Thread Rating:
  • 7 Vote(s) - 3.29 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నా జీవితం శృంగారమయం
అలా పడుకున్న నాకు మెల్లిగా ఏదో చప్పుడు వినిపిస్తూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూసాను ఎవరో తలుపు తడుతున్నారు అప్పటికే తెలవారిపోయింది అన్నట్టుగా మా ఇంటిలోకి వెలుతురు వొస్తూ వుంది 


నిన్న రాత్రి నేను పక్క కూడా వేసుకోకుండా పడుకోవడం వాళ్ళ అలాగే ఒట్టినేలమీద కుప్పలాగా కాళ్ళు ముడుచుకుని పడుకుని వున్నా నేను ఇంత పొద్దున్నే ఎవరు వోచారు అనుకుంటూ కాస్త ఒళ్ళు విరుచుకుంటూ ఉండగా అంతలోనే మల్లి తలుపు చప్పుడు ఎక్కువ అవుతూ ఉంది 



తలుపు దగరకు వెళ్లి ఒక్కసారి నన్ను నేను కింద నుండి పైకి చూసుకుని నైటీ ని సరిచూసుకుని తలుపు తెరిచాను 

ఆ వొచింది మరెవరో కాదు మా ఇంటి వెనుక ఉన్నా ఆంటీ 

అయ్యో ఆంటీ మీరా వొచింది ఇప్పుదు నిదుర లేచాను అందుకే తలుపు తీయడానికి లేట్ అయింది అని సంజాయిషీ ఇస్తూ లోపలికి రండి అంటూ పక్కకు తప్పుకుని ఆంటీ ని లోపలకు రావడానికి చోటు ఇచ్చాను
 
ఆవిడా నన్ను తోసుకుంటూ లోపలికీ వొచ్చి 

ఏంటే పాపా ఇలా ఉంది మీ ఇల్లు అన్ని ఆలా చిందర వందరగా పడేసావు బట్టలు అన్ని అంటూ అడుగుతూ తాను తీసుకొచ్చిన వేడి వేడి టీని నా చేతిలో పెట్టింది 

నేను అయ్యో ఆంటీ నాకు ఇలా ఏమి అలవాటు లేదు అంటూ తనవైపు చూస్తూ రాత్రి బట్టలకు చూస్తూ ఉన్నపుడు ఆలా పడిపోయాయి ఆంటీ ఇప్పుడు నిదురలేచాను కదా ఇప్పుడు అన్ని సర్దుకుంటాను అని చెప్తూ తన చేతిలోని గ్లాస్ ని తీసుకుని నిలుచున్నాను 

హా సరే అమ్మాయి ఇవ్వాల బడికి పోతున్నావా లేక ఇంటిలోనే ఉండిపోతావా తొరగా రెడీ అయ్యి బడికి వేళ్ళు మల్లి వొచ్చాక అన్ని సర్దుకుందువు కానీ అసలుకే టైం లేదు అంటూ తను వెళ్ళిపోబోతూ ఇదిగో ఇప్పుడే చెప్తున్నా రెడీ అయ్యాక మా ఇంటికి వోచి టిఫన్ చేసి వేళ్ళు అలాగే మధ్యాహ్నానికి నీకు క్యారీ కూడా కట్టిస్తాను అని చెప్పి బయటకు కదిలిపోయింది.

అసలు ఈవిడ ఎందుకు ఇంత కేర్ తీసుకుంటూ ఉంది నా పైన అని అనుకుంటూ తొరగా రెడీ అవ్వాలి అనుకుంటూ టైం చెక్ చేశాను పావుతక్కువ ఏడు అవుతూ వుంది ఆమ్మో మల్లి బస్సు మిస్ అవుతుంది అనుకుంటూ తొరగా తొరగా ఆంటీ ఇచ్చిన టీ తాగేసి పక్కన పెట్టేసి బాత్రూంలోకి దూరిపోయాను.

అక్కడే బ్రష్ చేసి వేడి నీళ్లు కాచుకునే టైం లేదు కనుక చల్ల నీటితోనే స్నానం చేస్తూ ముందు రోజు నా ఒంటిని హూనం చేసిన వాడ్ని తలుచుకుంటూ అసలు ఈ రోజు ఎలా ఉంటుందో అనుకుంటూ స్నానం ముగించుకుని టవల్ చుట్టుకుని సరాసరి ఇంటిలోకి వెళ్ళిపోయాను
ధన్యవాదాలు 
thanks                                                                                                            thanks
శ్రీ  రమ్య 
[+] 9 users Like Ramya Sri's post
Like Reply


Messages In This Thread
RE: నా జీవితం శృంగారమయం - by Ramya Sri - 23-08-2023, 12:05 AM



Users browsing this thread: 5 Guest(s)