Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"ఒక రాణి, ఆమె సైనికులు"
#2
ధడేల్మని వచ్చింది ఫిరంగి గుండు.

బలహీన సైనికులు ఎగిరి అవతల పడ్డారు.

మిగిలినవాళ్ళు తేరుకునేంతలో మళ్ళీ పేలింది ఫిరంగి.

కుర్ర సైనికులు కేకలు పెట్టారు. అంతా కింద పడ్డారు.

ఫిరంగి శాంతించింది. యుద్ధం ముగిసినట్టు అర్థమయింది. ప్రశాంతత అలుముకుంది.

కానీ అప్పటికే ఎందరో పెద్దవయసు సైనికులు నేలకొరిగారు.

నేలకొరిగినవాళ్ళు నేలకొరగగా, మిగిలినవాళ్ళు మామూలయ్యారు.

ఒక సైనికుడు అలానే ఉన్నాడు.

"ఏంటి"... అన్నాడు ఇంకోడు.

"ఎన్నాళ్ళురా ఇలా?"... అడిగాడు మొదటివాడు.

"దేని గురించిరా"... అడిగాడు రెండోవాడు.

"మన రాజ్యం మీద, మన రాణి మీద ఈ దాడులేమిటిరా. మన పెద్ద సైనికుల చావులేమిటిరా"... చుట్టూ విగతజీవులై పడున్నవాళ్లని చూపిస్తూ అన్నాడు మొదటివాడు.

"మన ఖర్మ ఇది, మన జీవితం ఇది. మన పరిథి ఇంతే, మనం నిమిత్తమాత్రులం" బదులిచ్చాడు రెండోవాడు.

"మీరు అనుకోండి అలా. నేను అలా అనుకోలేకపోతున్నాను. నాకు ఇలాంటి బ్రతుకు వద్దు. నా బ్రతుకు, చావు నేనే తేల్చుకుంటాను"

"ఏం చేస్తానంటావురా"

"ఈసారి దాడికి శత్రువుల ఆయుధానికి ఎదురెళ్తా"

"నువ్వు కూడా మాలానే, నువ్వేమీ గొప్పవాడివి కాదు, నీకే ప్రత్యేకతా లేదు, తేలిపోతావు. ఆ ఆయుధసంపత్తి ముందు ఎగిరిపోతావు"

"భయంతో పోయే కంటే, నాదైన మార్గంలో వెళ్ళి వీరమరణం పొందటంలో గొప్పతనం ఉందిరా. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారా, ఏ యుద్ధంలో పోతానా అని అనుక్షణం భయపడే కంటే నా యుద్ధాన్ని నేనే ఎంచుకుంటాను, నా రాణిని రక్షించే ప్రయత్నం చేస్తాను"

"అయినా రాణికి లేని ఆలోచన నీకెందుకురా. ఈ దాడుల్ని ఆపగలదు, అయినా ఆపట్లేదు. ఏర్లు పారుతున్నా, మనవాళ్ళు నేలకొరుగుతున్నా చలించని రాణి కోసం వీరమరణం పొందుతానంటావా"

"రాణినేం అనకురా, మనని ఎంత చక్కగా చూసుకుంటుందో తెలుసు కదరా"

"తన స్వార్ధం కోసం మనని చూసుకుంటుందిరా. మనం నేలరాలుతున్నా లెక్కచేయట్లేదు కదరా, మన మరణాల్ని ఆపట్లేదు కదరా"

"అయినా సరే, రాణి నాకు రాణి. నేను రాణికి విధేయుణ్ణి, బద్ధుణ్ణి. ఈ జీవితం రాణికే అంకితం, రాణి కోసమే నా పుట్టుక, నా మరణం"

"అందరం రాణి కోసమే ఉన్నాంరా. అందుకే ప్రాణమున్నంత వరకూ కలిసి ఉందాం"

"కలిసి పుట్టినా, కలిసి పోము కదరా. భయంతో ప్రతి దాడి ముందు చచ్చే కంటే, విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటా ఈసారి"

"మనకి విజయం దక్కదురా. ఏ సైనికుడికీ దక్కదురా. అందుకే ఉన్నన్నాళ్ళు ఉందాం అంటున్నా"

"నా వల్ల కాదురా. నేను నిర్ణయం తీసుకున్నాను"

"ఏంటి కుర్రాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు"... అడిగాడు ఓ పెద్దవాడు.

విషయం చెప్పాడు రెండోవాడు.

"అబ్బాయీ, వీరపుత్రా, వయసులో చిన్నవాడివి, అందుకే ఆవేశంలో ఇలా వీరమరణం మాటలు అంటున్నావు. నేను కూడా కొన్నాళ్ళ క్రితం ఇలానే అనుకున్నాను, తరువాత మనసు మార్చుకున్నాను" ... అన్నాడు పెద్దవాడు.

"నా మనసు మార్చుకోను, నిర్ణయం తీసుకున్నాను నేను" ... బదులిచ్చాడు మొదటివాడు.

"రాణికుండాలిరా అబ్బాయి. ఈ వరస దాడులు, ఈ ఆక్రమణ, ఏరులు పారడం, సైనికుల మరణాలు లేకుండా, సంధి చేసుకోవాలని రాణికుండాలి"

"రాణినేమనకు పెద్దాయనా"... అన్నాడు మొదటివాడు.

"రాణి కోసం కాదు అబ్బాయి, నీ కోసం బతకాలి నువ్వు"

"రాణి కోసమే నేనున్నాను"

"అబ్బాయి, నీ కన్నా ఎక్కువ యుద్ధ అనుభవాలు ఉన్నాయి. ఎన్నో ఫిరంగుల మోతలు, మన సోదర సైనికుల నిర్జీవ దేహాలు చూసాను, ఉన్నన్నాళ్ళు ఉండటమే మనం చెయ్యగలిగింది, వీరత్వం, శూరత్వం అని పెట్టుకుంటే తొందరగా పోతాం, అనుభవంతో చెప్తున్నా విను"

"నా వల్ల కావట్లేదు పెద్దాయనా. రాణిని ఏమీ అనలేను, నన్ను సంరక్షించింది, నన్ను పెంచింది. అలా అని ఈ దాడులని స్వీకరించలేను, అందుకే విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాను"

"వీరస్వర్గమేరా అబ్బాయ్. రాణి యుద్ధం వద్దు అనదు, ఆ ఫిరంగులని ఎదుర్కుని పోరాడే శక్తి మనకి లేదు, ఫిరంగులకి ఎదురెళితే దొరికేది వీరమరణమే, అందుకే వద్దు అబ్బాయ్, నా మాట విను"

"బిక్కుబిక్కుమంటూ ఉండే ఈ జీవితం కన్నా నాకు వీరమరణమే కావాలి"

"నేను అశక్తుణ్ణి అబ్బాయ్. నువ్వెంతో నేనూ అంతే. నాకు తెలిసింది చెప్పాను, ఎదురెళితే అక్కడే ఎగిరిపోతావు, పక్కకి పరిగెడితే నాలుగు రోజులు ఉంటావు, ఇక నీ ఇష్టం"

"ఎదురెళ్ళటమే నా నిర్ణయం పెద్దాయనా"

"నీ ఇష్టం అబ్బాయ్, నాకు నాలుగురోజులు ఉండాలని ఉంది, నేను నీతో చేతులు కలపలేను"... అన్నాడు పెద్దవాడు.

మళ్ళీ యుద్ధ సంకేతాలు కనిపించసాగాయి. శత్రువుల కదలిక మొదలయింది. సైనికులున్న నేల కంపించసాగింది. సైనికులకి ఫిరంగి వస్తున్నట్టు తెలియసాగింది.

"జై రాణీ" అనుకుంటూ ఎదురెళ్ళాడు ఆ వీర సైనికుడు.

ఫిరంగి గుండు ధడేల్మని తాకింది, ఆ భీకర రూపానికి, ఆ వేగానికి ఒక్కసారిగా పెకలించివేయబడి, ఎగిరి అవతలపడ్డాడు, నేలకొరిగాడు, ఆ వీర సైనికుడు.

- - - - - - - - - - - - - - - - - - - - - - - - సమాప్తం - - - - - - - - - - - - - - - - - - - - - - - -




































- - - - - - - - - - - -

అర్ధమైతే ఓకే. అర్థంకాకపోతే చెప్తున్నా. రాణి అంటే యస్ పూకు, ఫిరంగి అంటే యస్ మడ్డ, సైనికులు అంటే ఆతులు. కావాలంటే కథ మళ్ళీ చదవండి.

ఎలా ఉందో చెప్పండి Big Grin
[+] 10 users Like earthman's post
Like Reply


Messages In This Thread
RE: "ఒక రాణి, ఆమె సైనికులు" - by earthman - 11-07-2023, 01:24 AM



Users browsing this thread: 1 Guest(s)