31-03-2023, 01:43 AM
మీ కొత్త స్టోరీ స్టార్టింగ్ చాలా బాగుంది బ్రో.....అలాగే కొద్దిగా ఎమోషనల్ గా కూడా అనిపించింది.....చూద్దాం అసలు ఎం జరిగిందో.....నాకు తెలిసి ఎవరో చిరంజీవి ని కావాలనే ఇరికించారు.....
All the best for new story
All the best for new story