25-04-2023, 09:18 AM
(25-04-2023, 08:39 AM)ITACHI639 Wrote: Thanks taru bro
అవును ఇది కాస్త భిన్నంగా రాస్తున్నా అది కూడా నిదానంగా. నా KSN లో అంత తొందర తొందర రాసిన, ప్రేమ గాట్లు సగం వరకు అలానే. కానీ ఇది స్టార్టింగ్ ఏ దీర్ఘంగా మొదలు పెట్టాను. ఇలాగే నడుస్తుంది కూడా. ఈ మద్య కథల్లో నేను గమనించింది ఏంటీ అంటే స్టోరీ స్టార్ట్ అవ్వుద్ది అంతే ఇక మీద పడి ఎస్కుంటారు. ఇంతకీ ముందు నేను అలాగే రాశాను. ఇప్పుడు అలా కాదు, గీత గీత దాటెంత వరకు ఓపిక పట్టక తప్పదు.
అలానే బాగుంటుంది.....చూసిన వెంటనే చేసేస్కుంటే ఏం ఉంటది...ఇలా శ్లో గా చెయ్యాలా బాగుంటుంది....బాగా రాస్తున్నారు