Thread Rating:
  • 5 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హీరోయిన్ల XXX కథలు తెలుగు లో
సిద్దూ ఎవరు అనేది అందరికి తెలిసాక పార్టీ జరిగిన రాత్రి శ్రీలీల రూమ్ లో అంత అదే డిస్కషన్. అమ్మాయిలు అందరు. " ఎంత బాగున్నాడు " అని "కాలేజీ టాపర్ అంటే మామూలోడు కాదు ",


"పైగా అంత తన మాట వింటారు " అంటూ మాట్లాడుకుంటున్నారు.
శ్రీలీల ఆ మాటలు వింటూ సిద్దూ ఇచ్చిన స్పీచ్ ని తన కళ్ళలో నింపుకొని ఊహల్లో మునిగి పోయింది. అయితే అప్పుడే వాళ్ళకి వచ్చిన మొదటి డౌట్.

 " ఇంతకీ మనం సిద్దూ కి ఎలా తెల్సు ఎందుకని మనల్ని సేవ్ చేసాడు. "
ఇలా అమ్మాయిలు అందరు మాట్లాడుకుంటే లీల ఇంకా ఊహల్లోనే ఉంది. తన ఫ్రెండ్ మేఘ గట్టిగ "లీల " అని పిలిచి. "సిద్దూ ఎలా తెల్సు అని అడిగింది ".
[Image: 89318055.jpg]

శ్రీలీల ఊహల్లో నుండి బయటకి వచ్చి
శ్రీలీల మాటల్లో :
" కాలేజీ లో అడ్మిన్ అయ్యాక జాయిన్ అవ్వడానికి ట్రైన్ లో వస్తుంది ఉండగా ట్రైన్ ఒక స్టేషన్ లో ఆగింది. అక్కడ వాటర్ బాటిల్ కోసం అని నేను బయటకి వెళ్ళాను. వాటర్ తీసుకొని అక్కడ ఎదో బుక్ ఉంటే దాన్ని చూస్తూ ఉంది పోయాను. ఇక అప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది. అదే టైం ఒక అతను రన్నింగ్ ట్రైన్ ఎక్కాడు.నేను ట్రైన్ మూవ్ అవ్వడం చూసి పరుగేతుకెళ్ళాను. అప్పుడు ట్రైన్ లోకి ఎక్కినా అతను బయటకి చూసి నాకు చెయ్యి అందించాడు.
[Image: sreeleela-dreams-of-raviteja-dhamaka_b_2212221149.jpg] నేను అతని చెయ్యి పట్టుకోగానే లోపలికి లాగాడు. అప్పుడు నేను అతని మీద పడిపోయి. ఆయాసంగా ఊపిరి తీసుకుంటున్న "థాంక్స్ " అని చెప్పను. అతను నా కళ్ళలోకి చూస్తూ అప్పుడే I love you అని చెప్పాడు.

[Image: 96396694.jpg]నేను నవ్వు అపి అక్కడ నుంచి నా సీట్ కి వెళ్ళిపోయాను.
నేను సీట్ లో కూర్చున్నకా నా ముందు సీట్ కి వచ్చి. " హే ని పేరేంటి " అని అడిగాడు నేను సమాధానం చెప్పాడు . " ఎక్కడికి వెళ్తున్నావ్ " అని అడిగాడు. నేను ఏమి మాట్లాడకుండా కూర్చున్నాను. ఇక నేను మాట్లాడాను అని అర్థం చేసుకొని " చూడు నువ్వు ఎవరో ఏంటో నాకు తెలీదు, కానీ చూడగానే నచ్చేసావు అందుకే ఐ లవ్ యు చెప్పా. నీకు డౌట్ రావచ్చు ఇలా ట్రైన్ లో చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు అని. కానీ నేను ఐ లవ్ యు చెప్పిన మొదటి అమ్మాయివి నువ్వే. ఇంతకు ముందు ఎవరిని చుసిన ఇలా అనిపించలేదు. మొట్ట మొదటిసారి చెప్తున్నా " అంటూ మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ నేను ఇది వినకుండా కాసేపు అలానే ఉన్నాను.
[Image: IMG_20220811_182445-915x1024.jpg]తరువాత నేను సీట్ నుండి బయటకి వెళ్ళాను. కానీ నేను బాత్రూం కి వెళ్లడం చూసి ఆగిపోయాడు. నేను బాత్రూం లోపల కాస్త అలోచించి " అసలు మళ్ళీ కనపడని వ్యక్తి గురించి ఇంత బయపడాల " అని అనుకోని వచ్చి. సీట్ లో కూర్చున్నాను.
ఇక మళ్ళీ మాటలు కలుపుతూ డైరీ మిల్క్ ఇచ్చాడు. నేను తీసుకోలేదు. అదే టైం కి నాకు దగ్గు వస్తే వాటర్ ఇచ్చాడు. ఇక కాస్త నవ్వి వాటర్ బాటలే తీసుకున్నాను. వాటర్ తాగక తను మొఖం అటు వైపు పెట్టి మళ్ళీ చాక్లెట్ ఇచ్చాడు. "చూడు.ఇప్పుడు వెళ్తే అసలు మళ్ళీ కలుస్తామో లేదో కూడా తెలీదు అలాంటిది ఎందుకు ఇంతలా టైం వేస్ట్ చేసుకుంటున్నావ్. ఎనీవే నాకు ఇలాంటివి నచ్చవు " అని గట్టిగ చెప్పేసి పడుకున్నాను . తన ఆ చాక్లెట్ పక్కన పెట్టి నన్నే చూస్తూ ఉండిపోయాడు. ఇక ఉదయం లేచి చూస్తే అతను కనపడలేదు. ఇక ఆ గోల పోయింది అనుకుంటే ఇక్కడ సూపర్ సీనియర్ ల దర్శనం అయ్యాడు "
[Image: msid-86746598,width-960,height-1280,resizemode-6.cms]

లీల ఫ్రెండ్స్ " అంటే ఆ రోజు నువ్వు సిద్దూ తెల్సు అన్నావ్.... మా దగ్గర ఇంత దాచావా "
లీల " హే ప్రామిస్ ఏ ఇక్కడ చూసే అంత వరకు అతని పేరు సిద్దూ అని కానీ అతను మన కాలేజీ అని కానీ నాకు తెలీదు "
ఒక ఫ్రెండ్ " ఇక చాలు లే ఆపు ని అబద్దాలు, సీనియర్ ని లైన్ లో పెట్టుకొని ఏమి తెలినట్టు నటిస్తుంది "
లీల " అరె నిజమే "
ఇంకో ఫ్రెండ్ " సరే కానీ విషయం చెప్పు. ప్రొపోజ్ చేసాడు కదా ఎం చేస్తావ్ "
ఫ్రెండ్ " ఇంకేం చేస్తుంది. ఒప్పుకుంటుంది "
లీల "Nooo...."
ఫ్రెండ్ " ఏంటే నో . అదే నేను అయితేనా కళ్ళు మూసుకొని ఓకే చెప్పేదాన్ని "
ఇంకో ఫ్రెండ్ "అయినా అతనికి ఎం తక్కువే నో అనడానికి "
లీల " అబ్బా ఆపండే. ఆలా సడన్ గా ఐ లవ్ యు చెప్తే ఎవరో ఏంటో తెలీకుండా ఎలా ఓకే చెప్తాము "

ఫ్రెండ్ " ఇప్పుడు తెలిసింది కదా చెప్పేసేయ్ "
లీల " అబ్బా నేను కాస్త ఆలోచించుకోవాలి నన్ను వదిలేయండి " అంటూ లీల బయటకి వెళ్ళిపోయింది.
ఫ్రెండ్స్ " ఒసేయ్ నువ్వు చెయ్యనంటే చెప్పు . మేము ఓకే చెప్పేస్తాం " అంటూ అంటున్నారు.
అంటూ లీల ని ఆ రాత్రి నిద్ర పోనివ్వలేదు.
[Image: 76369855.jpg?99157]
ఇక ఆ మరుసటి రోజు నుండి సిద్దూ ఎక్కడ కనపడిన "హే.... లీలా......" అంటూ తన ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. అలాగే సీనియర్స్ తో ఏ ప్రాబ్లెమ్ అయినా సిద్దూ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు.
ఇలా ఒక వారం గడిచాక ఒకరోజు లాస్ట్ క్లాస్ తరువాత అందరు కాలేజీ నుండి వెళ్ళడానికి బ్యాగ్ సద్దుకుంటూ ఉండగా లీల వాళ్ళ క్లాస్స్ కి సిద్దూ వచ్చాడు. సిద్దూ ని అందరు వెళ్లిపోయారు ఆ తరువాత లీల ఫ్రెండ్స్ కూడా "హే ఎం చెప్తాడో " అంటూ అనుకుంటున్నారు. వాళ్ళని కూడా వెళ్ళాలి మని సైగ చేసాడు. ఇక వాళ్ళు నవ్వుతు వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక సిద్దూ లీల దగ్గరకి వెళ్లి "ఎలా ఉన్నావ్ " అని అడిగాడు.
తను భయం తో "హ్మ్మ్ " అంది.
సిద్దూ " ఏంటి బయపడుతున్నావా " అని అడిగితే లీలా దగ్గగారు సమాధానం లేదు.
సిద్దూ " లీల ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. నేను ఎం చేప్తానో నీకు తెల్సు నువ్వు ఓకే చెప్పాలని నేను చూస్తున్న కానీ ఇలా భయపడితే బలవంతం చేసినట్టు అవుతుంది. నికు ఇష్టం ఉంటేనే చెప్పు " అని ఎంతో సాఫ్ట్ గా నీట్ గా చెప్పాడు.
ఆలా అనగానే లీల మొఖం లోకి కాస్త నవ్వు వచ్చింది.
సిద్దూ " సరే ఇక వేళ్ళు " అని లీల ని పంపించేసాడు.
ఇక లీల మనసులో ప్రేమ మొదలయింది. బయటపెట్టడమే ఆలస్యం.
[Image: newssensetn%2F2022-02%2Fa6cdab84-80c8-4b...ormat=auto]
[+] 9 users Like Rockstar Rocky's post
Like Reply


Messages In This Thread
RE: హీరోయిన్ల XXX కథలు తెలుగు లో - by Rockstar Rocky - 18-04-2023, 03:57 PM



Users browsing this thread: 9 Guest(s)