25-06-2023, 01:47 PM
(24-06-2023, 04:40 PM)ITACHI639 Wrote: మెల్లిగా అన్నీ చేద్దాం, కథ ఎలా పోతుందో చూడాలి. నాకు తెలీదు రాస్తుంటే అదే వస్తుంది లేండి.
అవును Uday bro, నిజమే నాకు కూడా ఆ పదం తీసెయ్యాలి అనిపించింది, కానీ ఉండనిలే ఏం కాదు అనుకున్నా. స్వతహాగా నేను కూడా discriminative పదాలు, వాడను ప్రోత్సహించను. ఏంటో ఇక్కడ అలా వచ్చేసింది. ఇప్పుడే edit చేస్తున్నా.
Thanks everyone.
.
.
.
.
Thanks bro...you should practice sincerely from now itself who knows tomorrow when you end up in IAS or IFS you have to be careful.
: :ఉదయ్