05-06-2023, 02:52 AM
(This post was last modified: 05-06-2023, 03:21 AM by bharath411. Edited 1 time in total. Edited 1 time in total.)
హాయ్ అందరూ ఎలా ఉన్నారు..క్షమించండి మిత్రులారా..
ఆఫీస్ పని మీద పరాయి దేశానికి రావడం, ఇక్కడ మొబైల్ పోవడం, ఉన్న ఆఫీస్ మొబైల్ లో VPN లేకపోవడం, అండ్ ఈ సైట్ ఓపెన్ చేయలేకపోవడం, ఈ యూసర్ నేమ్ మరచిపోవడం, పని వొత్తిడి, ఈ రెసిషెన్ లో ఉద్యోగం ఊడకుండా చేయాల్సిన పని కంటే ఎక్కువ చేయాల్సి రావడం, ఇలాంటి రకాల కారణాలతో ఇక్కడికి రాలేకపోయాను.
ఇక్కడ ముందు కామెంట్లలో చెప్పినట్లుగా ఈ స్టోరీ ఒక అనువాద కథ. దాని ఒరిజినల్ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది ఈపాటికి.
సో ఈ కథ ఇకపై కంటిన్యూ చేయాలో లేదా దీన్ని ముగించాలో మీ అభిప్రాయం బట్టి తదుపరి స్టెప్స్ తీసుకుంటాను.
అయితే చాలామందికి ఆ ఒరిజినల్ స్టోరీ ఇంగ్లీష్ లో ఉండటం వల్ల చదివే ఉత్సాహం ఉండకపోవచ్చు. నేను అటువంటి అసలు చదివేటప్పుడు బాగా ఎక్సైట్ అయిన స్టోరీ మీ అందరికీ చెప్పాలని ఉద్దేశంతో ఈ కథ మొదలు పెట్టాను.
Happy to be back here...