05-06-2023, 03:29 AM
ఈరోజే లాగిన్ అయ్యాను.. అసలు కథ ఎంత వరకు వొచ్చిందో ఇంకా చూడలేదు...
ఈ స్టోరీ లో అసలేం రాసానో మైండ్ లో నుండి పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. కాబట్టి ఒకసారి malli revise chesi, ఈ శనివారానికి ఒక భాగం అప్డేట్ ఇస్తాను ( ఈ కథ తెలుగు లో కంటిన్యూ అవ్వాలి అని అందరు అనుకుంటే)