Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Royally Fucked aka రాజుగారి దెంగులాట.
భూపతి తిరుగుప్రయాణమై తన రాజ్యానికి వెళ్ళాడు.

భూపతి వెళ్ళినందుకు, ఇక తనిష్టం వచ్చినట్టు తనుండచ్చు అనుకుంటూ, రాజుగారు పెద్దగా నిట్టూర్చి, సుబ్బరంగా తిని, తనని సాయంకాలం లేపమని, అప్పటిదాకా లేపద్దని చెప్పి పడుకున్నాడు.

సాయంకాలం అయింది. రాజుగారిని సేవకుడు లేపాడు.

రాజుగారు, సేవకుడిని మామిడిపండొకటి తెమ్మని చెప్పి, పండు తీసుకుని కొరుక్కుంటూ, తనకున్న పెద్ద ఉద్యానవనంలో నడవసాగాడు.

సూర్యుడు అప్పుడే అస్తమించటానికి సిద్ధమవుతున్నాడు. పసుపుపచ్చటి వెలుతురు తోటంతా పరుచుకుని ఉంది.

రాజుగారు ల ల లా అని పాడుకుంటూ తోటంతా తిరుగుతున్నాడు.

ఇంతలో దూరంగా ఓ పూలచెట్టు దగ్గర కాళ్ళు ఎత్తి పూలు కోసుకుంటున్న ఓ పిల్ల కనిపించింది.

రాజుగారికి తను గడిపిన ఆడవాళ్ళందరూ గుర్తే, పేర్లు గుర్తుండకపోయినా కాసేపు చూస్తే వాళ్లతో గడిపిన విషయం గుర్తొస్తుంది.

కానీ రాజుగారికి పూలు కోసుకుంటున్న పిల్లని ఎక్కడా చూసినట్టు గుర్తులేదు.

"పిల్లా..." అంటూ గట్టిగా పిలిచాడు.

ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగిచూసింది ఆ పిల్ల.

"నిన్నే, ఇలా రా"

పరిగెత్తుకుంటూ వచ్చింది. అలా పరిగెత్తేటప్పుడు ఆ లేతవయసు అందాలు ఎగురుతూ కనిపించి రాజుగారిని ఉక్కిరిబిక్కిరి చేసాయి.

దగ్గరికొచ్చింది పిల్ల.

అస్తమిస్తున్న సూర్యుని వెలుగులో పడుచుయవ్వనంతో తొణకిసలాడుతూ, మెరిసిపోతున్న ఆ పిల్లని చూడగానే రాజుగారిలో కవితావేశం పొంగుకొచ్చింది.

"ఓహో సుందరీ, ఎవరు నీవు, ఏమి నీ సుందర ముఖారవిందము, ఏమా అందము, ఏమా చందము, ఏమా పొంకము, ఏమా బింకము, మా మనసుని అయస్కాంతము వలె లాగుచుంటివి కదే కాంతామణి, ఓ నా లలనామణి"... అన్నాడు.

అర్ధంకానట్టు చూసింది ఆ పిల్ల.

"నీ పేరేమిటి" అడిగాడు.

"చామంతి మహరాజా" అంది.

"ఒహో చామంతి, నా తోటలో పూబంతి, నా యవ్వన వాసంతి, ఏమున్నది నీ కాంతి"... రాజుగారి నోటి వెంట కవిత్వ పారసాగింది.

అర్థంకానట్టు అలానే ఉంది పిల్ల.

"ఎవరు చామంతి నువ్వు. ఇక్కడున్నావు"

"సుమతక్క పనిలో పెట్టింది మహరాజా"

"మా సుమతి చెల్లెలివా" కళ్ళు పెద్దవి చేసి అన్నాడు రాజుగారు.

"అవును మహరాజా, సుమతి మా పెద్దమ్మ కూతురు"

"మరి చెప్పవే సుందరీ, మా సుమతి చెల్లెలంటే, మాకు కూడా..." అని రాజుగారు వాక్యం పూర్తి చేసేంతలో...

"మీకు కూడా చెల్లెలా మహరాజా"... అమాయకంగా అడిగింది చామంతి.

"ఛీ ఛీ. ఎంతమాట అన్నావు పిల్లా. అసంబద్ధ శబ్దములు అప్రతిహతమగుగాక" అని చెవులు మూసుకున్నాడు రాజుగారు.

మళ్ళీ అర్ధంకానట్టు చూసింది పిల్ల.

"సుమతి మా ఇష్టసఖి. మా మనసుని తెలుసుకుని మసలుకునే సొంత మనిషి. సుమతి చెల్లెలివి కాబట్టి నువ్వు కూడా మాకు దగ్గరిదానవే. ఇలా రా, కూర్చో"... అంటూ చామంతి చేయి పట్టుకుని, అక్కడే ఉన్న ఒక రాతిబల్ల మీద కూర్చున్నాడు రాజుగారు.

చామంతికి కాస్త అర్థమవుతూ, కాస్త అర్థంకానట్టు ఉంది.

"నే వెళ్ళాలి, అక్క పూలు తెమ్మంది"

"పూలదేముంది చాము, నీ కోసం ఉన్నాము మేము" అన్నాడు రాజుగారు.

మళ్ళీ అర్థంకాలేదు పిల్లకి.

"చాము అంటే నువ్వే చామంతి"

తలూపింది అర్థమైనట్టుగా.

"సూర్యుని కన్నా నీ ముఖతేజస్సు ఎక్కువగానున్నది చాము"... అంటూ బుగ్గ మీద ముద్దిచాడు రాజుగారు.

నవ్వింది పిల్ల.

"పండులాంటి నువ్వు పక్కనుండగా ఇక ఈ పండెందుకు మాకు" అంటూ చేతిలో పండు విసిరేసి, చామంతి ఎడమ చన్నుని నెమ్మదిగా వత్తాడు.

ఇలాంటివి చేస్తాడని, కాస్త తింగరితనం ఉందని సుమతి చెప్పడంతో, అలానే రాజు కాబట్టి, సిగ్గుపడుతూ నవ్వింది చామంతి.

"ఈ మాత్రానికే మా చాము సిగ్గులొలికించుచున్నది. చేతి స్పర్శకే ఇంత సిగ్గేసిన, ముందుముందు జరుగువాటికి కలుగు సిగ్గుకి మా రాజ్యం ముక్కలగునేమో" అన్నాడు.

మళ్ళీ అర్థంకాలేదు పిల్లకి.

'ఈ పిల్లకి ఇలాంటి మాటలు అర్థంకావనుకుంట' అనుకుంటూ... "ముట్టుకుంటేనే సిగ్గుపడితే ఎలా పిల్లా, ముందుముందు ఇంకెన్ని చేస్తాం మనం"... అన్నాడు

సిగ్గుపడుతూ పరిగెత్తబోయిన చామంతిని ఆపి... "రేపు ఉదయం నన్ను లేపటానికి అంత:పురానికి రా. రేపు మా హంసతూలికా తల్పం మీద నీతో పనుంది"... అన్నాడు.

"హంస..."

"మా మంచం మీద నీతో పనుంది, పొద్దున్నే వచ్చెయ్ పిల్లా" అన్నాడు మామూలు భాషలో.

అర్థమై వెంటనే పరిగెత్తింది చామంతి.

'ఈ పిల్ల దగ్గర సూటిగా విషయం చెప్పాలన్న మాట, మన మాటలు అర్థమవ్వట్లేదన్న మాట. నెమ్మదిగా అన్నీ నేర్పిస్తాం, అన్నీ నేర్చుకుంటుంది, ఇప్పుడే కదా మన కంటబడింది'... అనుకుంటూ మీసం మేలేస్తూ కిందకి చూసాడు, పైకి చూస్తోంది అంగం.

'నేను రాజుని కాబట్టి నీకు ఇన్ని దొరుకుతున్నాయి, అదే నేను బికారినయ్యింటే, ఒక్క బొక్కలో కూడా నీకు అవకాశం ఉండేది కాదు, చేత్తో ఊపుకుని తృప్తిపడాల్సి వచ్చేది. అదే ఇప్పుడు, ఎన్ని వందల బొక్కల్లో దూరావో నీకు గుర్తుకూడా లేదు' అని అంగంతో అంటున్నట్టు అని కదిలాడు రాజుగారు.
[+] 13 users Like earthman's post
Like Reply


Messages In This Thread
RE: Royally Fucked aka రాజుగారి దెంగులాట. - by earthman - 07-07-2023, 08:26 PM



Users browsing this thread: 1 Guest(s)