15-06-2023, 10:50 PM
(13-06-2023, 05:45 PM)ITACHI639 Wrote: మిత్రులారా మీకు ఒక good news and bad news.
UPSC CSE Prelims results వచ్చాయి, నేను qualify అయ్యాను. నేను mains కోసం చదువుకోవాలి, IAS అవ్వాలి. కావున ఇక కథలు రాయడం కుదరదు. నేను mains qualify అవుతే మళ్ళీ కథలు రాయడం మొదలు పెడతాను. అప్పటి వరకు ఇక break.
ప్రేమ గాట్లు లో ఇంకో రెండు updates ఇస్తాను అవి ముందే రాసుకున్నవి. మిగతా కథలు లేదు. ప్రేమ గాట్లు ఇంకా చదవని వారు ఉంటే చదవండి..
.Congratulations
.
.