05-08-2023, 12:01 PM
(04-08-2023, 09:08 PM)gaya3 Wrote:నాకు కావలసిన సలహా ఏంటంటే,
ఈ కథకు ఇక్కడ నుండి రెండు వెర్షన్ లు రాసాను.
1. గాయత్రికి అనుకోకుండా లలితతో లెస్బో రిలేషన్ ఏర్పడడం.అదీ ఒక్కరాత్రే. తరవాత ఉండదు. గాయత్రి, హరిల మధ్యసంబంధం యదావిధిగా కొనసాగుతుంది.
2. అసలు ఈ లెస్బో రిలేషన్ లేకుండా కథ ముందుకు వెళ్ళడం.
రెండూ బావుంటాయి..
మీ అభిప్రాయం చెప్పండి. ఈ కథ ఆల్ రెడీ మొత్తం తయారయ్యిపోయింది. కరెక్షన్స్ చేస్తూ, ఎపిసోడ్స్ గా update చేస్తున్నా అంతే. కాబట్టి, ఈ కథ మధ్యలో ఆగిపోతుందని అనుమాన పడవద్దని మనవి.
నాకు తోచింది చెప్తున్నా.
లలితకు గాయత్రి పరిస్థులంతా బాగా తెలుసు, అది అక్కా తమ్ముళ్ళ మాతల వల్ల నిర్ధారణ అయ్యింది
ఇద్దరికి గాయత్రి భూతకాలం పట్ల సానుభూతి వుంది
హరికి గాయత్రి పై సానుభూతే కాక తను పోగొట్టుకున్నవి తిరిగి ఇవ్వాలన్న తపన వుంది
ఈ పరిస్థితిలో లలితతో లెస్బో చేస్తే ఎంజాయ్ చేసిన తరువాత తనకు అనుమానం రావొచ్చు. కూతురి వరస దాంతో లెస్బో చేసింది, కోరికలను ఆపుకోలేక కొడుకు వరస వాడితో కూడా ఏమైనా చేయొచ్చు గాయత్రి. So, this will complicate Gayatri's situation and her living with Hari.
ఇది నా అభిప్రాయం మాత్రమే. మీకు నచ్చినట్లు కొనసాగించండి.
: :ఉదయ్