Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
విన్నావా బుజ్జిదేవుడా ..... అక్కయ్యలకు నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ బుజ్జిజానకి ఆనందించి బుగ్గపై ముద్దుపెట్టి , అక్కయ్యలూ అక్కయ్యలూ ...... ష్ ష్ ష్ .
అక్కయ్యలు : చెల్లీ చెల్లీ చెల్లీ ..... గుడ్ మార్నింగ్ అంటూ సంతోషంతో కౌగిలించుకొన్నారు .
బుజ్జిజానకి : లవ్లీ గుడ్ మార్నింగ్ అక్కయ్యలూ - అత్తయ్యలూ ......
అంటీలు : గుడ్ మార్నింగ్ తల్లీ బుజ్జిజానకీ అంటూ కౌగిళ్ళలోకి తీసుకుని ప్రాణమైన ముద్దులుకురిపించారు .
అక్కయ్యలు : చూడు చెల్లీ ...... మన బుజ్జిహీరోని పిలుచుకుని వస్తామంటే పోనివ్వడం లేదు , నువ్వైనా చెప్పు మీ అత్తయ్యలకు ......
బుజ్జిజానకి : నా సపోర్ట్ అయితే అత్తయ్యలకే ...... అంటూ అక్కయ్యల వైపు కన్నుకొట్టింది .
అంటీలు : మా చిట్టి తల్లి బంగారం - చూసి నేర్చుకోండి .
ఒక్క నిమిషం ఒక్క నిమిషం అత్తయ్యలూ ..... పూర్తిగా వినండి , అక్కయ్యలు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అక్కయ్యలు ఆనందించేలా చేసాడు మీ అల్లరి హీరో ......
అంటీలు : హీరో కాదు తుంటరి పిల్లాడు .
బుజ్జిజానకి : ఈ దేవతలు ఎలా పిలిచినా ఇష్టమే తుంటరి పిల్లాడికి .
అక్కయ్యలు : ఎంతైనా తమ్ముడి దేవతలు కదా ...... , చెల్లీ ..... ఈ అక్కయ్యలు సంతోషించేలా చేశాడా ? ఎలా ? .
బుజ్జిజానకి : ష్ ష్ ష్ అంటూ అక్కయ్యల చేతులను అందుకుని పెరడులోకి తీసుకొచ్చి చూయించింది ఇలా అంటూ ......
అక్కయ్యలు : తమ్ముడు తమ్ముడు తమ్ముడు ..... అంటూ ఒకేసారి బుజ్జిజానకిని చుట్టేసి ఆనందిస్తున్నారు , అయినా మాకంటే ముందుగా ఎలా ? , మేము వస్తూ పిలిచినప్పుడు లోపలే ఉన్నట్లు చప్పుడు వినిపించిందే ......
బుజ్జిజానకి : అమ్మమ్మ చెప్పినది నిజమే అన్నమాట , కొద్దిసేపటి ముందు వచ్చి పడుకున్నాడన్నమాట ..... , రాత్రంతా ఎంత కష్టపడ్డాడో ......
అక్కయ్యలు : అవును చెల్లీ ..... , రాత్రి 2 దాకా మేల్కొనే ఉన్నాము , చదువుతూ చదువుతూనే బాల్కనీలోనే నిద్రపోయాము కానీ ఉదయం లేచిచూస్తే గదిలో ఉన్నాము అంటే తమ్ముడు ఇంటికి వచ్చినట్లే కదా అయినా మాముగ్గురమూ లోపలికి ఎలా చేరాము ? .
బుజ్జిజానకి : అత్తయ్యలు కాదు అంటే తమ్ముడే ......
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ మురిసిపోతున్నారు .
అంటీలు : ఎంత ధైర్యం ..... అంటూ భద్రకాలుల్లా నావైపుకు చూస్తున్నారు .
అక్కయ్యలు - బుజ్జిజానకి సైగలతో నవ్వుకుంటున్నారు , అమ్మలూ ..... చెబితే నమ్మేలా ఉండాలి ఇంత బరువుగా ఉన్న మమ్మల్ని తమ్ముడు మీ తుంటరి పిల్లాడు ఎలా ఎత్తుకోగలడు ఆలోచించండి .
అంటీలు : అవును నిజమేకదా ...... sorry sorry sorry , అది సరేకానీ ఇప్పటికే ఆలస్యం అయ్యింది బుజ్జిజానకికి స్నానం చేయించాలి అదిగో మీ పెద్దమ్మ - మేడమ్ అంటీ  వచ్చారు లోపలికి పదండి లోపలికి పదండి అంటూ వారిని పలకరించారు .
బుజ్జిజానకి : పెద్దమ్మా - అంటీ ..... అంటూ వెళ్లి గుండెలపైకి చేరింది ష్ ష్ అంటూ .......
అక్కయ్యలు : అమ్మలూ మీరు వెళ్లి స్నానానికి ఏర్పాట్లుచేయ్యండి మేము వస్తాము అంటూ పెద్దమ్మ చెంతకు చేరారు .
పెద్దమ్మ : తల్లులూ ..... మేము వెళ్లి ఏర్పాట్లుచేస్తాము మీ ప్రియమైన - ప్రాణమైన బుజ్జిహీరోను జోకొట్టండి వెళ్ళండి వెళ్ళండి .
చెప్పకుండా మీకెలా తెలిసింది అంటూ ఆశ్చర్యపోతున్న బుజ్జిజానకి - అక్కయ్యలను నాదగ్గర వదిలి , తుంటరి పిల్లాడా అంటూ బుగ్గపై గిల్లేసి వెళ్లారు .
స్స్స్ ......
నొప్పివేసిందా ? ఉండు మందు రాస్తాను అంటూ బుగ్గపై పెదాలతో ముద్దుపెట్టి తుర్రుమన్నారు మేడమ్ ......
మన బుజ్జిదేవుడు ఇక్కడ ఉన్న విషయమే కాక తుంటరి పిల్లాడు అన్న విషయం కూడా ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతూనే , అయ్యో బుగ్గ ఎర్రగా కందిపోయింది , మేడమ్ అంటీ ముద్దు మాత్రమే సరిపోయేలా లేదు అంటూ నలుగురూ ముద్దులుపెట్టి నవ్వుకుని చుట్టూ చేరారు .

బుజ్జిజానకి : రాత్రి ఎప్పుడు ఇంటికి చేరుకున్నావు ? - ముగ్గురు అక్కయ్యలనూ ...... గదిలోని బెడ్ పైకి ఎలా చేర్చావు ? - ఇక్కడికి ఎలా ఎప్పుడు వచ్చావు ? ..... ఈ విషయాలన్నీ పెద్దమ్మకు ఎలా తెలుసు ? అంటూ ఆశ్చర్యపోతోంది అక్కయ్యలతోపాటు ...... , అక్కయ్యలూ ..... లోపలనుండి ఏ క్షణంలోనైనా పిలుపు రావచ్చు మనలో ఒక్కరైనా ఇక్కడే ఉండాలి .
అక్కయ్యలు : అవునవును ప్రాణంలా జోకొట్టడానికి ఉండాలి అంటూ బుగ్గలపై తాకేతాకనట్లు చేతులతో ముద్దులుపెట్టారు బంగారం అంటూ ......
బుజ్జిజానకి : అవును బంగారమే , అత్తయ్యలకు ఇష్టం లేకపోయినా మీకెందుకు అక్కయ్యా అంత ప్రాణం ఈ అల్లరి పిల్లాడంటే ......
అక్కయ్యలు : మా బుజ్జిచెల్లికి అమ్మమ్మ చెప్పినట్లే మాకు మా నాన్నలు చెప్పారు ....... మీ తమ్ముడిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోమని - మహేష్ సంతోషమే మన సంతోషం అని మాట తీసుకున్నారు , మాకు తమ్ముడంటే ఎంత ప్రాణమో అంతకు రెట్టింపు ప్రాణం అమ్మలంటే తమ్ముడికి - తమ్ముడి ప్రేమ ..... అమ్మలకు తెలిసేంతవరకే వన్స్ తెలిసిందా ఇక మేమైతే గుర్తుకూడా ఉండము , దేవతలు దేవతలు దేవతలు ...... దేవతలు తప్ప మరొక లోకం ఉండదు ఈ తుంటరి పిల్లాడికి .....
అవునవును అదిమాత్రం నిజం అక్కయ్యలూ ..... అంటూ అక్కయ్యలతోపాటు సంతోషంగా నవ్వుకుంది బుజ్జిజానకి .
బుజ్జిజానకి : ఇక్కడా అలాగే అక్కయ్యలూ ...... , అమ్మమ్మకు - తాతయ్యకు మరియు ఇక్కడ ఉన్న అమ్మకు ...... నాకంటే ఈ అల్లరి పిల్లడంటేనే ఎక్కువ ఇష్టం , ఇలా పడుకున్న ఈ బుజ్జిహీరోను చూసి ముద్దులతో ప్రేమతో జోకొట్టవే అంటూ మొట్టికాయలు వేసింది అమ్మమ్మ చిన్నగా కాదు గట్టిగా ......
అక్కయ్యలు : మరి కానివ్వు చెల్లీ ......
బుజ్జిజానకి : అక్కయ్యలతోపాటు అయితేనే ......
అక్కయ్యలు : అంతకంటే అదృష్టమా అంటూ నలుగురూ ఒకేసారి బుగ్గలపై - నుదుటిపై - హృదయంపై ముద్దులుపెట్టి సంతృప్తిగా ఆనందిస్తున్నారు .

బుజ్జిజానకీ - తల్లులూ ......
వస్తున్నా అత్తయ్యలూ ..... , అక్కయ్యలూ ఇక్కడే ఉండండి , మీఇష్టం ముద్దులలో ముంచెయ్యండి అంటూ ముగ్గురి బుగ్గలపై ముద్దులుపెట్టి లోపలకువెళ్లింది బుజ్జిజానకి .......
అంటీలు : తల్లులూ ..... మీరుకూడా , వస్తారా లేదా లాక్కుని వెళ్ళాలా ? .
అక్కయ్యలు : ప్చ్ ప్చ్ ప్చ్ sorry లవ్ యు చెల్లీ ......
అమ్మమ్మ : లోపలకువెళ్లి ఒకరితరువాతఒకరు రండి అంతవరకూ నేను జోకొడతాను .
అక్కయ్యలు : లవ్ యు అమ్మమ్మా అంటూ ముద్దులుపెట్టి లోపలకువెళ్లారు .

బుజ్జిజానకి : అక్కయ్యలూ ...... అంటూ కంగారుపడుతోంది .
అక్కయ్యలు : ( అమ్మమ్మ ఉన్నారులే చెల్లీ ..... , నిమిషం నిమిషం పాటు వన్ బై వన్ వెళ్లివస్తాములే ...... ) 
బుజ్జిజానకి : లవ్ యు అక్కయ్యలూ అంటూ రోజూలానే తెల్లని వస్త్రాన్ని చుట్టుకుని పీఠపై కూర్చుంది .
రోజూలానే అత్తయ్యలు - మేడమ్ - పెద్దమ్మ ..... చివరగా అక్కయ్యలు ఒకరితరువాతఒకరు బుజ్జిజానకి వొళ్ళంతా పసుపు పూసి నుదుటిపై కుంకుమ ఉంచి హారతిపట్టి నీళ్లుపోసి స్నానం చేయించి కొత్త లంగావోణీ - నగలలో అలంకరించి పుత్తడి బొమ్మలా రెడీ చేశారు .
అక్కయ్యలు : చెల్లీ బ్యూటిఫుల్ ......
బుజ్జిజానకి సంతోషిస్తూ వెళ్లి పెరడులోకి చూసి వచ్చి , అమ్మమ్మ ఐదుగురి దేవతల ఆశీర్వాదం తీసుకుని అత్తయ్యల మధ్యకు చేరుకుంది .
అత్తయ్యలు : బుజ్జితల్లి బుజ్జిజానకీ ..... నీకోసం పెద్దమ్మ అన్ని వంటలనూ తీసుకొచ్చారు అంటూ అక్కయ్యలతోపాటు ప్రాణంలా తినిపించి తిన్నారు .
గోరుముద్ద గోరుముద్దకూ ప్రాణంలా బయటకు చూస్తుండటం చూసి , బుజ్జిజానకీ ..... హాయిగా నిద్రపోతున్నాడులే లేచాక నీ బుజ్జిచేతులతో తినిపించవచ్చు .
బుజ్జిజానకి : లవ్ యు పెద్దమ్మా .....
అత్తయ్యలు : బుజ్జిజానకీ ..... నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలను ఆహ్వానించడానికి ఎప్పుడు వెళ్ళాలి .
బుజ్జిజానకి : ఎలాగో రాత్రి ఉండమంటే ఉండరు - ఇప్పుడు మిమ్మల్ని వదిలి అయితే ఉండలేను , నేనూ .... మీతోపాటు రావచ్చా ? అత్తయ్యలూ అంటూ చుట్టేసింది .
దేవతలంతా ఒకరినొకరు చూసుకున్నారు , శాస్త్రాలున్నవి మన సంతోషం కోసం మాత్రమే ......
అంటీలు : పెద్దమ్మ చెబితే దేవత చెప్పినట్లే , ఎప్పుడు వెళదాము ? టిఫిన్ చెయ్యగానే వెళదామా ? .
బుజ్జిజానకి : అక్కయ్యలు .....
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు లవ్ యు చెల్లీ ..... ఉమ్మా ఉమ్మా ఉమ్మా , exam పూర్తవగానే వచ్చేస్తాము .
బుజ్జిజానకి : అయితే అప్పుడే వెళదాము అత్తయ్యలూ ..... , ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా ఇంట్లోనే ఉంటారు , మేడమ్ అంటీ కూడా ఫ్రీ ......
మేడమ్ : బుజ్జిజానకీ ..... , స్కూల్ రెనోవేషన్ ఫైల్ సబ్మిట్ చెయ్యమని కలెక్టర్ ఆఫీస్ నుండి పిలుపు వచ్చింది గంటలో వచ్చేస్తాను .....
అంటీలు : అయితే మేమూ వెళ్లి లంచ్ ప్రిపేర్ చేసుకుని వచ్చేస్తాము , అప్పుడు ఎంచక్కా భోజనం చేసి అందరమూ ఆహ్వానించడానికి వెళ్లొచ్చు .
బుజ్జిజానకి : తొందరగా వచ్చేయ్యాలి ......
లవ్ టు లవ్ టు అంటూ అందరూ బుజ్జిజానకిని ముద్దులతో ముంచెత్తారు .
లవ్ యు దేవతలూ ........

9: 30 అవ్వడంతో మొదట అక్కయ్యలు ..... బుజ్జిజానకి - దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టి బయలుదేరడానికి రాత్రి ఇక్కడే పార్క్ చేసిన స్కూటీ కీస్ అందుకున్నారు .
బుజ్జిజానకితోపాటు అందరూ ALL THE BEST చెప్పి గుమ్మం వరకూ వచ్చారు .
అంటీలు చూస్తుండగానే నాబుగ్గలపై ముద్దులుపెట్టారు అక్కయ్యలు ......
అంటీలు : తల్లులూ వద్దు వద్దు వద్దు ......
అక్కయ్యలు : ఈర్ష్య వేస్తోంటే మీరూ ముద్దులు పెట్టుకోండి తమ్ముడు కాదనడు .....
మిమ్మల్నీ అనేంతలో ..... 
లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మలూ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి చిరునవ్వులు చిందిస్తూ స్కూటీలలో తుర్రుమన్నారు .
అక్కయ్యలూ ..... జాగ్రత్త .
లవ్ యు బుజ్జిజానకీ అంటూ ముద్దులుకురిపించి నవ్వుకున్నారు అంటీలు - మధ్యాహ్నం వస్తారుకదా ...... అప్పుడు చెబుతాము మీ అక్కయ్యల సంగతి , ఈ తుంటరి పిల్లాడు పడుకోవడం వలన ప్రశాంతంగా ఉంది .
పెద్దమ్మ : నిజం చెప్పండి ......
అంటీలు : నిజమే ఏదో వెలితిగా ఉన్నట్లుంది - అలా రోజూ అల్లరితో అలవాటు చేసేసాడు ఇడియట్ ......
బుజ్జిజానకి : మా అత్తయ్యలకు ఇష్టమైన ఇడియట్ ......
అంటీలు : ఆ ఇడియట్ విన్నాడంటే సడెన్ గా లేచి మళ్లీ మొదలుపెడతాడు , లేచేలోపు వెళ్లిపోవాలి ......
బుజ్జిజానకి : అత్తయ్యలూ ...... 
అంటీలు : మా బుజ్జితల్లికి ఇష్టమైన భోజనం వండుకుని రావాలంటే ఇప్పుడు వెళ్లాలికదా ......
బుజ్జిజానకి : త్వరగా వచ్చెయ్యండి అత్తయ్యలూ ....... 
అంటీలు : అలాగే ...... , చెల్లీ ...... కలెక్టర్ ఆఫీస్ లో వదిలి వెళతాము రా .....
మేడమ్ : లవ్ యు అక్కయ్యలూ ...... , వన్ సెకెండ్ అంటూ వచ్చి నాబుగ్గపై ముద్దుపెట్టారు .
అంటీలు : మీముద్దులకు అంతెత్తుకు వెళ్లి కూర్చుంటాడు .
మేడమ్ : మీ మంచి ఇడియట్ కదా అక్కయ్యలూ ......
అంటీలు : మంచి ఇడియట్ కాదు తుంటరి ఇడియట్ అంటూ కారులో వెళ్లారు .
ఇక నేనూ వెళ్లనా బుజ్జిజానకీ ...... ? అంటూ పెద్దమ్మ .
బుజ్జిజానకి : పెద్దమ్మా ......
పెద్దమ్మ : మీ ఇద్దరి మధ్యన పానకంలో పుడకలా నేనెందుకు అని , నేనుంటే మోహమాటంతో తక్కువ ముద్దులతోనే సంతోషిస్తావు అని ......
బుజ్జిజానకి : మా పెద్దమ్మ ముందు మొహమాటం దేనికి , మేమంటే ప్రాణం మా పెద్దమ్మకు అంటూ ప్రాణంలా చుట్టేసింది .
పెద్దమ్మ : లవ్ యు బంగారూ ..... , మా బుజ్జిజానకి ఫ్రెండ్స్ మరియు ఫ్రెండ్స్ అమ్మలను గిఫ్ట్స్ తో ఆహ్వానించాలని మీరే తీసుకురావాలని బోలెడంత డబ్బు ఇచ్చాడు నీ హీరో , మీ అత్తయ్యలనూ తీసుకెళతానులే ..... 
బుజ్జిజానకి : పెద్దమ్మా అంటూ ఆనందబాస్పాలతో నావైపుకు ఆరాధనతో చూస్తోంది .
అమ్మమ్మ : మాకోసం వచ్చిన బుజ్జిదేవుడే , ఏ జన్మలో అదృష్టం చేసుకున్నామో స్వయానా బుజ్జిదేవుడే మా జీవితంలోకి వచ్చాడు అంటూ ఆనందబాస్పాలను తుడుచుకుని ఆనందిస్తున్నారు .
పెద్దమ్మ : ఇప్పుడైతే పానకంలో పుడకనే కదూ ...... , పెద్దమ్మా ..... తొందరగా వెళ్ళండి అని మనసులో అనుకుంటున్నావులే ......
బుజ్జిజానకి : పెద్దమ్మా ......
పెద్దమ్మ : Ok ok ..... , ముద్దుల వర్షమే కురవబోతుందని అర్థమైపోయిందిలే , నేను వెళతానులే అమ్మా అంటూ బుజ్జిజానకి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , ఆ తుంటరి ఇడియట్ కు నా ముద్దుకూడా నువ్వే ఇవ్వు అనిచెప్పి వెళ్లిపోయారు .

పెద్దమ్మను కారు వరకూ వదిలి పరుగున నాప్రక్కన చేరిపోయింది - నేనంటే అంత ఇష్టమా ? మహేష్ .......
ఇష్టం కాదు ప్రాణం - ప్రాణం కంటే ఎక్కువ అంటూ లేచి కూర్చున్నాను ఒళ్ళు విరుస్తూ ....... 
లవ్ యు అంటూ కూర్చునే నన్ను చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది బుజ్జిజానకి ......
హలో స్టాప్ స్టాప్ ...... ప్రాణం - ప్రాణం కంటే ఎక్కువ అన్నది నా జానకి అమ్మ గురించి ...... , అమ్మ సంతోషమే నా సంతోషం ...... 
బుజ్జిజానకి : అయితే డబల్ సంతోషం అంటూ ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ...... అంటూ ముద్దులు కురిపించి తనివితీరడం లేదు అంటూ కొరికేసింది .
స్స్స్ ..... అమ్మా చూడమ్మా ......
బుజ్జిజానకి అందమైన నవ్వులు ...... , లవ్ యు లవ్ యు అంటూ పంటిగాటుపై ముద్దులు కురుస్తున్నాయి .
చాలు చాలు చాలు ...... నువ్వు కేవలం బుజ్జిజానకివి - జానకమ్మ ముద్దులు అయితే ...... ఆపనే ఆపను .
బుజ్జిజానకి : నాకూ చూడటం ఇష్టమేలే ..... 
లవ్ యు బుజ్జిజానకీ ..... , అఅహ్హ్ సూపర్ నిద్ర ...... అమ్మమ్మ - మేడమ్ - పెద్దమ్మ మరియు మరియు నా హృదయదేవకన్య ముద్దులు ...... అంటూ మురిసిపోతున్నాను .
బుజ్జిజానకి : అక్కయ్యలు కూడా ...... , ప్రాణంలా ముద్దులుపెట్టారు .
ష్ ష్ ష్ అంటీలు విన్నారంటే ఇక అంతే అంటూ చుట్టూ చూసి హమ్మయ్యా అనుకున్నాను .
బుజ్జిజానకి : నవ్వుకుని , అత్తయ్యలు వెళ్లిపోయారులే ....... , ఏమి జరిగిందో తెలుసా exam కు వెళుతూ అత్తయ్యలు చూస్తుండగానే ముద్దులు కురిపించి పట్టుబడకుండా వెళ్లిపోయారు .
అక్కయ్యలు చెబితే వినరు ...... , ముందుగా అక్కయ్యల exam కు ALL THE BEST ......
బుజ్జిజానకి : నా హీరో విషెస్ నేను చెప్పానులే ......
లవ్ యు బుజ్జిజానకీ .......
బుజ్జిజానకి : లేచినప్పటి నుండీ చూస్తున్నాను లవ్ యు లవ్ యు అంటున్నావు కానీ కానీ ......
కానీ కానీ ఏంటి బుజ్జిజానకీ ........
బుజ్జిజానకి : తెలిసి ఆటపట్టించకు అంటూ చేతిని చుట్టేసే బుంగమూతి పెట్టుకుంది .
అమ్మమ్మా ...... ముద్దొ ..... ముచ్చటగా ఉందికదూ .....
నిన్నూ అంటూ దెబ్బలు కురుస్తున్నాయి .
అమ్మ చూస్తున్నారులే , ఇందాక కొరికావు ఇప్పుడేమో దెబ్బలు ......
బుజ్జిజానకి : మరి నాకిష్టమైనవి ఇచ్చేదాకా గిల్లేస్తాను కూడా అంటూ నడుముపై - బుగ్గపై గిల్లేస్తున్నారు .
స్స్స్ స్స్స్ ...... అంటూనే బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టాను .
అంతే ఒక్కసారిగా బుంగమూతి పెదాలపై అందమైన నవ్వు ..... , ఒక్కటేనా ..... ? అంటూ బుగ్గపై ముద్దులు కురుస్తూనే ఉన్నాయి .
ముద్దుముద్దుకూ ..... తియ్యదనం అలా అలా పెరుగుతూనే ఉంది , అమ్మమ్మా ..... ఆకలివేస్తోందని తెలిసికూడా వదలడం లేదు .
బుజ్జిజానకి : అమ్మమ్మా వడ్డించుకునిరా ......
ఆగు ఆగు అమ్మమ్మా ...... బ్రష్ చేసి ఫ్రెష్ అవ్వాలి , వదిలితే ఇంటికివెళ్లి గంటలో వచ్చేస్తాను .
అంతే కదలనీకుండా ఏకంగా నడుమును చుట్టేసింది బుజ్జిజానకి ......
అమ్మమ్మ : మంచిపనిచేశావు బుజ్జితల్లీ ..... , ఇది తనిల్లు కాదా ? .
బుజ్జిజానకి : కోపంతో బుగ్గపై కొరికేసింది .
స్స్స్ ...... సరే సరే ఇక్కడే మన ఇంటిలోనే ఫ్రెష్ అవుతాను .
బుజ్జిజానకి : లవ్ యు అంటూ బుగ్గపై ముద్దు ...... , నేనే స్వయంగా తీసుకెళతాను అంటూ లేపి బాత్రూం లో వదిలింది .
వెళ్ళూ ........
బుజ్జిజానకి : వెళ్ళాలా ? ప్చ్ ప్చ్ ...... 
మరి అంటూ పేస్ట్ అందుకున్నాను .
బుజ్జిజానకి : ఉండు కొత్త బ్రష్ తీసుకొస్తాను అంటూ వెళ్లి వచ్చి చూసేసరికి బ్రష్ తో బ్రష్ చేస్తున్నాను , అది నా బ్రష్ .......
అయితే తీసుకో ......
ఛాతీపై ప్రేమతో కొడుతోంది ......
Ok ok తెలిసే తీసుకున్నాను - అమ్మ పర్మిషన్ తీసుకున్నానులే ......
బుజ్జిజానకి : లవ్ యు అంటూ తెగ మురిసిపోతూ చేతిని చుట్టేసి నా కళ్ళల్లోకే చూస్తోంది .
చూడు అమ్మమ్మా ..... , బ్రష్ చేసుకోనివ్వడంలేదు - స్నానం చేసుకొనివ్వడం లేదు .
బుజ్జిజానకి : అమ్మమ్మకు వినిపించినా పట్టించుకోదు , అమ్మమ్మకు ఇప్పుడు నాకంటే నువ్వే ప్రాణం ..... , వెళతానులే హ్యాపీగా స్నానం చేసి తొందరగా రావా ప్లీజ్ ప్లీజ్ .....
టవల్ ......
బుజ్జిజానకి : క్షణంలో తీసుకొస్తాను , కొత్త టవల్ అంటూ అందించింది .
ప్చ్ ప్చ్ అంటూ నిరాశతో చూసి బయటకు తోసేసి తలుపు వేసేసుకున్నాను .
బుజ్జిజానకి : ప్చ్ ప్చ్ & ఆ చూపుకు అర్థం ఏమిటబ్బా ..... , అయ్యో ..... నేను తుడుచుకున్న టవల్ ఆశించాడు , నీకు బుద్ధిలేదే ...... , మహేష్ మహేష్ .....
వద్దులే వెళ్లు ......
బుజ్జిజానకి : అయ్యో అంటూ మొట్టికాయలు వేసుకుంది , ప్చ్ ప్చ్ అంటూనే పులకించిపోతూ పట్టరాని సంతోషంతో వెళ్లి అమ్మమ్మ చేతులను అందుకుని డాన్స్ చేస్తోంది .
అమ్మమ్మ : మళ్లీ సంతోషాలను పంచావా బుజ్జిదేవుడా లవ్ యు లవ్ యు ...... , బుజ్జితల్లీ ..... డ్రెస్ రెడీగా ఉంచావా ? .
బుజ్జిజానకి : ఇప్పుడే గదిలో ఉంచుతాను అంటూ వెళ్లి కప్ బోర్డ్ లో తన డ్రెస్సెస్ తోపాటు కలిపి ఉంచిన కొత్త డ్రెస్ ను బెడ్ పై ఉంచి బాత్రూం డోర్ దగ్గరకు చేరింది , బుజ్జిదేవుడా ..... స్నానం చేస్తూ ఎవరిని ఊహించుకుంటున్నారు ? .
నీకు తెలియదా ? .
బుజ్జిజానకి : తెలుసు తెలుసు ఎంజాయ్ ఎంజాయ్ అంటూ చిలిపినవ్వులతో టిఫిన్ ను స్వయంగా వేడిచేస్తోంది .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 27-03-2024, 12:05 PM



Users browsing this thread: 3 Guest(s)