Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఫర్ సేల్ - 12వ భాగం - Posted on July 15, 2023 (by Good Memories)
మిత్రులారా,


ఫర్ సేల్ కథ 12వ భాగం ఇప్పటికి ఓ 9 పేజీలు వరకు రాయడం పూర్తి అయ్యింది.. ఒక ముఖ్యమైన ఘట్టం వరకు తీసుకు వచ్చి ఆపాలని ప్రయత్నం చేస్తున్నాను. ఓకటి (2) రెండు (2) రోజుల్లో ఈ 12వ భాగాన్ని ప్రచురించేస్తాను..

కొద్దిగా ఆలస్యం అయ్యింది. ఇంతకాలం ఓపిక పట్టేరు మరొక్క రెండు (2) రోజులు ఓపిక పట్టండి.. ఒచ్చేస్తున్నది.. ఒచ్చేస్తున్నాది ఫర్ సేల్ 12వ భాగం వచ్చేస్తున్నాది..

మరో ముఖ్యమైన గమనిక ఈ ఫర్ సేల్ కథని సాధ్యమైంత తొందరలో ముంగించేస్తానని మీకు తెలియచేస్తున్నాను. కావాలంటే మిగతా కథలు రాయడం ఆపి ఐనా కానీ ఈ ఫర్ సేల్ కథని పూర్తిచెయ్యాలని అనుకుంటున్నాను. 


ఇక మీదట సాధ్యమైనన్ని అప్డేట్స్ ఈ కథ మీద ఇచ్చి ఈ కథ ని ముగించెయ్యాలని నా ప్రయత్నం. 

మీ
గుడ్ మెమొరీస్
 
[+] 6 users Like goodmemories's post
Like Reply


Messages In This Thread
RE: ఫర్ సేల్ - 11వ భాగం - Posted on February 9, 2023 (by Good Memories) - by goodmemories - 04-07-2023, 03:33 AM



Users browsing this thread: 1 Guest(s)