09-06-2023, 10:42 AM
(06-06-2023, 12:52 PM)Uday Wrote: ఇప్పుడే ఇప్పటిదాకా జరిగిన కథను పూర్తి చేశా. చాలా చక్కగా రాస్తున్నారు 'గీతను గీత దాటించాలా, వద్దా' అని. అసలు ఈ పాటికి గీత దాటుండేది ఆ పక్కింటి 'ఉదయ్' చవకబారుగా గీత వాళ్ళాయన ప్రశక్తి తేకుండా ఉండుంటే.
మద్య మద్యలో గీత బిహేవియర్ "కుమార్" గారి కథలలోని లేడీ క్యారెక్టర్లు (తొందరగా టెంప్ట్ అవ్వడమూ, లొంగిపోయేదాకా రావడమూ) గుర్తుకొచ్చాయి.
భరత్ కు గీత పైన క్రష్ ఆ వయసులో సహజమేమో.
పోతే శ్రీరాం ఏం చేస్తాడో చూడాలి, తన భయాన్ని, సిగ్గుని జయించి. బహుశా గీతే చొరవతీసుకోవాలేమో.
మొత్తానికి మీ కథలకి భిన్నంగా రాస్తున్నారు. బావుంది...కొనసాగించండి.
చాలా ధన్యవాదాలు Uday గారు.
(06-06-2023, 04:40 PM)bv007 Wrote: Waiting
(07-06-2023, 04:57 PM)Pendem sandeep Wrote: Update plz
(09-06-2023, 08:43 AM)raaki Wrote: Super Naration
థాంక్స్ రాఖీ గారు.
Will update soon.