22-04-2023, 11:20 PM
నేను ఉన్నదే చెప్ప అనుకున్నా....కానీ చాలా మంది మనసులు నొచ్చుకుంటే మన్నించండి.....కానీ ఇలా అందరినీ అప్డేట్ అప్డేట్ అని విసిగించకండ ఉంటే కాస్త ఆ రచయితలు వాళ్ళ పనిలో వాలు ఉంటారు......ఇలా ఎందుకు అంటునా అంటే అండి....వాలు ఉద్యోగం చూస్కోవాలి....పర్సనల లైఫ్ చుస్కోవలు....వీటన్నిటినీ చుస్కున్నక..... ప్రైవసీ దొరికి రాయాలి......అంటే వాళ్ళకి కాస్త సమయం కావాలి.....పైగా ఇక్కడ రాయటం వలన వస్తున్న పేరు పైసాకు పనికిరాదు......డబ్బులు అస్సలు రావు....కాస్త మన ఆనందo కోసం రాయటమే....సో వాళ్ళ పరిస్తితి కూడా చుస్కుని....ఇలా update update ani విసిగించ కుండా ఉండాలనే ఉద్దేశ్యమే నాది.... అంతే....