Thread Rating:
  • 11 Vote(s) - 1.73 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అతడు - ఆమె - ప్రియుడు
#8
అనగనగా ఒక రోజు.....


సరిగ్గా 7 అవుతుండగా, లాప్ టాప్ మూసేసి అన్ని సర్దేసి బయలుదేరా. బయటకు వెళుతుంటే ఎదురు పడ్డాడు మా ఆఫీస్ ప్రెసిడెంట్. నవ్వుతు పలకరించాడు. పలకరింపు కని ఆగి మాట్లాడితే 15 నిమిషాలు బుర్ర తిన్నాడు. ఎలాగోలా తొందరగా బయట పడ్డాడు. అప్పటికే ట్రాఫిక్ మెల్లిగా నత్త నడకన నడుస్తుంది.

 ఎందుకైనా మంచిదని నా పెళ్ళానికి కాల్ చేశా. కాసేపు రింగ్ అయి ఆగిపోయింది. మరో సారి ప్రయత్నించి వొదిలేసా మళ్ళీ ఆఫీస్ దగ్గరకు వెళ్ళాక చెయ్యొచ్చని. తలా తోక లేకుండా అడ్డడిడ్డంగా నత్తలా నడుస్తున్న ట్రాఫిక్ చూసి కాస్త చిరాకేసింది. భార్య ఎన్నో సార్లు చెప్పింది ఒక డ్రైవర్ ని పెట్టుకోమని. కానీ నేను వినలేదు. వెంటనే తన ఫోన్ రింగ్ అవ్వడం మొదలు పెట్టింది. కార్ డెక్ స్క్రీన్ కేసి చూస్తీ ఆ కాల్ భార్య దగ్గర నుండే. వెంటనే ఎట్టి హలో అన్న.

అవతల వైపు నుండి తాను కాస్త లో గొంతుకలో 

మొనాలి: హలో బాబు? మీటింగ్ లో ఉన్నాను. అందుకనే ఎత్తలేదు.... బయలు డేరావా?

నేను: అవును

మొనాలి: బాబు విను. నాకు ఇంకా పని ఉంది. చాలా సేపు టైం పడుతుంది. నువ్వు ఇంటికి వేళ్ళు

నేను: సరే. మరి నువ్వెలా వస్తావ్?

మొనాలి: క్యాబ్ బుక్ చేసుకుంటాలే

నేను: సరే లవ్ యు

మొనాలి: లవ్ యు టూ

ఫోన్ కట్ అయ్యింది. ఇంకా తనని పిక్ చేసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో నేను షార్ట్ కట్ తీసుకుని తొందరగా ఇంటికి చేరుకున్న. ఇంటికి చేరుకునే సరికి మా అబ్బాయి అద్వైత్ టి.వి ముందు కూర్చున్నాడు.

నేను: హోం వర్క్ చూసుకున్నావా?

అద్వైత్: ఆ.. అయిపొయింది డాడీ

నేను: తిన్నావా?

అద్వైత్: లేదు.... తింటా కాసేపు ఆగి

నేను ఇంకా ఎం అనలేదు.  వాడికి మేము పెద్దగా చెప్పక్కర్లేదు. ఇంటెలిజెంట్ స్టూడెంట్. నిజం చెప్పాలంటే గిఫ్టేడ్. ఏక సంతాగ్రాహి. వాడిని టి.వి కి వదిలేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళా. వచ్చి ఇద్దరం తినేసి ఎవరి రూం లోకి వాళ్ళు వెళ్లిపోయాం. నాకు కొంచెం పనుంటే చేసుకునేసరికి 11 అవుతుంది. ఇంకా తాను అప్పట్లో రాదనీ నేను నడుం వాల్చాను. అలసటనో ఏమో గాని వెంటనే నిద్ర పట్టేసింది.

ఎదో అలికిడిలా అనిపించడంతో మెల్లిగా నిద్రొలోంచి మేల్కొన్న. కళ్ళు తెరిచి చూచేసరికి, బెడ్ లైట్ వేసి ఉంది. బాత్ రూంలో నీళ్ల చప్పుడు. నా భార్య వచ్చిందని అర్థం అయ్యింది. ఒక్క క్షణం బాత్రూం దూరి తనని వాయిద్దాం అనిపించింది. పెళ్ళై 9 ఏళ్ళు అయినా ఇంకా వారానికి కనీసం 5 రోజులు వాయిస్తా. నా పెళ్ళాం అందం అటువంటిది. అసలే ప్రౌఢ వయస్సు అందాలు చీరలో వొలకబోస్తుంటే అబ్బ కోరికలు ఎప్పటికప్పుడు పొంగి పోతుంటాయి. పక్కనే చేతిని తడిమి ఫోన్ కోసం చూసా టైం ఎంతైందో చూద్దామని. ఫోన్ దొరక్కగానే పవర్ బటన్ నొక్కా. వెంటనే అది నా భార్య ఫోన్ అని అర్థం అయ్యింది. టైం చుస్తే 1:15 అవుతుంది. తనకి నిద్ర పట్టకపోతే అప్పుడప్పుడు అలా స్నానం చేయడం అలవాటే. 'పాపం బాగా అలసి పోయి ఉంటుంది. ఎందుకులే? రేపు వాయిద్దాం' అనుకుంటూ ఫోన్ పక్కన పెడదాం అనుకునే లోపు టిన్ టిన్ మంటూ రెండు మెసేజ్ లు. అవి పట్టించుకోకుండా ఫోన్ పక్కన పెడదాం అనుకోని ఎందుకో ఫోన్ స్క్రీన్ వైపు చూసా. అంతే చేయి అలాగే మధ్యలో ఆగిపోయింది. ఆ క్షణం నేను ఆ ఫోన్ తీయకపోయినా. ఒక్క క్షణం తరువాత ఆ మెసేజ్ వచ్చినా నేను చూడక పోయేవాడిని. అలా చూడకపోతే నా జీవితం వేరే లాగా ఉండేదేమో.

  ***   ***   ***

నా పేరు అరుణ్. నేను ఒక పెద్ద సాఫ్ట్ వెర్ కంపెనీలో పెద్ద పదవిలో ఉన్న. డబ్బుకు, తిండికి ఏ మాత్రం లోటు లేదు. నాకు 25 ఏళ్ళు ఉన్నపుడు పెళ్లి అయింది. నాది ప్రేమ వివాహం.

ఇంజనీరింగ్ ఆఖరు సంవత్సరంలో ఉండగా తాను మొదటి సంవత్సరంలో చేరింది. ఆమెను చూడగానే మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయా. ఇప్పుడు ఆ ప్రేమ కథ చెప్పి మిమ్మల్ని విసిగించను కాబట్టి చిన్నగా చెప్పాలంటే తనని నెల రోజుల్లో పడేసా. ఆమె పేరు మొనాలి. తను బెంగాలీ.

ఇంజనీరింగ్ తరువాత నేను ఒక నాలుగు సంవత్సరాలు ఉద్యోగంలో, సంపాదించడంలో పడిపోయా. అలా నాలుగు సంవత్సరాల లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ తరువాత ఆమెని మా కంపెనీ లోనే తీసుకున్న. ఆ తరువాత రెండు సంవత్సరాలకు మా పెద్దలను ఒప్పించి ఎలాగైతేనెం పెళ్లి చేసుకున్నాం. అప్పటికి నా వయస్సు 29 ఏళ్ళు ఆమె వయస్సు 23 ఏళ్ళు. పెళ్ళైన సంవత్సరానికి ఒక కొడుకు పుట్టాడు. వాడికి అద్వైత్ అని పేరు పెట్టాం. 9 ఏళ్ళు ఎలా గడిచి పోయాయో తెలియనే లేదు. మా ఇద్దరికీ సంసారం అందంగా గడిచిపోతుంది.

వారం వారం రెండు పెగ్గులు ఆ తరువాత రాత్రంతా మాంచి శృంగారం. అసలే ప్రౌఢ వయస్సు అందాలతో సెగలు పుట్టించేస్తుంది నా భార్య. చీరలో ఆయితే ఇంకా ఆ అందాలు స్పష్టంగా తెలుస్తుంది. దాంతో దగ్గర దగ్గర ప్రతి రోజు వాయించే వాడిని. తనకి కూడా సెక్స్ అంటే ఇష్టమే కానీ తన కంటే నాకు ఇంకా పిచ్చి. కనీసం అప్పటి వరకు అలా అనుకునే వాడిని. తనకి ఇష్టం లేదు అని కాదు బాగా సహకరించేది. నాకేమో అన్ని కొత్త కొత్తగా చేయాలనీ కోరిక. తనకి మాత్రం బ్లో జాబ్ కానీ బ్యాక్ లో కానీ చేయించుకోవడం ఇష్టం ఉండేది కాదు. నేను కూడా తన ఇష్టం ఎప్పుడు కాదనే వాడిని కాదు.

ఇలా ఉండగా. 2 సంవత్సరాల క్రితం నేను కంపెనీ మారాను. తాను కూడా ఒక రెండు నెలల తరువాత కంపెనీ మారింది. పొద్దునే ఇద్దరం కలిసి ఆఫీసుకి వెళ్లడం వచ్చేటప్పుడు నేను తనని పిక్ చేసుకుని రావడం. మంచి జీతాలు, సొంత ఇల్లు, ఒక్క కొడుకు. అందమైన జీవితం. అరచేతిలో స్వర్గం.
జీవితం అంతా ఒక కలలా గడిచిపోతుంది అనుకునే సమయంలో ఒక రోజు మొత్తం జీవితం తలకిందులైంది.

***   ***   ***

ప్రివ్యూలో కనిపిస్తున్న మొత్తం మెసేజ్ ను మళ్ళీ చదివాను. ఒక్క క్షణం నేను చదివింది నిజమేనా అని నా కళ్ళు నమ్మలేక పోయాయి. నిద్ర మత్తు వదిలించుకుని ఈ సారి మళ్ళీ చదివాను.  నా కళ్ళను నేను నమ్మ లేక పోయాను. నా కింద ఉన్న భూమి కంపించి పోయినట్టు అనిపించింది. ఆ క్షణం మొదటిసారి నా జీవితం తల కిందులు అయినట్టు అనిపించింది. నేను చదివిన మెసేజ్ ఇంగ్లీష్ లో ఉంది కానీ దానికి తెలుగు అనువాదం ఇంచుమించుగా ఇలా ఉంది.

దశరధ్: ఈ రోజు చీరలో చాలా అందంగా ఉన్నావ్. ఈ రోజు నువ్విచ్చిన సుఖం నేను మర్చిపోలేను. కానీ చీర నలిపే చాన్సు ఇవ్వనే లేదు. ఇంకో సారైనా అవకాశం ఇస్తారా దేవిగారు?

మెసేజ్ తో పాటు రెండు మూడు ముద్దులు, గుండె ఎమోజిలు వదిలాడు ముసలోడు. ఇంకా కొంచెం మెసేజ్ ఉంది కానీ చదివే అవకాశం లేదు. అప్పుడే తాను బాత్ రూమ్ లో నుండి బయటకు స్నానం చేసి వచ్చింది.

'ఏంటి ఇవ్వాళ్ళ స్నానం చేసావ్?'

'క్యాబ్ లో వచ్చాను కదా' తేలిగ్గా అబద్దం చెప్పింది.

నేను ఎం అనలేదు. చాలా సేపు మెదడు స్తబ్దుగా ఉంది. తను ఆలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. అసలు నేను చదివింది నిజామా అబద్దమా అనేది నాకే అంతు పట్టటం లేదు. నిద్ర పట్టడం లేదు. లేచి బాల్కనీలోకి వెళ్ళా. అసలు నాకేం అవుతుందో నాకే అర్థం కాలేదు. అది తన మీద కోపమా? లేక షాకా? లేక అసహ్యమా? ఎటు పాలు పోలేదు. ఎంత సేపు నిలబడ్డానో తెలియదు. ఏవో ఆలోచనలు.

'ఆ మెసేజ్ తో ఒక విషయం మాత్రం తెలుస్తుంది, నా భార్య దశరధ్ తో కులుకుతుంది. రెండు సంవత్సరాల ముందు వరకు ఇలాంటివి ఏమి లేవు నేను కూడా అదే ఆఫీస్ కాబట్టి నాకు తెలుసు. కచ్చితంగా ఈ అక్రమ సంబంధం మాత్రం గత సంవత్సరంన్నర నుండే మొదలై ఉండాలి. కానీ ఎలా? ఎందుకు? నేను తనని తృప్తి పరచట్లేదా అనే మీమాంస మొదలైంది. మరి నాకెందుకు చెప్పలేదు? లేక వాడేమైనా బలవంతంగా లొంగ దీసుకున్నాడా? దానికి ఆస్కారం తక్కువ ఎందుకంటే తనకి ఇష్టం లేకుండా ఎవ్వరు తనతో ఏమి చేయించలేరు. ఎం జరిగిన తన ఇష్టంతోనే జరగాలి. అయితే ఎందుకు? ఎలా? పోనీ తనతో కూర్చోబెట్టి మాట్లాడాలా? తాను ఏమంటుంది? బుకాయిస్తుందా? లేక ఎలాగూ తెలిసింది కదా బరితెగిస్తే? తనకు ఎటు పాలు పోలేదు. ఆ క్షణం ఆడదానికి ప్రేమ ఉంటె సరిపోతుంది అని అంటారు కానీ తనకు ఆ క్షణం అది తప్పు అనిపించింది. కానీ అన్నిటి కన్నా తను ఎక్కడ తప్పు చేస్తున్నాడో అర్థం కాలేదు' ఆ ప్రశ్నలు నన్నుతొలిచేస్తున్నాయి.

మూడు అవుతుండగా వచ్చి బలవంతంగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. పొద్దున్న నా భార్య నిద్ర లేపుతేనే లేచాను. తాను ఎప్పటిలానే ఉంది కానీ నాకే అంతా కొత్తగా ఉంది. తాను వంటింట్లోకి వెళ్ళగానే నేను అక్కడే ఉన్న ఫోన్ తీసి చూసా. మెసేజ్ చాట్ లేదు. అంటే తాను చదివిన తరువాత డిలీట్ చేస్తుంది.


ఎలాగోలా పొద్దునే బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని బయట పడ్డారు. తనని ఆఫీస్ దగ్గర దింపిన తరువాత నాకు ఆఫీసుకి వెళ్లబుడ్డి కాలేదు. ఆఫీసుకి కాల్ చేసి వొంట్లో బాగాలేదు అని చెప్పేసి, చాలా సేపు సిటీ లో తిరిగి ఒక పార్క్ కి చేరుకున్న. చాలా సేపే ఆలోచించ. లంచ్ టైం అయ్యింది కానీ ఏమి తినబుద్ది అవ్వలేదు. కాసేపటి ఎదో ఆలోచన స్ఫురించి ఫోన్ లో గూగుల్ చేసి చూసా. చివరికి ఒక నిర్ణయానికి వచ్చా.
Like Reply


Messages In This Thread
RE: అతడు - ఆమె - ప్రియుడు - by Kathacheputharandi - 07-05-2023, 10:12 PM



Users browsing this thread: 4 Guest(s)