25-09-2023, 03:43 PM
ఇప్పటి వరకు గీత మెంటాలిటీ నీ భర్త కి దూరం వుండటం వల్లనే ఆకర్షణ అవుతుంది అది కూడా ఊగిసలాట లో ఉంది.. అమాయకురాలు అన్నట్లు ఆమె క్యారెక్టర్ బిల్డ్ చేసారు... అందుకే చాలా మంది కి గీత క్యారెక్టర్ ఆమె రొమాన్స్ కనెక్ట్ అయ్యింది... తప్పు అనే భావన తో శరీరం లో కోర్కెల తో ఊగిసలాట ఎప్పుడూ hit పాయింట్... ఆమె లో నుండి తప్పు అనే భావన పోవాలి అంటే బలమైన కారణం ఉండాలి కదా... ఇప్పుడు అలానే కంటిన్యూ చెస్తే బాగుంటుంది అనుకొంటున్నాను ... క్యారెక్టర్ దెబ్బ తినకుండా భర్త నీ దోషిగా చూపిస్తూ... దుబాయ్ నుండి వచ్చాక శ్రీ తో లేదా మరొకరు రెచ్చ కొడితే లొంగిన ఆమె క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ అవుతుంది... ఆమె ఊగిసలాటనీ కంటిన్యూ చేస్తూ మైండ్ వీక్ అయ్యేలా రొమాన్స్ రాస్తే బాగా కనెక్ట్ అవుతారు అని నా అభిప్రాయం