14-04-2023, 01:23 PM
మళ్లీ, ఈ మధ్య ముగిసిన ఉగాదినుండి మంచి పాత కథలు వస్తున్నాయి దారంలో. సరిత్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా చిట్టిబాబు గారి ''అసమగ్ర చిత్రాలు'' చదివితే, కీర్తిశేషులు చలం గారే స్వయంగా erotica వ్రాసారా అనిపించింది. Pre-రమణి రాధిక peroid లో భామిని మరియు జనప్రియ చక్కగా అలరించిన కథలు అందించిన పత్రికలు అయివుండవచ్చు. ఈ పత్రికలు నాలుగు పెట్టారు sarith గారు. ఇధి మా అదృష్టం గా భావిస్తున్నా.