Thread Rating:
  • 59 Vote(s) - 3.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE)
#37
నాకు అర్ధం అయ్యింది ఈ జాబ్ రాదని, ఇంక ఇక్కడ ఉండటం అనవసరం అని ఇంక వెళ్ళిపోవాలి అనుకున్నాను నా చేతిలో ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ టేబుల్ మీద పెట్టి నా ఫైల్ తీసుకోని వెనుదిరిగాను అక్కడి నుండి వెళ్ళటానికి ఒక్క అడుగు కూడ ముందుకు పడటం లేదు. జాబ్ వచ్చింది అన్నా సంతోషం ఒకరోజు పూర్తిగా గడవకముందే దూరమయ్యింది, నా జీవితం ఇంతే అనుకుంటూ వెళ్లిపోతుంటే "హలో మిస్టర్ నందు " అని వినిపించగానే వెనక్కి తిరిగాను
"ఏంటి వెళ్ళిపోతున్నావ్ "
"మీరే కదా మేడం వెళ్ళిపోమన్నారు "
"వెళ్లిపొమ్మంటే వెళ్ళటమేనా , అవసరం నీది ఐనప్పుడు అడగాలి బ్రతిమలాలి,అవసరం ఐతే కాళ్ళు కూడ పట్టుకోవాలి ఇవన్నీ చేత కావు కానీ బలుపు మాత్రం ఉండాల్సినంత ఉంది, మూసుకొని వచ్చి కూర్చో "

తను నా నుండి ఎం కావాలని కోరుకుంటుందో అర్ధం ఐయ్యింది, చావనైనా చస్తా కానీ కాళ్ళు పట్టుకోవడమా అది జరిగేపని కాదు కానీ తను నన్ను ఎన్ని మాటలు అంటున్న నాకేం కోపం రావడం లేదు అలవాటు ఐపోయాయి అనుకుంట బహుశా తన అందానికో లేక తను వున్నా పోజిషన్ కో, అదె మా ఊరిలో కానీ కాలేజ్ లో కానీ ఎ అమ్మాయి ఐనా సరే నన్ను ఒక్క మాట అనాలన్న ఉచ్చ పోసుకుంటారు,ఇక్కడ మాత్రం నన్ను వెంట్రుక లా తీసి పడెస్తుంది, డబ్బుందన లేకపోతే అందం ఉందనో బాగా బలిసికొట్టుకుంటుంది, ఇది నా ఊరు కాదు నా కాలేజీ కాదు దాని ఆఫీస్ కాబట్టి ఇక్కడ మూసుకొని తను చెప్పినట్టు వినటం మంచిది అనుకోని వెళ్లి కూర్చున్న
నేను కూర్చోగానే మళ్ళీ నా ముందుకు పేపర్స్ నెట్టి సంతకం పెట్టమని చెప్పింది ఈసారి మాత్రం ఆలస్యం చేయకుండా, ఏం ఆలోచించ కుండా వెంటనే పెట్టేసాను
పేపర్స్ తీసుకొని చూస్తూ "నువ్వు సంతకం పెట్టకుండా వెళ్ళిపోతే నిన్ను వదిలేస్తా అనుకున్నవేమో, నాకు ఆ ఆలోచన అస్సలు లేదు నువ్వు ఎక్కడికి వెళ్లినా తిరిగి ఇక్కడికె వస్తావ్,నన్ను కాదని నీకు ఇ సిటీ లో జాబ్ ఎవరు ఇవ్వరు కాబట్టి ఇక్కడ నీకు ఇష్టం ఉన్న లేకపోయినా పని చేయాల్సిందె నా మాట వినాల్సిందే, కాదు లేదు నేను చేయలేను వెళ్ళిపోతా అంటావా నువ్వు సంతకం పెట్టిన పేపర్స్ నాదగ్గరనే ఉన్నయి ఇంక ని సర్టిఫికెట్స్ కూడ  సో నువ్వు బుద్దిగా నేను చెప్పిన పని చేసుకుంటే నికె మంచిది , అస్సలు ఎందుకు ఇలా మాట్లాడుతున్న, ఎందుకు ఇలా చేస్తున్న అని నువ్వు అనుకుంటావేమో దానికి సమాధానం ముందు ముందు తెలుస్తుంది"అని తన పక్కన ఉన్న అతనితో ఎవరినో పిలవమని చెప్పింది
ఇక్కడ నా పరిస్థితి మాత్రం అస్సలు బాగోలేదు అస్సలు తను ఏం మాట్లాడుతుందో అర్ధం కావడం లేదు కాకపోతే ఒకటి మాత్రం పూర్తిగా అర్ధం ఐయ్యింది ఏంటంటే  తనకి  నా గురించి పూర్తిగా తెలుసు అని, నా మీద పీకలదాకా కోపం ఉంది అని మాత్రం అర్ధం అవుతుంది
అయినా తనకి నా మిద ఎందుకు కోపమో తెలియట్లేదు నేను తనని చూడటం కూడ ఇదే మొదటిసారి, ఎవరితో ఎక్కువ గొడవలు కూడ పెట్టుకొను అస్సలు తను ఏవరై ఉంటుంది అని నేను ఆలోచిస్తుంటే ఆ రూమ్ లోకి ఒక్క అమ్మాయి వచ్చింది, తన వయసు 30 ఉంటాయి అనుకుంట పద్దతిగా చీర కట్టుకుంది,చూడటానికి బాగుంది కానీ ఇప్పుడు తనని పట్టించుకునే స్థితిలో నేను లేను,తను వచ్చి మేడం కీ విష్ చేయగానే మేడం మాట్లాడుతూ
"మీనాక్షి ఇతను నందు ఇక ఇప్పటి నుండి ఇతని బాధ్యత నీది, ఇతనికి ట్రైనింగ్ నువ్వే ఇవ్వాలి, ఇతనికి ఏమి రాదూ, ఏమి రాదూ అంటే అర్థం abcd లు కూడ రావు అని సో రేపటి నుండి abcd లతో సహా అన్ని నేర్పించాలి, ని వర్క్ వేరే వాళ్ళకి అప్పగించాము ఇప్పటి నుండి నందుని ట్రైన్ చేయటమే ని పని,అతను పూర్తిగా నేర్చుకున్న తరవాత నె నువ్వు నందు మీ పోస్టింగ్స్ కీ వెళ్తారు కాబట్టి త్వరగా అతనికి నేర్పించు, అతను ఏం నేర్చుకున్నాడో రోజు మార్నింగ్ రాగానే నాకు మీ ఇద్దరు రిపోర్ట్ చేయాలి ok "
నేను చూసుకుంటా మేడం అని నా వైపు విచిత్రం గా చూస్తూ చెప్పింది, అది చెప్పటం ఇది ok చెప్పటం బాగానే ఉన్నారు ఇద్దరు, అంటే నాకు abcd లు కూడ రావని నా పరువు తీస్తుంది ఇప్పుడే ఇలా ఉంటే ఇంక రేపటి నుండి నా పరిస్థితి ఏంటో అనుకుంటుంటే నా మొకం మిద ఏదో పడినట్టు అనిపించి చూస్తే  ఫైల్ కనిపించింది నేను మేడం ని చూస్తే కోపం గా నన్నే చూస్తూ
"వచ్చినప్పుడు నుండి చూస్తున్న ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నావ్ , నీగురించే కదా నేను మాట్లాడేది కొంచం కూడ బుద్ధిలేకుండా చెప్పేది వినకుండా ఎటో చూస్తున్నావ్ ఎందుకు ,ఇప్పటి నుండి అయినా ఆ నిద్రమొఖాన్ని, మబ్బు మొఖాన్ని వదిలిపెట్టి మంచిగా చెప్పింది విని నేర్చుకో"అని గట్టిగ అరవగానే  గంగిరెద్దుల తల ఆడించాను, మళ్ళీ మేడం నే 
" ఇప్పుడు మీనాక్షి తో వెళ్లి ఆఫీస్ మొత్తం చూడు ఎక్కడ ఏయే డిపార్ట్మెంట్స్ వున్నాయో అని మొత్తం చూసి, ఇ రోజుకి ఇంటికి వెళ్ళిపో సరేనా "
"సరే మేడం "
"ఇంకొక విషయం నీకు ఇష్టంవచ్చినప్పుడు లీవ్ ఇవ్వరు నాకు నచ్చినప్పుడే ఇస్తా ok "
ఇక్కడ నా ఇష్టం తో పని ఎం ఉంది అనుకోని "సరే మేడం " అని నీరసం గా చెప్పాను
మేడం నావైపు కొద్దిసేపు చూసి "సరే ఐతే ఇ రోజుకి ఆఫీస్ చూసి ఇ వారం లీవ్ తీసుకోని మీ ఇంటి కీ వెళ్లి వచ్చేయ్ నెక్స్ట్ మండే మార్నింగ్ 9 కీ ఇప్పుడు నువ్వు కూర్చున్న ప్లేస్ లోనే నాకు కనిపించాలి సరే నా " అనగానే 
మేడం నన్ను ఇంటికి వెళ్ళామనగానే ఇప్పుడు ఆ రూంలో ఏసీ ఉందని తెలుస్తుంది
నేను సంతోషం గా నవ్వుతు సరే మేడం అని చెప్పాను
నేను నవ్వుతుంటే నన్ను ఒకసారి  ధీర్గం గా చూసి" ఆఫీస్ చూడటం ఐపోగానే  రాహుల్ ని కలిసి వేళ్ళు, ఇక మీరు వెళ్ళండి "అనగానే
ఎప్పుడు వెళ్ళమంటుందా అని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న నాకు వెళ్ళమని చెప్పటం తో , నేను వెంటనే లేచి థాంక్ యు sooo much మేడం అని తను ఏం అనుకున్న పర్వాలేదు అనుకోని వెనక్కి కూడ చూడకుండా త్వరగా బయటికీ వచ్చేసాను, బయటికీ రాగానే ఎంత ప్రశాంతంగా ఉందొ అబ్బాఁ అని గాలి పీల్చుకుంటున్న, పక్కన ఎవరో నవ్వుతున్నట్టు  అనిపిస్తే అక్కడ చూస్తే నాతోపాటు బయటికీ వచ్చిన మీనాక్షి కనపడింది
నేను తన వైపు చూస్తూ "ఎందుకు నవ్వుతున్నారు మీరు " అనగానే 
వచ్చే నవ్వును ఆపుకుంటూ "ఏం లేదు లెండి "అని నవ్వు ఆపుకోలేక ఒక్కసారి గట్టిగా నవ్వుతుంది 
తనెందుకు నవ్వుతుందో అర్ధం కాక అయోమయం గా చూస్తుంటే కొద్దిసేపటికి నవ్వటం ఆపి "సారీ నవ్వు ఆపుకోలేకపోయా "అంటు చేయి ముందుకు పెట్టి "నా పేరు మీనాక్షి "అంటు పరిచయం చేసుకుంది
నేను కూడ తన చెయ్యి పట్టుకొని "నా పేరు నందు "అని చెప్పాను
తనని చూస్తూ "మీరు ఎందుకు నవ్వరో ఇంక చెప్పలేదు "అనగానే
చిన్నగా నవ్వుతు "చెప్తాలే ముందు ఆఫీస్ చుపిస్తా పదండి "అంటు నాకు ఆఫీస్ మొత్తం చూపిస్తుంది
తను ముందుకు నడుస్తు చెప్తుంటే నేను వెనక ఉండి వింటున్నా, అలా తన వెనక వెళ్తున్న నాకు అనుకోకుండా నా చూపు తన నడుము కింద ఉన్న వాటి పై పడింది,కింది తన రెండు పిర్రలు ఒక్కోటి ఒక్కోఫుట్ బాల్ అంత గుండ్రంగా పెద్దగా ఉన్నాయి చీర ఆ రెండు ఫుట్ బాల్స్ కీ గట్టిగ అతుక్కుపోయి నడుస్తుంటే పైకి కిందకి డాన్స్ చేస్తున్నాయి వాటిని చూడగానే "అబ్బా ఎంత పెద్దగా ఉన్నాయి "అని అనకుండా ఉండలేకపోయా
"ఏంటి ఏదో అన్నారు" అంటు నా వైపు తల తిప్పి చూసింది,నేను ఇంక వాటినే చూస్తుంటే నా చూపు ఎక్కడుందో చూసి నా మొకం మీద చిటిక వేసి "హలో "అని పిలవగానే, నేను తన వైపు చూసేసరికి కోపం గా నన్నే చూస్తుంది, నేను ఎక్కడ చూస్తున్నానో తను చూసింది అని అర్థం అయ్యి తిడుతుందేమో అని వెంటనే "ఏంటి మీనాక్షి గారు ఆగిపోయారు " అని డైవర్ట్ చేయాలనుకున్న 
కానీ తను మాత్రం "ఏం చూస్తున్నారు " అని కోపం గా అడిగింది
"మీరు చూపించే వాటినే చూస్తున్న మీనాక్షి గారు "అంటు తన back ని ఒకసారి చూసి నవ్వుతు చెప్పాను
నా మాటలకి చూసే చూపులకి కోపం ఒచ్చిందేమో రుస రుస గా చూసి స్పీడ్ గా ముందుకు వెళ్లిపోయింది
నేను తన వెనకే వెళ్తూ "ఆగండి మీనాక్షి గారు "  అంటు తన వెనక వెళ్ళాను

తను ఆఫీస్ కాంటీన్ కీ వెళ్లి అక్కడ కూర్చుంది, నేను వెళ్లి తన ఎదురుగా కూర్చొని "ఏంటండీ పిలుస్తున్న వినిపించుకోకుండా వచ్చేశారు " అనగానే నా వైపు కోపం గా  చూసి తల పక్కకి తిప్పేసుకుంది,తనని అలా చూడగానే వచ్చే నవ్వును ఆపుకుంటూ "సారీ అండి " అన్నాను 
"నాకెందుకు సారీ చెప్తున్నావ్ "
"లేదు మీకు కోపం వచ్చే పని ఏదో చేసివుంటా అందుకే చెప్పాను "
"ఏం చేసావో, ఏం చూస్తున్నావో నీకు తెలీదా " అని మళ్ళీ కోపంగా అడిగింది
"అయ్యో నిజంగా తెలిదండి, కానీ మీరు కోపం లో చాలా అందం గా ఉన్నారు " అని తనని చూస్తూ నవ్వుతున్నాను,
అమ్మాయిలను పొగిడితే పడనోళ్లు వుండరు అని ఒక్క చిన్న రాయి వేసా 
నా వైపు సూటిగా చూసి టేబుల్ మీద విన్న నా చేతిని గట్టిగా గిచ్చేసింది
"స్స్స్ అబ్బా అని గట్టిగ అరవగానే "
నన్ను చూసి నవ్వుతుంది, నా చేతిని రుద్దుకుంటూ "మీరు నవ్వినా అందగానే ఉన్నారు "అనగానే
 "ఇంక చాలు ఆపు నందు , నేనేం అందం గా ఉండను" అని తల దించుకొని సిగ్గుపడుతుంది
"నిజమే చెప్తున్నా మీనాక్షి గారు మీరు  నిజంగా చాలా అందం గా ఉన్నారు "
నేను అలా చెప్పగానే "పెళ్లై పిల్లలు ఉన్న దాన్ని నేను మీకంటికి ఎలా అందం గా కనపడ్డానో అర్థం కావట్లేదు "
నేను ఆశ్చర్యం గా "ఏంటి మీకు పెళ్లి ఐయ్యిందా, పిల్లలు కూడ ఉన్నారా నాతో అబద్దం చెప్పట్లేదు కదా "
 నాకు తను  పెళ్లి అయిన దానిలా అస్సలు కనిపించలేదు అందుకే షాక్ అయ్యాను.
"నిజమే చెప్తున్నా నందు నాకు  పెళ్లి అయ్యి కూడ 4 years అవుతుంది,నాకొక బాబు కూడ వున్నాడు "
"నిజామా మీరు అస్సలు ఒక్క పిల్లాడికి తల్లిలా అస్సలు లేరు, మిమ్మల్ని చూస్తే ఎవరికి ఐనా పెళ్లి అయినదానిలా కనపడరు అంత యంగ్ గా ఉన్నారు "
"అబ్బో అవునా నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావో నాకు తెలుసలే,నేను కోపం గా ఉన్న అనే కదా అలా చెప్తున్నావ్, నాకేం కోపం లేదులే ని మీదా "
"అంటే మీకు నామీద కోపం లేదు, ఐతే నేను చూసుకోవచ్చు అనమాట" 
"ఏం చూసుకోవచ్చు " అని అర్థం కాక నన్ను చూస్తుంది , నేను ఏం మాట్లాడకుండా నవ్వుతు తననే చూస్తుంటే తనకి అర్థం అయ్యి "హేయ్ ఛీ " అని నా చేతి మీద కొట్టి "ఏంటి నందు ఇలా మాట్లాడుతున్నావ్, నాకు చాలా ఇబ్బంది గా ఉంది కొంచెం టాపిక్ మార్చు ప్లీజ్ "
"సరే లెండి మీరు ఇంతకు ముందుకు నన్ను చూసి నవ్వారు కదా మేడం రూమ్ ముందుకు ఎందుకు నవ్వరో చెప్తా అన్నారు ఇప్పుడు చెప్పండి" అనగానే మళ్ళీ నవ్వుతు
"మీకు abcd లు కూడ రావు అని,మేడం అవి కూడ నేర్పించమని చెప్పారు కదా అందుకే " అంటు పెద్దగా నవ్వుతుంది
 తను నవ్వుతుంటే  ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను
నేను ఇబ్బంది పడటం చూసి "సారీ నందు, అయినా మేడం కీ నువ్వంటే ఇష్టం అనుకుంట అందుకే అంత కేర్ తీసుకుంటున్నారు "
"ఇష్టము, కేర్ ఈ రెండు ఆమె కీ లేవు లే మనసులో  ఏదో  పెట్టుకొని ఇబ్బంది పెడుతూ ఇదిగో ఇలా అందరి ముందు పరువు తీస్తుంది "
"చ చ మేడం అలాంటి వారు కాదు నందు నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, అస్సలు మేడం నీకు ఏం అవుతారు "
తన మాటలు అర్ధం కాక "మీ మేడం నాకేమవుతుంది ఏమి అవదు నీలాగే నాకు మేడం అవుతుంది " అనగానే
"అయ్యో నందు అలా కాదు, మేడం కీ నీకు మధ్య రిలేషన్ ఏంటి అని అంటే ఫ్రెండ్స్ ఆ, బంధువుల అని "
"మీరెందుకు ఇలా అడుగుతున్నారు,అస్సలు  మేడం కీ నాకు ఎలాంటి రిలేషన్ కానీ ఫ్రెండ్షిప్ కానీ  ఏం లేవు ఈ రోజే మొదటి సారి మేడం ని చూడటం "
ఆశ్చర్యంగా  నన్ను చూస్తూ " ఏంటి నందు నువ్వు చెప్పేది నిజమా, మరీ మేడం ఏంటి నువ్వు ఏదో బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారు, కోపడుతున్నారు, నేను ఇంక నువ్వు మేడం కీ తెలిసినవారో, బంధువులో అనుకుంటున్నా"
"ఏమో నాకు  తెలియదు మీనాక్షి గారు "
"నాకు ఇప్పటికి ఆశ్చర్యం గానే ఉంది,మేడం ఎంప్లాయిస్ విషయం అస్సలు పట్టించుకోరు మొత్తం సారే చూసుకుంటారు, మేడం అస్సలు ఆఫీస్ కె రారు ఏదైనా మీటింగ్ ఉంటేనో, ఏదైనా ఇంపార్టెంట్ ఐతే తప్ప అస్సలు రారు, ఇండియా లో ఉన్న అన్ని బ్రాచెస్ కీ రోజు వెళ్తారు అస్సలు మేడం ఎప్పుడు ఎక్కడ ఎ సిటీ లో వుంటారో కూడ తెలిదు అంత బిజీ గా ఉంటారు"
"ఏంటండీ మీరనేది మేడం అంత బిజీ నా, మరీ అంత బిజీ గా వుండే మేడం నా మీద ఎందుకు పగ పట్టింది"
"ఊరుకో నందు మాటి మాటికీ పగ, పరువు అంటున్నవ్  కానీ మరీ మేడం ఎందుకు ని మీద కేర్ తీసుకుంటున్నారు "
"ఐయ్యో మీనాక్షి గారు మీకెలా చెప్పాలి అది కేరింగ్ కాదు అని సరేలెండి మీరు ఏమైనా అనుకోండి "
అని సైలెంట్ గా ఉన్న
"సార్  కీ తెలుసా నువ్వు జాయిన్ ఐనట్టు "
"ఎ సార్ అండీ "
"అదె మేడం వాళ్ళ హస్బెండ్ కార్తీక్ సార్ "
" తెలుసు అ సార్ నే మేడం దగ్గరికి పంపించారు "
"హో అవునా " అని ఏదో ఆలోచిస్తుంది
నాకు మేడం గురించి ఇంక తెలుసుకోవాలి అనిపించి "మీనాక్షి గారు నాకు అంజలి మేడం గురించి చెప్పారా "
"ఏం చెప్పాలి మేడం గురించి "
"అంటే మేడం డాక్టర్  చదివారు కదా మరీ ఈ బిజినెస్ లోకి ఎందుకు వచ్చారు అని "
"మేడం కీ  చిన్నపటి నుండి డాక్టర్ అవ్వాలి ఆశ అందుకే డాక్టర్ ఐయ్యారు, ఇంక బిజినెస్ విషయానికి వస్తే మేడం వాళ్ళ డాడీ కీ  తన బిజినెస్ కీ మేడం నే వారసురాలు అవ్వాలి అని పుట్టినప్పుడే అనుకున్నారు అంట అందుకే బిజినెస్ లోకి వచ్చారు "
"హో అవునా అంటే మేడం ఒక్కరే నా సార్ కీ కూతురు "
"లేదు మేడం కీ తమ్ముడు వున్నాడు. బెంగళూరు లో ఉంటారు అక్కడ మెయిన్ బ్రాంచ్ మేడం తమ్ముడే చూసుకుంటారు, మేడం ఫ్యామిలీ మొత్తం బెంగళూరు లో ఉంటారు "
"హో అవునా, మరీ ఐతే కొడుకుని వారసున్ని చేయాలి కానీ కూతుర్ని చేయటం ఏంటి "
"ఏమో ఆ విషయం నాకు తెలియదు, లాస్ట్ మంత్ కంపెనీ పెట్టి 50years అవుతుంది అని గ్రాండ్ గా ఫంక్షన్ చేశారు అప్పుడే ఇవన్నీ చెప్పి, మేడం నే తన వారసురాలు అని అనౌన్స్ చేశారు "
"మరీ మేడం పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు "
"3ఇయర్స్ అవుతుంది, మేడం వాళ్ళ ది love మ్యారేజ్, ఇద్దరు కాలేజీ నుండి love చేసుకున్నారంట, సార్ అంత రిచ్ కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ మేడం ఫుల్ రిచ్ అందుకే మేడం వాళ్ళ డాడీ ఫస్ట్ ఒప్పుకోలేదంట మేడంనే కష్టంపడి ఒప్పించి పెళ్లిచేసుకున్నారు "
"అబ్బో మీ మేడం కీ love చేయటం కూడ వచ్చా "
"హేయ్ నందు పిచ్చిగా మాట్లాడకు మేడం చాలా మంచిది కాకపోతే కోపం ఎక్కువ, మేడం కీ కోపం వస్తే అంతే ఇంక ఎదురుగా వున్నది ఎవరని చూడరు, ఒకసారి ఐతే బోర్డు మీటింగ్ లో కార్తిక్ సార్ మీద డైరెక్టర్స్ అందరూ కంప్లైంట్ చేసారు ఏదో తప్పు చేసారని దాని వల్ల కంపెనీ కీ చాలా లాస్ వచ్చిందని మేడం కీ చెప్పటం తో  మేడం కోపం గా ఎదురుగా ఉన్న కార్తీక్ సార్ మీదకి ఫైల్ విసిరికొట్టారు, ఇంక కోపం తగ్గక సార్ దగరికి వెళ్లి మరీ అందరి ముందు కోపం పోయేదాక రెండు చెంపలు వాయించారు, అంత కోపం మేడం కీ" అని నన్ను చూసి పెద్దగా నవ్వుతుంది
మరీ అలా ఉంది నా పరిస్థితి మొగుడినే అందరి ముందు అంతలా కొట్టింది అంటే ఇంక నన్నేం చేస్తుందో,  అమ్మో తలుచుకుంటే కింద కారిపోతుంది," ఇక్కడ ఎందుకు ఉన్నవో ముందు ముందు నీకె తెలుస్తుంది" అని వార్నింగ్ కూడ ఇచ్చింది, నా మీద ఫైల్ కూడ విసిరికొట్టింది ఇంక చెంప దెబ్బలే మిగిలి ఉన్నాయి నెక్స్ట్ అదేనేమో........... 
Like Reply


Messages In This Thread
RE: మహా (TIME) -ఇందులేఖ (LOVE) - by Prasad@143 - 13-09-2023, 11:53 AM
RE: story bagundi - by ridersd1211 - 19-09-2023, 11:57 PM



Users browsing this thread: 7 Guest(s)