13-09-2023, 10:36 PM
(13-09-2023, 06:13 AM)Madhu88 Wrote: Superrr the story like SLOW POISON
Thank you madhu
(13-09-2023, 08:59 PM)Luba2112 Wrote: Bhayya. 2 days ki okasari ayina update isthe baguntundi.
Waiting like never before.
Once up on a time it is exbii website later on they changed it to xossipy.com.
Last 15 years lo eh story ki intha wait cheyaleadhu.
Really impressed with your narration and absolutely fantastic.
If u hav interest to write and prolong for years, u can inspire from naa autograph story. 751 pages so far.
మిత్రమా ముందుగా మీరు నేను రాసే కథని అంతగా ఇష్టపడుతున్నందుకు చాలా సంతోషం అనిపిస్తోంది. చాలా థాంక్స్ for your appreciation.
కానీ క్షమించాలి మిత్రమా, ఒక పాటకులుగా కథ చదివేటప్పుడు తరువాత ఏం జరుగుతుందా అన్న కుతూహలం సహజం. అయితే మీరు కోరినట్టు రెండు మూడు రోజులకు ఒక update నేను ఇవ్వలేను. నేను చదివేది రాసేది, ఆలోచన కూడా అంత చురుకుగా ఉండవు నావి. దానికి తోడు నేను చదువుకుంటూ ఉంటాను.
నేను full-time writer ని కాదు. ఇలాంటి కథ నేను ఒకటి రాయాలి, నాలో ఆ టాలెంట్ ఉంది కదా అనుకుని రాస్తున్న. కానీ పూర్తిగా కథల మీదే నా సమయాన్ని వీక్షించే వాడిని నేను కాను. ఎదో పడుకునే ముందు, బోర్ కొట్టినప్పుడు, కథ మీద ఆలోచన వచ్చినప్పుడు లైన్స్ వచ్చినా కొద్ది రాస్తూ ఉంటాను.
ఈ కథ నడుస్తూ ఉంటుంది, కానీ త్వరగా update కష్టం, అందుకే నేను మొదట్లోనే చెప్పాను, ఓపిక ఉండాలి అని.
ఎవరినైనా expectations hurt చేసుంటే దయచేసి క్షమించండి. కానీ కథని విడిచెయ్యకండి, అప్డేట్ frequency disturb అయినా మీరు చదివినప్పుడు, టైం వేస్ట్ అయ్యింది అనుకునేలా మాత్రం అప్డేట్ ఉండదు. Timepass అవుతుంది. రాబోయే అప్డేట్స్ మీకు నచ్చుతాయి అని ఆశిస్తున్నాను.