23-04-2023, 09:59 AM
(This post was last modified: 23-04-2023, 01:47 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(22-04-2023, 11:20 PM)అన్నెపు Wrote: నేను ఉన్నదే చెప్ప అనుకున్నా....కానీ చాలా మంది మనసులు నొచ్చుకుంటే మన్నించండి.....కానీ ఇలా అందరినీ అప్డేట్ అప్డేట్ అని విసిగించకండ ఉంటే కాస్త ఆ రచయితలు వాళ్ళ పనిలో వాలు ఉంటారు......ఇలా ఎందుకు అంటునా అంటే అండి....వాలు ఉద్యోగం చూస్కోవాలి....పర్సనల లైఫ్ చుస్కోవలు....వీటన్నిటినీ చుస్కున్నక..... ప్రైవసీ దొరికి రాయాలి......అంటే వాళ్ళకి కాస్త సమయం కావాలి.....పైగా ఇక్కడ రాయటం వలన వస్తున్న పేరు పైసాకు పనికిరాదు......డబ్బులు అస్సలు రావు....కాస్త మన ఆనందo కోసం రాయటమే....సో వాళ్ళ పరిస్తితి కూడా చుస్కుని....ఇలా update update ani విసిగించ కుండా ఉండాలనే ఉద్దేశ్యమే నాది.... అంతే....
ఎవ్వరూ నొప్పుకొరు లేండి వాళ్లకు మాత్రం తెలీదా. కానీ నిజం చెప్పారు, ప్రతీ వారికి వాళ్ళ personal life ఉంటుంది and according to article 21 - right to life రచయితలు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రాయాలి అనిపిస్తే రాస్తారు వద్దు అనిపిస్తే రాయరు. ఇక బిజీ, జాబ్, టెన్షన్ ఎప్పుడూ ఉండేవే. నేను జాబ్ చెయ్యను ఇంకా స్టూడెంట్ నే, చదువుకుంటున్న. కానీ నాకు మూడ్ ఉన్నప్పుడు రాస్తాను అంతే. కథలు చదవడం వేరు రాయడం వేరు. రచయిత 8 గంటలు రాసింది పాఠకులు 8 నిమిషాల్లో చదువుతారు. 8 గంటల విలువ తెలుసా 3 movies చూడొచ్చు. 100 పేజీలు చదవవచ్చు. మంచి నిద్రపోవచు.