07-08-2023, 06:03 PM
(07-08-2023, 04:37 PM)Obito Wrote: Bharath manchi chance kottesaadu.
Bring more on bharath
Thanks bro
(07-08-2023, 05:14 PM)Uday Wrote: బావుంది బ్రో, కాని ఎక్కడో ఏదో మిస్సు కొడుతోంది. నువ్వు మనసు పెట్టి రాసినట్లనిపించలే, మద్యలో కొంగు జారిందానికి అంత సాగదీయడం. భరత్ ఐతే కుర్రాడు, అనుకోనిది/కోరుకున్నది కనిపించగానే మనసు పరిపరి విదాల పోవడం కామనే, కాని తనకేమైంది? ఎంతైనా వాడు తన స్టూడెంట్ కదా. శ్రీ కూడా నెమ్మదిగా సెడ్యూస్ చేస్తున్నాడు, బావుంది.
ఏమో ఉదయ్ బ్రో, నాకు ఎందుకో అలా అనిపించలేదు, బహుశా నేను ఈ ఎపిసోడ్ ని సరిగ్గా రాయలేకపోయానో ఏంటో, నాకు ఈ భరత్ గీత సన్నివేశాలలో రాయడం కాస్త ఇబ్బందే ఉంది. కొంచెం నా పనుల్లో ఫోకస్ వల్ల కూడా ఈ ఎపిసోడ్ మీద ప్రభావం పడిందేమో కావచ్చు. దీనికి ఏదైనా aftermath part plan చేయగలనో చూస్తా.
మిత్రులారా నేను ఏమైనా మిస్స్ చేసానా, ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. Improvement చేసుకుంటాను. ఇక మీదట ఇంకాస్త మంచిగా రాసే ప్రయత్నంగా.
చాలా థాంక్స్ ఉదయ్ బ్రో. నువు నీ రివ్యూస్ తో సహాయపడుతూ ప్రోత్సాహిస్తున్నావు.