17-05-2023, 09:20 PM
(14-05-2023, 05:51 AM)sarit11 Wrote:
raadhika.pdfSize: 18.1 MB
చాలా పాత పుస్తకాలు దొరుకు తునాయి. సరిత్ గారు చాలా థాంక్స్ అండి.
ఇందులో సెక్స్ మేజిక్ అనే కథ అదే పేరుతో, రమణి లో వచ్చింది. రాధిక ప్రారంభ సంచిక కూడా పెట్టారు. అదీ ఎప్పుడు వచ్చిందో తెలియదు. బహుశా 1969-70 లో వుండాలి. అప్పటి నుంచి ఈ సంచిక వరకు ఒక సంవత్సరం లోనే మోతాదు బాగా పెంచేశారు. లీగల్ advisors తో రివ్యూ చేయించారు అన్నారు. సో అప్పటికి ఈ పుస్తకాలు బహిర్గతంగా అమ్మే వారు కాదేమో అని పిస్తోంది.