13-07-2023, 01:01 PM
(12-07-2023, 12:39 PM)Uday Wrote: బ్రో అప్డేట్ బావుంది, నీ బిజీ ప్రిపరేషన్స్ మధ్యలో కూడా మమ్మల్ని నీ కథలతో అలరిస్తున్నావంటే నీ కమిట్ మెంటుకి జోహార్లు. చూద్దాం గీత ఎప్పటి వరకు ఆగుతుందో, అయ్యబాబోయ్ ఎంత మంది ఉదయ్, శ్రీ, శివ, భరత్..ఇంకా...ఇంకా.... బావుంది...కొనసాగించండి.
Thanks bro
Busy అంటూ ఏం లేదు. Lunch dinner తిన్నాక కొంచెం కొంచెం రాస్తున్నా సమయం దొరికితే.
(12-07-2023, 12:52 PM)Rockstar Srikanth Wrote: Nice bhayya
Thanks bhayya
(12-07-2023, 08:45 PM)Obito Wrote: Shri enduku agindu kiss cheyyalsindi
Bro aa shiva daggaraki inkosaari geetha ni pampinchaku aa psycho gaadu emaina chestaadu
Anyway Good update
waiting for next
Thanks bro
పాపం బ్రో శివ, సింధూ ఇంట్లో లేదు గీత నీ తోడుగా పంపిద్దాం.