07-09-2023, 11:59 AM
(07-09-2023, 11:46 AM)rare123asd Wrote: Sarit bhayya, ekkuva mandi mitrulu bommalu Lekundane korukuntunnaru…ima pai bommalu lekunda cheyagalara pdf? Lekapothe chenna poll pettandi with or withou img ani? Rendoo Cheyatam meekuda kastame
మిత్రమా గతంలో ఈ పిడిఎఫ్ లు చేయడానికి చాలా సమయం చిక్కేది. అప్పుడు బొమ్మలతో చేశాను.
ఇప్పుడు సమయం లేకపోవడం వలన బొమ్మలు లేకుండానే పిడిఎఫ్ లు చెసిపెడుతున్నాను.
ఈ మధ్య మీరు పిడిఎఫ్ లు download చేసుకోనట్లున్నది అందుకే అలా అడుగుతున్నారు.
( img ) = బొమ్మలతో
( nmg ) = బొమ్మలు లేకుండా , కవర్ పేజీతో
( wpc ) = కవర్ పేజీతో , బొమ్మలు లేకుండా
( npc ) = కవర్ పేజీ కూడా లేకుండా