19-03-2023, 09:48 PM
(19-03-2023, 09:01 PM)Paty@123 Wrote: చివరిగా పదే పదే అభ్యర్థనల తర్వాత మీరు తిరిగి వచ్చారు బ్రో ప్లీజ్ ఇంకా ఆలస్యం అవుతుంది దయచేసి హలో చెప్పండి మరియు మీ సౌలభ్యం ప్రకారం దయచేసి మీ కథనాలకు అప్డేట్ ఇవ్వండి
తప్పకుండా పెడుతుంటా నాకు మీకంటే ఇంట్రెస్ట్ రోజు అప్డేట్ పెట్టాలని వుంటుంది కానీ కుదరటం లేదు ఇంక నుంచి వారానికి ఒక అప్డేట్ పెట్టటానికి ట్రైచేస్తా ఒక పక్క ప్రెసిడెంట్ గారి కుటుంబం కూడా రాయాలి