08-05-2023, 03:24 PM
(08-05-2023, 02:00 PM)sach167 Wrote: సరిత్ గారు, this is not downloadable even I followed all your instructions in brave browser. If possible send season 1 all episodes to my mail id [email protected] . Eagerly waiting for your favorable action.
క్రియేట్ డౌన్లోడ్ లింక్ పేజ్ తర్వాత పేజ్ లో క్లిక్ హెర్ టు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ ని ప్రెస్ చేసి పట్టుకుంటే కొన్ని ఆప్షన్స్ వస్తాయి.. వాటిలో డౌన్లోడ్ లింక్ సెలెక్ట్ చేసుకుంటే డౌన్లోడ్ అవుతుంది. నేను ట్రై చేశాను.. ఫైల్ డౌన్లోడ్ అవుతోంది.. ఓసారి ప్రయత్నించండి..