03-10-2023, 10:49 PM
(03-10-2023, 10:45 PM)Ramya nani Wrote: మీ రచయితలు ఉన్నారే.... టైమ్ కి అప్డేట్స్ ఇవ్వరు.. అప్డేట్ కోసం చూసి చూసి స్టోరీ మొత్తం మరిచిపోయాక అప్డేట్ ఇస్తారు.. ఆ అప్డేట్ చదివిన ముందు జరిగింది జ్ఞాపకం చేసుకోవడం తోనే అప్డేట్ అయిపోతుంది.. అందులో ఫీల్ ఉండట్లేదు.. పైగా మళ్ళీ వ్యూస్ లేవు, స్టార్ రేటింగ్ లేదు అని నిందలు.. మీరు అప్ టు డేట్ అప్డేట్స్ ఇవ్వండి.. వ్యూస్ అవే పెరుగుతాయి.. స్టార్ రేటింగ్ కూడా.. మీ అప్డేట్ వస్తదో రాదో అనే డౌట్ తోటి చదివే ఏ స్టోరీ కి అయినా వ్యూస్,రేటింగ్స్ తక్కువ గానే ఉంటాయిFrastation..... Hahahahaha