07-08-2023, 05:14 PM
బావుంది బ్రో, కాని ఎక్కడో ఏదో మిస్సు కొడుతోంది. నువ్వు మనసు పెట్టి రాసినట్లనిపించలే, మద్యలో కొంగు జారిందానికి అంత సాగదీయడం. భరత్ ఐతే కుర్రాడు, అనుకోనిది/కోరుకున్నది కనిపించగానే మనసు పరిపరి విదాల పోవడం కామనే, కాని తనకేమైంది? ఎంతైనా వాడు తన స్టూడెంట్ కదా. శ్రీ కూడా నెమ్మదిగా సెడ్యూస్ చేస్తున్నాడు, బావుంది.
: :ఉదయ్