07-08-2023, 12:12 AM
(04-08-2023, 09:39 AM)sarit11 Wrote: లేవు మిత్రమా పార్ధు
ఎన్నో మంచి కథలు ఇలా సగంలోనే ఆపేశారు రచయితలు (వారి కారణాలు , పరిస్థితులు మనకు తెలియదు)
పాఠకులకు మాత్రం తరువాత ఏమి జరుగుతుంది అనే ఆరాటం మిగిలిపోతుంది
థాంక్యూ మిత్రమా.. ఏం చేయలేం. ఇలా అసంతృప్తి తో సర్దుకుపోవడం తప్పా..
మీ యొక్క ఓపికకు, చేస్తున్న కృషికి నా ప్రత్యేక అభినందలు మిత్రమా ???