Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
బస్సు ఆగడంతో బుజ్జిదేవత - దేవతలూ ...... వచ్చేసాము రండి రండి అంటూ చేతులు అందుకుని కిందకు తీసుకెళ్లారు .
విద్యుత్ వెలుగులలో వెలిగిపోతున్న శరణాలయంతోపాటు " అమ్మ జానకి అనాథ శరణాలయం మరియు వృద్ధాశ్రమం " బోర్డ్ ను చూసి బుజ్జిజానకి కళ్ళల్లో ఆనందపు చెమ్మ ...... , పిల్లలవైపు చూసింది .
పిల్లలు : అవును బుజ్జిజానకీ అక్కయ్యా ..... , మా బుజ్జిదేవతకు అమ్మ అంటే ఎంతిష్టమో బుజ్జిదేవుడు చెప్పడం వలన తెలిసి అమ్మ పేరు పెడదామని వార్డెన్ - బామ్మలు సజెస్ట్ చేశారు అంతే అందరం సంతోషంతో గెంతులేసాము , అమ్మ శరణాలయంలో ఉంటే అమ్మతో ఉన్నట్లే కదా ......
బుజ్జిజానకి : ఆనందబాస్పాలతో అత్తయ్యలూ అత్తయ్యలూ అంటీ పెద్దమ్మా అక్కయ్యలూ అమ్మ ..... అమ్మ పేరు , థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ - బామ్మలూ ......
పిల్లలు : అమ్మ పేరుతో కొత్తగా రూపుదిద్దుకున్న అమ్మ జానకి శరణాలయాన్ని మా బుజ్జిదేవత ద్వారా ప్రారంభించాలని కోరిక - మాకోరిక తీరుస్తారా ? .
బుజ్జిజానకి : అంతకంటే అదృష్టమా , నేనే కాదు మనమంతా బిడ్డలమే రండి రండి అక్కయ్యలూ అంటూ వెళ్లి నావైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి రిబ్బన్ కట్ చేశారు .
సెలెబ్రేషన్ అన్నట్లు అందరిపై పూలవర్షం కురిసింది చూస్తే చుట్టూ పిల్లలు ..... పూలు కురిపిస్తున్నారు .
తమ్ముడూ ...... సెలెబ్రేషన్ క్రాకర్స్ లేవా ? - అమ్మ శరణాలయం అంటే అధిరిపోవాలి .
పెద్దమ్మ వైపు చూడటం ఆలస్యం ...... పూలవర్షంతోపాటు ఆకాశంలో తారాజువ్వలు అద్భుతాలనే సృష్టిస్తున్నాయి , అంతలోనే శరణాలయం చుట్టూ ఫ్లైయింగ్ చైనీస్ క్యాండిల్స్ ఆకాశంలోకి వెళుతుంటే అందరమూ కన్నార్పకుండా చూస్తుండిపోయాము .
అక్కయ్యలు : ఉన్నాయన్నమాట , ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వలన ఆలస్యం అయి ఉంటుంది అంటూ బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుపెట్టి ఎంజాయ్ చేస్తున్నారు .
బుజ్జిజానకి ..... నావైపు చూసి హత్తుకోవాలని రెండుచేతులతో సైగచేసింది .
అఅహ్హ్ ..... లవ్ యు , ముందైతే ఈ సెలెబ్రేషన్ ఎంజాయ్ చెయ్యి ......
ప్చ్ ప్చ్ అంటూ వెళ్లి అంటీల కౌగిలిలోకి చేరి నావైపు చూస్తూ వాసంతి అత్తయ్య బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టింది .
అఅహ్హ్ ......
బుజ్జిజానకి : జాగ్ర ..... పెద్దమ్మా పట్టుకున్నారా ? లవ్ యు ......

పిల్లలు : బుజ్జిదేవతా ..... బయట పూలతోట మొదలుకుని శరణాలయం మొత్తం మీరు చెప్పినట్లు ఎలా మార్చారో చూయిస్తాము రండి అంటూ అక్కయ్యలతోపాటు పూలదారిలో పిలుచుకునివెళ్లారు , స్నాక్స్ అందించారు .
దేవతలకు ..... వార్డెన్ చూయించారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ..... బామ్మలు చెప్పినట్లు నాకుకూడా మూడురోజులు మనింట్లో - మూడురోజులు ఇక్కడ ఉండాలని ఉంది ......
అక్కయ్యలు : మాకైతే వారమంతా ఇక్కడే ఉండిపోవాలని ఉంది , శరణాలయంలా లేదు 5 స్టార్ హోటల్లా ఎటుచూసినా లగ్జరీ ...... , ఇక స్నాక్స్ కూడా సూపర్ ..... , చెల్లీ డిన్నర్ ఇక్కడే చెయ్యాలని ఉంది .
బుజ్జిజానకి : నాకు కూడా అక్కయ్యలూ ..... , వార్డెన్ - పిల్లల పర్మిషన్ తీసుకుందాము .
బుజ్జిదేవత - అక్కయ్యలూ ..... అంటూ బుంగమూతి పెట్టుకున్నారు .
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏమైంది అంటూ నవ్వుకుంటున్నారు అర్థమై , sorry sorry ..... పర్మిషన్ అడగములే డిన్నర్ ఇక్కడే చేస్తాము .
పిల్లలు : మీకోసం స్పెషల్ గా చెయ్యమని మీదగ్గరకు వచ్చే ముందే చెఫ్స్ కు ఆర్డర్స్ వేశాము .
బుజ్జిజానకి - అక్కయ్యలు : నో నో నో ..... మా ఫ్రెండ్స్ ఏది తింటే అదే మాకూ ఇష్టం .....
పిల్లలు : ఉదయం నుండీ అన్నీ స్పెషలే బుజ్జిదేవత ...... 
బుజ్జిజానకి - అక్కయ్యలు : మరొకవైపు నుండి దేవతలు లోపలికి రావడం చూసి కౌగిలిలోకి చేరి , వార్డెన్ ..... వారంలో మూడురోజులు ఇక్కడే మాకూ లాకర్ కీస్ ఇవ్వండి .
పిల్లలైతే సంతోషంతో కేకలు - చిందులు వేస్తున్నారు .
వార్డెన్ : అంతకంటే అదృష్టమా బుజ్జిదేవతా ..... 
పిల్లలు : మరి అన్నయ్య బుజ్జిదేవుడు ? , బుజ్జిదేవుడికీ ఇవ్వండి ......
థాంక్యూ సిస్టర్స్ ..... , మీ బుజ్జిదేవత ఇక్కడున్నన్ని రోజులూ ..... మెయిన్ గేట్ బయట వెహికల్లో ఉంటానులే , మీరు తీసుకొచ్చేవి అన్నీ ఒక్కటీ వదలకుండా కుమ్మేస్తానులే ......
పిల్లలు : నాట్ 100% హ్యాపీ బట్ ok ......
అందరమూ నవ్వుకున్నాము .

సిస్టర్స్ ..... వంటగది ప్రక్కగా వస్తుంటే ఘుమఘుమలు - సడెన్ గా ఆకలి పట్టేసింది .
బుజ్జిజానకి : నాక్కూడా .....
అక్కయ్యలు : నాక్కూడా నాక్కూడా ......
పిల్లలు : మాకు కూడా అంటూ నవ్వుకున్నారు .
వార్డెన్ వెంటనే గోడకున్న బర్జర్ ప్రెస్ చేసి , డిన్నర్ రెడీనా అని అడిగారు .
ఆల్మోస్ట్ వార్డెన్ ..... మీరు వచ్చేయొచ్చు ......
బుజ్జిజానకి - అక్కయ్యలు : షాక్ లో చూస్తుండిపోయారు .
పిల్లలు : మాకు ఏమిష్టమో ప్రెస్ చేసి ఆర్డర్వేస్తే చదువుకుంటున్న మన దగ్గరకే తీసుకొచ్చేస్తారు ...... , ఉదయం నుండీ అందరమూ ఆర్డర్ చేసి ఎంజాయ్ చేసాము , సంతోషంగా తిన్నాము , థాంక్యూ థాంక్యూ బుజ్జిదేవతా ..... అంటూ కన్నీళ్లతో చుట్టేశారు .
ఫ్రెండ్స్ ......
వార్డెన్ : ఉదయం ఉప్మా - మధ్యాహ్నం రేషన్ బియ్యపు అన్నం నీళ్ళలాంటి చారు - రాత్రికి మధ్యాహ్నం మిగిలిన చారు అన్నం నీళ్ల మజ్జిగ ...... , ఏడవనివ్వండి ఏడవనివ్వండి ...... ఈరోజుతో బాధనంతా దూరం చేసుకోనివ్వండి .
వింటుంటేనే మా అందరి కళ్ళల్లో చెమ్మ చేరింది .
పిల్లలు : బుజ్జిదేవత - దేవతలూ ...... అయిపోయింది అయిపోయింది sorry sorry , మీవలన ఇక కన్నీళ్లు అంటే ఏమో కూడా మరిచిపోతామేమో అంటూ నవ్వించారు .
అత్తయ్యలు - మేడమ్ : పిల్లలకు ఏ లోటూ రాకూడదు , మాదగ్గర చాలా నగలు ఉన్నాయి ......
వార్డెన్ : దేవతలు అని మళ్ళీ నిరూపించుకున్నారు , govt నుండి మరియు డోనేషన్స్ ద్వారానే పెద్ద మొత్తంలో చేరుతుంది , ఇంతవరకూ పంది కొక్కుల్లా దోచేసారు కానీ ఇప్పుడలా కాదు మొత్తం డబ్బు నేరుగా మాకే చేరిపోయేలా చేసేసారు మీరు , మీరు వస్తే చాలు పిల్లలకు సంతోషం .....
దేవతలు : తప్పకుండా తప్పకుండా అంటూ సంతోషంతో కన్నీళ్లు తుడుచుకున్నారు .
పిల్లలు : వారంలో మూడురోజులు బుజ్జిదేవత అక్కయ్యలు ఉంటారు కాబట్టి దేవతలూ వారి వెనుక రావాల్సిందే ......
అందరూ నవ్వుకున్నారు ......

బర్జర్ మ్రోగడంతో ......
బుజ్జిదేవతా - దేవతలూ ...... డిన్నర్ రెడీ .
ఫస్ట్ నాకు ......
పిల్లలు : అలాగే అన్నయ్యా ...... , రండి అంటూ చేతులుపట్టుకుని తీసుకెళ్లారు , బుజ్జిజానకిని - అక్కయ్యలను - దేవతలను ..... ఎదురుగా కూర్చోబెట్టి వరుసగా కూర్చున్నారు .
బామ్మలు రావడంతో బుజ్జిజానకి - అక్కయ్యలతోపాటు లేచివెళ్లి వారి చేతులను అందుకుని నడిపించుకుంటూ వచ్చి కూర్చోబెట్టి కూర్చున్నాము .
అంతే డిన్నర్ హాల్ మొత్తం చప్పట్లు - కేకలు ......
థాంక్యూ థాంక్యూ సిస్టర్స్ - ఫ్రెండ్స్ ......
బామ్మలకు మొదలుకుని చకచకా ప్లేటులో అన్నీ వడ్డించారు , తినబోతే వార్డెన్ నో నో అన్నట్లు సైగచెయ్యడంతో ఆగిపోయాను .
అన్నీ వడ్డించిన తరువాత ప్రేయర్ అంటూ సిస్టర్స్ అందరూ లేచారు .
మొట్టికాయ వేసుకుని లేచి నిలబడ్డాము ......
వార్డెన్ తోపాటు బుజ్జిజానకి - అక్కయ్యలు నవ్వుకున్నారు .....

ప్రేయర్ పూర్తికాగానే , అన్నయ్యా ..... కుమ్మేయ్యండి .
అవును నోరూరిపోతున్నాయి , అచ్చు ఇంటి వంటల్లా ఉన్నాయి .
పిల్లలు : చెఫ్స్ కూడా అమ్మలే అన్నయ్యా ..... , మీకు తెలియదా ? .
అలా అయితే కాసేపు నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకండి తృప్తిగా ఎంజాయ్ చెయ్యాలి అంటూ స్వీట్ తిని మ్మ్ ..... అన్నాను .
బుజ్జిజానకి : అంత టేస్ట్ గా ఉందా మహేష్ అంటూ అంటీల దగ్గరికివెళ్లింది .
దేవతలు ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రాణంలా తినిపించారు .
బుజ్జిజానకి : మ్మ్ మ్మ్ దేవతలు తినిపించడంతో మరింత రుచి .......
ఆశతో లొట్టలేస్తూ చూస్తున్నాను .
సిస్టర్స్ అందరూ లేచి దేవతల ముందుకు చేరి చేతులు చాపారు ......
బుజ్జాయిలకు ఆప్యాయంగా నోటికి అందించి అందరి చేతులలో గోరుముద్దలు పెడుతున్నారు ......
వరుసగా వెనుకే వెళ్లి చేతిని చాపాను .......
అంటీలు : ఊహూ ......
లవ్ యు అత్తయ్యలూ అంటూ బుజ్జిజానకి ముద్దులుపెట్టగానే , కూల్ అయిపోయి ముద్దలు పెట్టారు .
యాహూ ..... లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ అంటూ తిని సూపర్ కదా సిస్టర్స్ .....
పిల్లలు : మ్మ్ మ్మ్ అంటూ మళ్లీ వెళ్లారు .
అంటీలు : నువ్వు అక్కడే ఆగు ......
ప్చ్ ప్చ్ .....
సిస్టర్స్ ఒక్కొక్కరూ వచ్చి ముద్దలో సగం సగం ప్లేటులో ఉంచారు .
తినిపించొచ్చుకదా ......
పిల్లలు : హ్యాపీగా అంటూ తినిపించారు .
అలా చిలిపిపనులతో సిస్టర్స్ - బామ్మలకు సంతోషాలను పంచుతూ డిన్నర్ పూర్తిచేసి బయట పూలతోట దగ్గరికి చేరుకున్నాము .
అంటీలు : ఫుల్ గా తిన్నావుకదా , క్యారెజీ కూడానా ? .
అక్కయ్యలు : అమ్మలూ .......
అక్కయ్యలూ ..... తాతయ్యకు అంటూ ఎవరికీ వినిపించకుండా గుసగుసలాడాను .
అక్కయ్యలు : అమ్మలూ ..... ఎవరికో తెలుసా ? .
ష్ ష్ ష్ అక్కయ్యలూ ......
అక్కయ్యలు : నీ దేవతలు బాధపడితే చూడలేవు అంటూ ప్రాణంలా మొట్టికాయలువేశారు , ( చెల్లీ ..... తాతయ్యకు ) 
అంతే లవ్ యు అంటూ కౌగిలించుకుంది .
దేవతలు చూస్తున్నారు వదులు వదులు , వెళ్లి దేవతలను హత్తుకో కూల్ అవుతారు .

దేవతలు : బుజ్జిదేవతా ...... నీ భక్తులందరినీ నీ ఫంక్షన్ కు ఆహ్వానిద్దామా ? .
బుజ్జిజానకి : లవ్ యు దేవతలూ ...... 
పిల్లలు : యాహూ యాహూ ...... లవ్ యు దేవతలూ , ఆహ్వానించకపోయినా వచ్చేసేవాళ్ళం .
దేవతలు : మా పిల్లలందరికీ కొత్తబట్టలు కొనాలి .
పిల్లలు : దేవతలూ ...... సంవత్సరానికి సరిపడా కొత్త బట్టలతో అన్నీ నిండిపోయాయి లోపల , చాలు చాలు ప్లీజ్ ప్లీజ్ .....
బుజ్జిజానకి : లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
సిస్టర్స్ కు నిద్రవచ్చేన్తవరకూ ఉండి కౌగిలింతలతో బై చెప్పి బయలుదేరి ఇంటికి చేరుకున్నాము .

లోపలకువెళ్లి క్యారెజీను తాతయ్యకు వడ్డించడం చూసి అయ్యో sorry sorry తల్లులూ ......
అక్కయ్యలు : చెబుతూనే ఉన్నాము వినరు ...... , తమ్ముడు ఏమిచేసినా కారణం ఉంటుంది .
అంటీలు : బయట ఉన్నాడుగా sorry చెబుతాము .
అక్కయ్యలు : అంతమాట అన్నాక ముద్దులతోనే sorry చెప్పాలి చెబుతారా ? .
అంటీలు : ముద్దులతోనా ..... 
అక్కయ్యలు : అయితే వద్దులే కూర్చోండి , మళ్లీ బాధపెట్టినా బాధపెడతారు .
అంటీలు : sorry ......
అక్కయ్యలు : Sorry అంట sorry .....
బుజ్జిజానకి : నవ్వుకుని , బాధపడకండి అత్తయ్యలూ ..... , మీరు తిట్టినా కొట్టినా ఎంజాయ్ చేస్తాడు ఆ అల్లరి పిల్లాడు అంటూ ప్రక్కనే కూర్చుని పెదాలపై చేతులతో ముద్దులుపెడుతోంది .
దేవతల పెదాలపై నవ్వులు ......
యాహూ నవ్వేశారు నవ్వేశారు .......
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 30-04-2024, 03:15 PM



Users browsing this thread: 4 Guest(s)