజ్జిజానకి : ఊహూ వదలను , ఆ పనేదో రేపు చేసుకో .......
ఈ రాత్రికే పూర్తిచేయ్యాలి లేకపోతే ......
బుజ్జిజానకి - అక్కయ్యలు : లేకపోతే ......
సర్ప్రైజ్ ...... చెప్పను .
బుజ్జిజానకి : ఇంతవరకూ పంచిన సర్ప్రైజస్ చాలు , నువ్వుంటే అదే పెద్ద సర్ప్రైజ్ ......
అక్కయ్యలు : చక్కగా చెప్పావు చెల్లీ అంటూ వచ్చి బుజ్జిజానకితోపాటు నా బుగ్గలపై కూడా ముద్దులుపెట్టారు .
వద్దు వద్దు అక్కయ్యలూ ..... , హమ్మయ్యా దేవతలు చూడలేదు సేఫ్ ...... , మా బుజ్జిదేవత బంగారం కదూ వదులు వదులు .......
బుజ్జిజానకి : వెళ్ళాల్సిందేనా ..... , ఉండు అత్తయ్యలకు చెబుతాను అంటూ కోపంతో నాబుగ్గపై కొరికేసి వెళ్ళింది .
స్స్స్ ......
అక్కయ్యలు : నొప్పిగా ఉందా ముద్దులతో మందు రాస్తాము .
నో నో నో అక్కయ్యలూ ..... , దేవతలు చూస్తే ఇక అంతే .....
ప్చ్ ప్చ్ ప్చ్ .....

బుజ్జిజానకి ఏకంగా అంటీలు - మేడమ్ ను బయటకు పిలుచుకువచ్చి , మీరైనా చెప్పండి ఉండమని మీమాట తప్పకుండా వింటాడు .
అక్కయ్యలు : సరిపోయింది , పోయి పోయి నీ అత్తయ్యలకే చెప్పావా ..... ?, వారి మనసులో ఏమనుకుంటున్నారో తెలుసా ? , ఈ అల్లరి పిల్లాడు ఎంత త్వరగా వెళితే అంత బాగుంటుంది ......
అంటీలు : లేదు లేదు లేదు ......
అక్కయ్యలు : మీరు మోహమాటంతో లేదు లేదు అనడంలోనే అవును అవును అనిపిస్తోందిలే ......
మేడమ్ సంతోషించి , అలాంటిదేమీ లేదులే తల్లులూ ..... , దేవతలూ ..... ఉండమని చెప్పేయ్యండి .
అంటీలు : ఇంతమందిమి చెబుతున్నాముకదా ఉండు .......
ఆహ్హ్హ్ ......
బుజ్జిజానకి : అక్కయ్యలూ ......
అక్కయ్యలు : పట్టుకున్నాము పట్టుకున్నాము ......
తల్లులూ వదలండి వదలండి అంటున్నారు .
లవ్ sorry sorry దేవతలూ అంటూ గుంజీలు తీస్తున్నాను .
అంటీలు : స్టార్ట్ చేసేసాడు ...... , ఉంటాడులే బుజ్జితల్లీ .....
లేదు లేదు లవ్ ..... sorry sorry దేవతలూ - మేడమ్ ఖచ్చితంగా వెళ్ళాలి .
అందరూ షాక్ లో ఉండిపోయారు ......
అక్కయ్యలు : దేవతలు చెప్పినా వెళ్ళాలి అంటున్నాడు అంటే తప్పకుండా ముఖ్యమైన పని అయి ఉంటుంది , చెల్లీ సంతోషంగా ఒప్పుకో ......
బుజ్జిజానకి : అక్కయ్యలు కూడా చెబుతున్నారు కాబట్టి ok , రాత్రంతా కాదు పని పూర్తవగానే వచ్చెయ్యి , కాలింగ్ బెల్ కొట్టు ఓపెన్ చేస్తాము , ok నా దేవతలూ ......
Ok ok ..... వెళ్లు వెళ్లు తొందరగా వెళ్లు .
అక్కయ్యలు : అమ్మలూ ......
అంటీలు : అదే తల్లులూ ..... తొందరగా వెళితే తొందరగా రావచ్చు అని ......
అక్కయ్యలు : మాకు అలా అనిపించడం లేదే ......
అంటీలు : మిమ్మల్నీ ...... , అమ్మో చలి చలి ..... , బుజ్జితల్లీ చలి ఎక్కువగా ఉంది అంటూ చీరకొంగును చుట్టూ చుట్టేసి లోపలికి పిలుచుకునివెళ్లారు .
లోపలికి వెళ్లేంతవరకూ వెనక్కు చూస్తూనే వెళ్ళింది బుజ్జిజానకి ......
గుడ్ నైట్ బుజ్జిజానకీ - దేవతలూ - అక్కయ్యలూ ....... అనిచెప్పి క్యాబ్ ఆపి వెళ్ళాను .

అక్కయ్యలు : పెద్దమ్మ ఎక్కడ ? .
బుజ్జిజానకి : పెద్దమ్మకు ముందే తెలిసి ఉంటుంది మహేష్ ఖచ్చితంగా వెళ్లాలని అందుకే ఆపడానికి రానేలేదు , బాత్రూం వెళ్ళారేమో ...... , దేవతలు చెప్పినా ఆగలేదు అంటే అంత ముఖ్యమైన పని ఏమయ్యి ఉంటుందబ్బా ......
అక్కయ్యలు : చెల్లీ నీకు తెలుసుకోవాలని ఉందికదూ ..... , కాసేపు నీ దేవతలను మ్యానేజ్ చెయ్యి వెనుకే వెళ్లి కనుక్కుంటాము .
బుజ్జిజానకి : వద్దు వద్దు ......
అక్కయ్యలు : దూరం నుండి చూసి వచ్చేస్తాములే , నిన్నుకూడా తీసుకెళితే కొడతారు అంటూ నవ్వులతో ముద్దులుపెట్టి , డౌట్ రాకుండా బయటకువచ్చి కారులోకి చేరారు , సిస్టర్ పోనివ్వండి పోనివ్వండి అదిగో దూరంగా టర్న్ అవుతున్న క్యాబ్ ను ఫాలో అవ్వండి .
అలాగే తల్లులూ ....... అంటూ పెద్దమ్మ పోనిచ్చారు .
అక్కయ్యలు : పెద్దమ్మా ..... అంటూ షాక్ , చెల్లి చెప్పినది నిజమే మీకన్నీ ముందే తెలిసిపోతాయన్నమాట , ఎలా పెద్దమ్మా ? .
పెద్దమ్మ : ఇప్పుడు మా తల్లులు ...... తమ తమ్ముడి గురించి తెలుసుకోవాలా లేక వారి పెద్దమ్మ గురించి తెలుసుకోవాలా ? .
అక్కయ్యలు : చెల్లి కంగారుపడుతూ ఉంటుంది కాబట్టి తమ్ముడి గురించే ......
పెద్దమ్మ : డబల్ ok అంటూ వేగంగా పోనిచ్చి కాస్త గ్యాప్ లో వెనుకే ఫాలో చేశారు .

15 నిమిషాలలో క్యాబ్ ఆగడంతో ఎక్కడ ఆగిందో చూసి ఆశ్చర్యపోయారు , వాగ్దేవీ - కావ్య - స్వాతీ ...... చెల్లి ఫంక్షన్ కోసం ఏర్పాట్లు అన్నమాట , ఇక్కడ అని చెల్లికి తెలిస్తే ఎంత మురిసిపోతుందో అంటూ పట్టరాని సంతోషాలతో ఒకరినొకరు కౌగిలించుకుని పెద్దమ్మ బుగ్గలపై ముద్దులు కురిపిస్తున్నారు , పెద్దమ్మా పెద్దమ్మా ..... అప్పుడే సగం ఏర్పాట్లు పూర్తయినట్లున్నాయి గ్రౌండ్ లో , చెల్లికి తెలియాలీ ......
పెద్దమ్మ : చెబుతారా ..... ? .
అక్కయ్యలు : లేదు లేదు లేదు ..... , ఇంత పెద్ద సర్ప్రైజ్ wow wow ..... , రేపు చెల్లే స్వయంగా చూడాలి మోస్ట్ హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలి ...... , తమ్ముడు ఏమిచేసినా బలమైన కారణం ఉంటుందని నిరూపించాడు , పెద్దమ్మా ..... మనమూ వెళ్లి హెల్ప్ చేద్దామా ? .
పెద్దమ్మ : మంచిదే కానీ దేవతలకు డౌట్ వస్తే చాలా డేంజర్ పైగా మీకోసం బుజ్జితల్లి కంగారుపడుతూ ఉంటుంది .
అక్కయ్యలు : అవునవును ..... , పాపం తమ్ముడు చలిలో ......
పెద్దమ్మ : జర్కిన్ పంపిద్దామా ? అంటూ చూయించారు , మీరే పంపండి .
అక్కయ్యలు : లవ్ యు పెద్దమ్మా , జర్కిన్ వెచ్చగా ఉండాలి అంటూ ముగ్గురూ ముద్దులు కురిపించి లోపలికి వెళుతున్న వర్కర్ ద్వారా పంపించి చూస్తున్నారు , నేను ఆశ్చర్యపోయి చుట్టూ చూసి వేసుకోవడం చూసి నవ్వుకుని , పెద్దమ్మా పెద్దమ్మా ...... పదండి పదండి చూసేస్తాడు .
OK అంటూ వెనక్కు పోనిచ్చి ఇంటికి చేరుకున్నారు .
అక్కయ్యలు : పెద్దమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి దిగి , చెల్లీ చెల్లీ చెల్లీ ..... అంటూ పరుగున లోపలికివచ్చి ముద్దులుకురిపిస్తూనే ముగ్గురూ అమాంతం ఎత్తి చుట్టూ తిప్పి హత్తుకున్నారు .

అంటీలు : బుజ్జితల్లిని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళారే , మీకోసం ఎంత కంగారుపడుతోందో తెలుసా ? .
అక్కయ్యలు : పెద్దమ్మతోపాటు అలా వాకింగ్ వెళ్ళాము , వెళ్ళండి వెళ్ళండి లోపలికివెళ్లి పడుకోండి మీ ముద్దుల బుజ్జితల్లి వచ్చేస్తుంది .
బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లారు .
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యలూ ..... , అక్కయ్యలూ అక్కయ్యలూ ......
అక్కయ్యలు : గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ సర్ప్రైజ్ చెల్లీ ..... , అమ్మ అయితే సో సో sooooo హ్యాపీ .....
బుజ్జిజానకి : అంటే మనకోసమే అన్నమాట అంటూ కళ్ళల్లో చెమ్మ ......
అక్కయ్యలు : నో నో నో అక్కడ నీ హీరో ఎంత హుషారుగా ఉత్సాహంగా సంతోషంగా పని పూర్తి చేయిస్తున్నాడో తెలుసా ..... స్మైల్ స్మైల్ .....
బుజ్జిజానకి : అమ్మకోసమే అయి ఉంటుంది అంటూ నవ్వేసింది .
అక్కయ్యలు : లవ్ యు ..... , సాయంత్రమే పనులు మొదలైపోయాయి ఇక మిగిలింది సగమే పూర్తిచేసుకుని వచ్చేస్తాడు , సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఏమీ చెప్పుము అడగకు అంతే , వెళ్లు వెళ్లు నువ్వు నీ దేవతలతో పడుకో - మేము పెద్దమ్మ అంటీతో పడుకుంటాము .
గుడ్ నైట్ ముద్దులు ........

అత్తయ్యలూ వచ్చేసా అంటూ మధ్యలోకిచేరి సునీత అంటీ చేతిని హృదయంపై హత్తుకుని వాసంతి అంటీని హత్తుకుని పడుకుంది .
లవ్ యు అంటూ ముందు - వెనుక నుండి దేవతల ముద్దులు ...... , బుజ్జితల్లీ ..... రేపు ఉత్సాహం - హుషారుగా ఉండాలి , హాయిగా పడుకో అంటూ జోకొడుతున్నారు .
బుజ్జిజానకి : అత్తయ్యలూ ..... మీరు సిగ్గుపడరంటే ఒక అందమైన విషయం చెబుతాను .
అత్తయ్యలు : అందమైన విషయమా అంటూ చిన్నగా సిగ్గుపడుతున్నారు .
బుజ్జిజానకి : ఇప్పటికీ అక్కయ్యల కంటే - నాకంటే అందంగా ఎలా , దేవలోకంలోని దేవతలు కూడా ఇంత సెక్సీగా ఉండరేమో ఎందుకంటే మిమ్మల్ని హత్తుకున్న నాకే ఒక అమ్మాయికే ఏదోలా అనిపిస్తోంది తియ్యగా కొరుక్కుని తినేయ్యాలనిపిస్తుంది తెలుసా ......
ష్ ష్ ష్ ..... బుజ్జితల్లీ అంటూ పెదాలతో పెదాలను మూసి ఆపారు .
బుజ్జిజానకి : ఉమ్మా అంటూ వాసంతి అంటీ పెదవిని కొరికేసింది కస్సున ......
స్స్స్ ...... పో బుజ్జితల్లీ .....
బుజ్జిజానకి : ముద్దుపెట్టనా నొప్పి తగ్గిపోతుంది .
అడగాలా బుజ్జితల్లీ అంటూ మాస్టర్ బెడ్ పై ఇద్దరికీ కిరువైపులా పడుకున్న కాంచన - సునీత అంటీలు నవ్వుకుంటున్నారు .
బుజ్జిజానకి : ఓహ్ sorry లవ్ యు లవ్ యు దేవతలూ అంటూ వాసంతి అంటీ పెదవిపై ప్చ్ ప్చ్ ప్చ్ అంటూ చిరు చిరు ముద్దులు పెడుతూ సునీత - కాంచన అంటీ నడుములపై నొక్కేసింది .
స్స్స్ స్స్స్ ...... 
బుజ్జిజానకి : Wow ఎంత సెక్సీగా మూలుగుతున్నారు , రేపటి నుండి దేవతల అందాలను కొద్దికొద్దిగా కొరుక్కుని తినేస్తానేమో ......
దేవతలు తెగ సిగ్గుపడిపోతున్నారు ......
బుజ్జిజానకి : అఅహ్హ్ ...... , అండంతోపాటు సిగ్గు ఎవరు తట్టుకోగలరు , అందుకేనేమో మీ ప్రియ భక్తుడు తెగ ఆరాటపడుతున్నాడు ఒక్కటంటే ఒక్క ముద్దుకోసం ......
అంటీలు : బుజ్జితల్లీ ...... నువ్వు కావాలంటే ఏమైనా చేసుకో , ఆ అల్లరి పిల్లాడిని మాత్రం తలుచుకోకు కోపం వచ్చేస్తుంది .
బుజ్జిజానకి : ఆ కోపం ఎన్నిరోజులు ఉంటుందో మేమూ చూస్తాము .
అంటీలు : సరే హాయిగా పడుకో బుజ్జితల్లీ ..... , రేపు నిన్ను అందరూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు ఇష్టంతో ...... , ఫంక్షన్ తరువాత నీఇష్టం అంటూనే అందంగా సిగ్గుపడుతూ జోకొడుతున్నారు .
బుజ్జిజానకి : ఎంజాయ్ ఎంజాయ్ దేవతలూ ..... , గుడ్ నైట్ .....
గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ అంటూ నుదుటిపై ముద్దులుపెట్టి నిద్రపోయారు .
***********

ఇక్కడ వందలమంది వర్కర్స్ - ఆర్టిస్ట్స్ తో ఫంక్షన్ డెకరేషన్ చకచకా సాగిపోతోంది - 11 గంటల సమయంలో మాంచి చలిలో మెసేజ్ సౌండ్ రావడంతో చూస్తే బుజ్జిజానకి నుండి ......
" ఉమ్మా ..... " 
11 అవుతోంది నిద్రపోలేదా ? .
" ఉమ్మా ఇచ్చానుకదా ముందు ముద్దుపెట్టు " 
Sorry లవ్ యు లవ్ యు ఉమ్మా ఉమ్మా ..... స్మైలీలు .
" లవ్ యు సో మచ్ ..... , నీ దేవతల మధ్యన దేవతను హత్తుకున్నాను - దేవతలు హాయిగా నిద్రపోతున్నారు " 
అంతకంటే safest - హ్యాపీఎస్ట్ - వార్మ్ ప్లేస్ ఇంకెక్కడ ఉంటుంది .
" దేవతను హత్తుకుని నా హీరో పడుకుంటే తనకు నిద్రపడుతుందేమో కానీ నాకు ...... " 
అఅహ్హ్ ...... 
" పడిపోయావా ..... ? " 
అమ్మా ...... నడుము విరిగింది .
" స్మైలీలు ....... , బయట ఉన్నావా ? - లోపల ఉన్నావా ? " 
బయట ......
" చలివేస్తోందా ? " 
కొద్దిగా ...... , నీ కౌగిలి - దేవతల కౌగిలి ఊహించుకుంటూ వెచ్చదనాన్ని పొందుతున్నాను .
" లవ్ యు ఉమ్మా ఉమ్మా ...... , ఆ కొద్దిపాటి చలికూడా వెచ్చదనంగా మార్చనా ? "
ఎలా ? .
[+] 6 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 30-04-2024, 03:16 PM



Users browsing this thread: 24 Guest(s)