03-09-2023, 06:23 PM
(03-09-2023, 05:44 PM)gaya3 Wrote:6ఒకసారి ఆమెను పైనుండి కింద వరకూ చూసాను. ఆమె ఒకసారి గుండెల నిండా ఊపిరి తీసుకొని చూస్తుంది. ఆమె అలా చేసినప్పుడు, ఆమె ఎద సంపద మరింత కొట్టొచ్చినట్టుగా కనిపించింది. అక్కడ నుండి చూపును కిందకి దింపాను. సన్నగా ఉన్న నడుముకు అమరిన చిన్నపాటి మడతలు పనస తొనల్లా ఉండి, రుచి చూడమని ఊరిస్తూ ఉన్నాయి. పెళ్ళి అయిపోయినా, ఇంకా పిల్లలు లేకపోవడంతో, పొత్తి కడుపు గోదావరి కోసిన ఇసుక మేటలా నున్నగా ఉంది. అక్కడ కొంచెం అంటే కొంచెమే కొవ్వు పట్టడంతో, బాగా నిగారింపుగా కనబడుతూ ఉంది. పట్టినా ఆ కాస్త కొవ్వూ, ఆమె అందమైన బొడ్డును మరింత అందంగా, మరింత లోతుగా చూపించడంలో సఫలీకృతం అయ్యింది. “ఉఫ్ఫ్..” అని నిట్టూరుస్తూ, కళ్ళు ఇంకాస్త కిందకి దించాను.
Superb narration, slow and erotic.
Also, dialogues are super!
Thanks