04-08-2023, 05:12 PM
(04-08-2023, 02:51 PM)ITACHI639 Wrote: ఇలా నాకు కూడా అనిపించింది. కానీ పర్వాలేదు లేండి, ఉన్నది ఇద్దరే కదా, త్వరగా ఓపెన్ అయిపోవచ్చు అనుకున్నా.
ఇంకోలా కూడా అనుకోవచ్చు. స్వతహాగా గాయత్రికి అన్ని కోరికలు, భావనలు ఉండి రెండో పెళ్ళి, సంసారం కోసం అన్నింటిని తనలోనే అదుముకుని ఇప్పుడు స్వేచ్చ పైగా సవతి కొడుకు ప్రోత్సాహం, మెప్పుదల తనలోనున్న అసలు గాయత్రిని బయటకు రప్పించిందని...ఏమంటారు?
: :ఉదయ్